బరాక్ ఒబామా

బరాక్ ఒబామా (జననం 1961 ఆగస్టు 4)  అమెరికా 44వ అధ్యక్షుడు.

అమెరికాకు అధ్యక్షుడైన మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికను సంతతికి చెందిన వ్యక్తి. అమెరికా ఖండం బయట జన్మించి అమెరికా అధ్యక్షుడైన మొట్టమొదటి వ్యక్తి కూడా బరాక్ ఒబామానే. ఆయన హవాయిలోని హొనొలులులో పుట్టారు. కొలంబియా విశ్వవిద్యాలయం, హార్వర్డ్ లా స్కూల్ లలో డిగ్రీ చదువుకున్నారు ఒబామా. ఆయన అక్టోబరు 1992లో మిచెల్ రాబిన్సన్‌ను వివాహం చేసుకున్నారు. హార్వర్డ్ లా రివ్యూకు ఆయన అధ్యక్షునిగా వ్యవహరించారు. లా డిగ్రీ పొందే ముందు ఆయన చికాగోలో కమ్యూనిటీ ఆర్గనైజర్ గా చేశారు. 1992 నుండి 2004 వరకు చికాగో లా స్కూల్ విశ్వవిద్యాలయంలో సివిల్ రైట్స్ అటార్నీగా పనిచేస్తూ రాజ్యాంగ చట్టం గురించి బోధించేవారు. 1997 నుండి 2004 వరకు ఇల్లినొయిస్ సెనేట్ లో పనిచేశారు. 2000 లో యునైటెడ్ స్టేట్స్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కు డెమొక్రటిక్ ప్రైమరీలో చేశారు.

బరాక్ ఒబామా
బరాక్ ఒబామా (2012)
ఒబామా జనవరి 24, 2009న యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా తన మొదటి వారపు ప్రసంగాన్ని సమర్పించారు, అమెరికన్ రికవరీ అండ్ రీఇన్వెస్ట్‌మెంట్ యాక్ట్ ఆఫ్ 2009 గురించి చర్చిస్తున్నారు

2004లో అమెరికా సెనేట్ ఎన్నికల్లో ఆయన గెలవడంతో దేశం దృష్టిని ఆకర్షించారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున గెలిచారు ఆయన. ఆ తరువాత జూలైలో డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ లో ఆయన మాట్లాడారు. 2007లో అధ్యక్షునిగా ప్రచారం మొదలుపెట్టిన ఆయన, తన పార్టీలోని హిల్లరీ క్లింటన్ పై అంతర్గత ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష పదవికి టికెట్ సంపాదించారు. ఆ తరువాత అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ మెక్‌కైన్ ను ఓడించి 2009 జనవరి 20న అధ్యక్షునిగా గెలిచారు. అధ్యక్షుని పదవి చేపట్టిన తొమ్మిది నెలల తరువాత 2009 నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు.

మూలాలు

Notes

Tags:

19611992199720002004అక్టోబరుఅమెరికాఅమెరికా సంయుక్త రాష్ట్రాలుఆగస్టు 4ఉత్తర అమెరికాకొలంబియాచికాగోపెళ్ళిహవాయి

🔥 Trending searches on Wiki తెలుగు:

నువ్వుల నూనెశని (జ్యోతిషం)దొమ్మరాజు గుకేష్ఆర్టికల్ 370మంగ్లీ (సత్యవతి)మహేశ్వరి (నటి)కేంద్రపాలిత ప్రాంతంఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంఇజ్రాయిల్ముహమ్మద్ ప్రవక్తచిత్త నక్షత్రమునీటి కాలుష్యంరామోజీరావువిద్యార్థిసోరియాసిస్తెలుగుచరవాణి (సెల్ ఫోన్)తెలుగు భాష చరిత్రఇంగువమానవ శరీరముపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిభారత ఆర్ధిక వ్యవస్థబ్రాహ్మణులుశక్తిపీఠాలుగాయత్రీ మంత్రంతోట త్రిమూర్తులులోక్‌సభ2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుతమలపాకుకడప లోక్‌సభ నియోజకవర్గంతెలంగాణ గవర్నర్ల జాబితాఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాఅమిత్ షామహామృత్యుంజయ మంత్రంఉలవలుభీమా (2024 సినిమా)ఈనాడుటమాటోఎన్నికలువెంట్రుకచతుర్యుగాలుడోడెకేన్ప్రియమణిసాయిపల్లవిదిల్ రాజుకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంవిశ్వనాథ సత్యనారాయణపి.వెంక‌ట్రామి రెడ్డిద్రోణాచార్యుడువందే భారత్ ఎక్స్‌ప్రెస్పెరిక క్షత్రియులుతోటపల్లి మధుసునీల్ గవాస్కర్వాట్స్‌యాప్రాశిశ్రీశ్రీసద్గరు పూలాజీ బాబాభారతీయ రిజర్వ్ బ్యాంక్చతుర్వేదాలుఆంధ్ర విశ్వవిద్యాలయంఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థవంగా గీతప్రధాన సంఖ్యపుష్యమి నక్షత్రముపూర్వాభాద్ర నక్షత్రముకర్ణాటకఅయోధ్యధర్మో రక్షతి రక్షితఃభారత జాతీయ ఎస్సీ కమిషన్తేలువిలియం షేక్‌స్పియర్మకరరాశికస్తూరి రంగ రంగా (పాట)రామ్ మనోహర్ లోహియాచాట్‌జిపిటిశిబి చక్రవర్తికలువరవీంద్ర జడేజాపక్షము🡆 More