సూర్యుడు: సౌర కుటుంబానికి మూలమైన నక్షత్రం

ఖగోళ శాస్త్రంలోని అనేక నక్షత్రాలలో ఒక నక్షత్రం సూర్యుడు.

సూర్యుడు హైడ్రోజన్, హీలియం లతో కూడిన ఒక పెద్ద వాయుగోళం. సూర్యుని గురుత్వాకర్షణ శక్తి కారణంగా సౌరకుటుంబం లోని భూమి, అంగారకుడు మొదలైన గ్రహాలు సూర్యుని చుట్టూ నిర్ధిష్ట కక్ష్యలలో తిరుగుతున్నాయి. భూమి భ్రమణం వల్లనే సూర్యోదయాస్తమయాలు వస్తాయి.

సూర్యుడు ☉
సూర్యుడు
సూర్యుడు
పరిశీలన డేటా
సగటు దూరం
భూమి నుంచి
1.496×1011 m
8.31 min at light speed
దృశ్య ప్రకాశం  (V) −26.74m
Absolute magnitude 4.83m
Spectral classification G2V
కోణీయ పరిమాణం 31.6' - 32.7'
విశేషణాలు సౌర
కక్ష్యా ధర్మాలు
సగటు దూరం
పాలపుంత కేంద్రం నుంచి
~2.5×1020 m
26,000 light-years
గాలక్టిక్ period 2.25–2.50×108 a
వేగం 2.17×105 m/s
(orbit around the center of the Galaxy)

2×104 m/s
(relative to average velocity of other stars in stellar neighborhood)
భౌతిక ధర్మాలు
సగటు వ్యాసార్ధం 1.392×109 m
109 భూమి
సౌరమధ్యరేఖ వద్ద వ్యాసార్థం 6.955×108 m
సౌరమధ్యరేఖ వద్ద చుట్టుకొలత 4.379×109 m
Flattening 9×10−6
ఉపరితల వైశాల్యం 6.088×1018 m²
11,900 భూమి
పరిమాణము 1.4122×1027 m³
1,300,000 భూమి
ద్రవ్యరాశి 1.9891 ×1030 kg
332,946 భూమి
సగటు సాంద్రత 1.409 ×103 kg/m³
సౌరమధ్యరేఖ వద్ద ఉపరితల సాంద్రత 274.0 m/s2
27.94 g
పలాయన వేగం
(ఉపరితలం నుండి)
617.7 km/s
55 భూమి
ఉపరితల
ఉష్ణోగ్రత (సార్థక)
5,778 K
కొరోనా
ఉష్ణోగ్రత
~5,000,000 K
కోర్
ఉష్ణోగ్రత
~15,710,000 K
ప్రకాశత్వం (Lsol) 3.846×1026 W
~3.75×1028 lm
~98 lm/W efficacy
సగటు ఇంటెన్సిటీ (Isol) 2.009×107 W m-2 sr-1
భ్రమణ ధర్మాలు
వక్రత 7.25°
(to the ecliptic)
67.23°
(to the galactic plane)
రైట్ ఎసెన్షన్
-ఉత్తర-ధ్రువానిది
286.13°
19 h 4 min 30 s
డిక్లనేషన్
ఉత్తర ధ్రువానిది
+63.87°
63°52' North
సైడిరియల్ భ్రమణ కాలం
(16° అక్షాంశం)
25.38 days
25 d 9 h 7 min 13 s
(సౌరమధ్యరేఖ వద్ద) 25.05 రోజులు
(at poles) 34.3 రోజులు
భ్రమణ వేగం
(సౌరమధ్యరేఖ వద్ద)
7.284 ×103 km/h
సౌరావరణంలోని భాగాలు (ద్రవ్యరాశి పరంగా)
హైడ్రోజన్ 73.46 %
హీలియం 24.85 %
ఆక్సిజన్ 0.77 %
కార్బన్ 0.29 %
ఇనుము 0.16 %
గంధకము (సల్ఫర్) 0.12 %
నియాన్ 0.12 %
నైట్రోజన్ 0.09 %
సిలికాన్ 0.07 %
మెగ్నీషియమ్ 0.05 %

సూర్యుని వివరాలు

ఈ దృశ్య మాళికను Solar Dynamics Observatory సహాయంతొ సూర్యుని చిత్రాలు అభివృద్ధి పరిచి మరింత స్పష్టంగా దీని నిర్మాణాన్ని తీర్చిదిద్దారు. ఈ దృశ్యాన్ని సెప్టెంబరు25, 2011న 24గంటలలో వ్యవదిలో సూర్యుని పరిశీలించి రూపొందించారు.
  1. భూమి నుండి సూర్యుడి దూరం: 149.8 మిలియన్ కిలోమీటర్లు.
  2. కాంతి ఆవరణ ఉష్ణోగ్రత: 6000 సెంటి గ్రేడ్ డిగ్రిలు.
  3. సూర్యుని వ్యాసం:13,91,980 కిలో మీటర్లు. (సౌర వ్యాసార్థం)
  4. సూర్యుని వయస్సు: సుమారు 5 బిలియన్ సంవత్సరాలు.
  5. సూర్యకిరణాలు భూమిని చేరడానికి పట్టే కాలము: సుమారు 8 నిముషాలు.
  6. సూర్యుడి ఉపరితలం నుండి వచ్చే ఉధృతమైన అయస్కాంత తరంగాల మేఘానికి శాస్త్రవేత్తలు పెట్టిన పేరు సౌర తుఫాను

సౌర వ్యాసార్థం

సూర్యుడి ఫోటోస్ఫియర్ వరకు ఉన్న వ్యాసార్థాన్ని, సౌర వ్యాసార్థం అంటారు. దీని విలువ:

సూర్యుడు: సూర్యుని వివరాలు, సౌర వ్యాసార్థం, ఇవి కూడా చూడండి 

సౌర వ్యాసార్థాన్ని నక్షత్రాల పరిమాణాన్ని కొలిచేందుకు యూనిట్‌గా వాడతారు.

ఇవి కూడా చూడండి

ఆధారాలు

Tags:

సూర్యుడు సూర్యుని వివరాలుసూర్యుడు సౌర వ్యాసార్థంసూర్యుడు ఇవి కూడా చూడండిసూర్యుడు ఆధారాలుసూర్యుడుఅంగారకుడుగురుత్వాకర్షణనక్షత్రంభూమిసూర్యోదయాస్తమయాలుసౌరకుటుంబంహీలియంహైడ్రోజన్

🔥 Trending searches on Wiki తెలుగు:

నారా చంద్రబాబునాయుడుపాట్ కమ్మిన్స్ఈనాడుఆత్రం సక్కుశ్రీశ్రీశుభాకాంక్షలు (సినిమా)అరవింద్ కేజ్రివాల్భారతదేశంలో కోడి పందాలుమామ మంచు అల్లుడు కంచుభారతదేశ పంచవర్ష ప్రణాళికలులోక్‌సభ నియోజకవర్గాల జాబితాఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థఏలకులుఆటవెలదిఇందిరా గాంధీసమంతగ్రీస్నిజం (2003 సినిమా)కోన వెంకట్ఓటుకాన్సర్ఆంధ్రప్రదేశ్అక్కినేని నాగార్జునకల్లుఅనంగరంగనాడీ వ్యవస్థఅయ్యప్పమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికందంసిద్ధార్థ్సిద్ధు జొన్నలగడ్డసీ.ఎం.రమేష్అంతర్జాతీయ ద్రవ్య నిధిశ్రీరంగనీతులు (సినిమా)చిరంజీవిసామెతలుజాషువామానవ శరీరముహస్తప్రయోగంవై.యస్.భారతివస్తు, సేవల పన్ను (జీఎస్టీ)అల్లూరి సీతారామరాజుభారతదేశంలో సెక్యులరిజంమీసాల గీతరెడ్డిసర్పంచిమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంబంగారంహిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులువై.ఎస్. జగన్మోహన్ రెడ్డితాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గంసంగీత వాద్యపరికరాల జాబితారోహిణి నక్షత్రంపార్వతివాతావరణంరేణూ దేశాయ్పనసతెలుగు కులాలుభారత జాతీయ క్రికెట్ జట్టుధనిష్ఠ నక్షత్రమువేమనశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రమునీతి ఆయోగ్భారతదేశ జిల్లాల జాబితాఉషశ్రీభారత జాతీయగీతంలక్ష్మిమహేంద్రసింగ్ ధోనివృషభరాశిఅరుణాచలంఎనుముల రేవంత్ రెడ్డిజీమెయిల్భారత జాతీయ ఎస్సీ కమిషన్హెపటైటిస్‌-బిసుద్దాల అశోక్ తేజయతిభారత రాష్ట్రపతిఘట్టమనేని మహేశ్ ‌బాబుబారసాల🡆 More