ఓర్కా

ఓర్కా తిమింగలం సముద్రపు డాల్ఫిన్ జాతి లోనే అతి పెద్దది.

ప్రపంచములో గడ్డ కట్టిన ఆర్కిటిక్, అంటార్కిటిక్ నుంచి వెచ్చగా ఉన్న ట్రాపికల్ సముద్రాల వరకు మహా సముద్రాలలో కనిపిస్తుంది. దీనిని ఆంగ్లంలో Orca లేదా killer whale (Orcinus orca) అంటారు. Blackfish లేదా Seawolf అని కూడా అంటుంటారు.

Orca
కాల విస్తరణ: Early Pliocene - Recent
ఓర్కా
Transient Orcas near Unimak Island, eastern Aleutian Islands, Alaska
దస్త్రం:Orca size.స్వ్g
Size comparison against an average human
Conservation status
ఓర్కా
Data Deficient  (IUCN 3.1)
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Cetacea
Suborder:
Odontoceti
Family:
Delphinidae
Genus:
Orcinus
Species:
O. orca
Binomial name
Orcinus orca
Linnaeus, 1758
ఓర్కా
Orca range (in blue)
ఇంగ్రిడ్ విస్సర్పరిశోధనా బృందం న్యూజిలాండ్‌లో ఓర్కాస్ చిత్రీకరణ


ఓర్కాలు అవుసరాన్ని బట్టి, పరిస్థితులకు అనుగుణంగా తమ ఆహారంకోసం వేటాడే జంతువులను ఎన్నుకొంటాయి (opportunistic predators). కొన్ని ఓర్కాలు అధికంగా చేపలను తింటాయి. మరి కొన్ని ఓర్కాలు సముద్ర క్షీరదాలను - సముద్రపు సింహాలను(sea lions), సీల్‌లను, వాల్రస్‌లను ఆఖరికి పెద్ద పెద్ద తిమింగలాలను కూడా వేటాడి తింటాయి. కనుక వీటిని సముద్రచరాలలో అత్యధిక స్థాయి జంతు భక్షక ప్రాణులు (apex predator) అనవచ్చును. ఓర్కాలలో ఐదు జాతులున్నాయి. ఓర్కాల ప్రవర్తనలోను, జీవనంలోను సామాజిక జీవుల లక్షణాలు బాగా కనిపిస్తాయి. కొన్ని సమూహాలు తల్లి జంతువు కేంద్రంగా ఏర్పడుతాయి (matrilineal family groups). వీటి ప్రవర్తన, వేటాడే విధానం, ఇతర ఓర్కాలతో వ్యవహరించే విధానం పరిశీలిస్తే వీటికి ఒక "సంస్కృతి" ఉన్నదనిపిస్తుంది.

ఇవి కూడా చూడండి

మూలాలు


బయటి లింకులు



లింకు పేరు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

నారా బ్రహ్మణివేంకటేశ్వరుడుబలి చక్రవర్తిపునర్వసు నక్షత్రమువసంత వెంకట కృష్ణ ప్రసాద్ఏప్రిల్రామప్ప దేవాలయంవంగవీటి రంగా2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుభీష్ముడురోహిత్ శర్మఏప్రిల్ 24అయోధ్య రామమందిరంకుప్పం శాసనసభ నియోజకవర్గంరాకేష్ మాస్టర్పెళ్ళిమీనాక్షి అమ్మవారి ఆలయంతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థభారత ఆర్ధిక వ్యవస్థపురాణాలుఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాస్మితా సబర్వాల్జ్యోతిషంకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంతిరుమలదినేష్ కార్తీక్మహాభాగవతంశోభితా ధూళిపాళ్లనిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గంవావిలితిక్కనఅమరావతిభారతదేశంలో కోడి పందాలుశాంతిస్వరూప్ఋతువులు (భారతీయ కాలం)ఎన్నికలువడదెబ్బవాల్మీకిమంగ్లీ (సత్యవతి)ఆర్టికల్ 370కంప్యూటరుబాపట్ల లోక్‌సభ నియోజకవర్గంభారతీయ సంస్కృతిఆరుద్ర నక్షత్రముకొంపెల్ల మాధవీలతరాజనీతి శాస్త్రముశ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిడీహైడ్రేషన్కొమురం భీమ్ఆంధ్రప్రదేశ్ చరిత్రరోజా సెల్వమణిబారసాలబి.ఆర్. అంబేద్కర్అనుష్క శెట్టిబాజిరెడ్డి గోవర్దన్తిరువణ్ణామలైడీజే టిల్లుపొంగూరు నారాయణతోటపల్లి మధులక్ష్మిధనిష్ఠ నక్షత్రముసలేశ్వరంతామర పువ్వుచంద్రుడుసాయి ధరమ్ తేజ్ఇజ్రాయిల్ఉపద్రష్ట సునీతనవలా సాహిత్యముసావిత్రి (నటి)జగ్జీవన్ రాంపటికరవితేజఆరూరి రమేష్చెమటకాయలుభారతదేశ ఎన్నికల వ్యవస్థతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుఅర్జా జనార్ధనరావుప్లీహము🡆 More