రోజు

రోజు లేదా దినము అనేది ఒక కాలమానము.

ఒక రోజు 24 గంటల కాలానికి సమానము.

రోజు
ఇటలీ లోని నాప్లెస్ అఖాతం వద్ద పగలు తీసిన చిత్రం

రోజు అను పదము ఇండో యూరోపియను భాషా వర్గమునకు చెందిన పదము, దీనికి తెలుగు పదము దినము, కానీ నేడు రోజు అనే పదమే విరివిగా వాడుకలో ఉంది. తెలుగు కాలమానం ప్రకారం ఒక రోజును ఎనిమిది ఝాములుగా విభజించారు.

సాంప్రదాయికంగా ఒక పగలు, ఒక రాత్రిని కలిపి ఒక 'రోజు' అంటారు. రోజు అనేది సూర్యోదయంతో మొదలై సూర్యోదయంతో ముగుస్తుంది. తిథులకు, నక్షత్రాలకు సూర్యోదయ సమయమే ఇప్పటికీ ప్రామాణికం. అంటే ఈ రోజు సూర్యోదయమప్పుడు ఏ తిథి, ఏ నక్షత్రం ఉంటే అదే తిథి, నక్షత్రం ఈ రోజంతటికీ (అంటే రేపటి సూర్యోదయం దాకా) వర్తిస్తాయి. జ్యోతిశ్శాస్త్రంలో వారం కూడా సూర్యోదయంతోనే మారుతుంది.

ఒక రోజులో ఉదయం, మధ్యాహ్మం, సాయంత్రం, రాత్రి అను నాలుగు భాగులుగా చేయడం ఆనవాయితీ.

కొన్ని ముఖ్యమైన రోజుల్ని స్మారక దినాలుగా ఉత్సవాలు లేదా పండుగలు జరుపుకుంటాము.

దినచర్యలు

ప్రతి రోజు మనం తప్పకుండా చేయవలసిన కార్యక్రమాల్ని దినచర్యలు అంటాము.

  • పళ్లు తోమడం:
  • మల మూత్ర విసర్జన చేయడం:
  • స్నానం చేయడం:
  • ఉద్యోగ వ్యవహారాలు నిర్వహించడం:
  • ఆహార పదార్ధాలు భుజించడం:
  • నిద్ర పోవడం:

ఇవి కూడా చూడండి

Tags:

కాలమానముగంట

🔥 Trending searches on Wiki తెలుగు:

శివుడుసింహరాశిసికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనుఐక్యరాజ్య సమితిసురేఖా వాణితెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలులక్ష్మిబలి చక్రవర్తిరాజ్యసభపవన్ కళ్యాణ్కుమ్మరి (కులం)ద్రౌపదికొండగట్టువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిజొన్నలగడ్డ సత్యనారాయణమూర్తివై.యస్. రాజశేఖరరెడ్డివక్కరాజమండ్రిసామెతల జాబితాతెలుగు నాటకరంగంచిరంజీవులు20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిఘట్టమనేని కృష్ణసర్పిపచ్చకామెర్లుప్రజా రాజ్యం పార్టీపద్మశాలీలుతామర వ్యాధియూట్యూబ్సూర్యుడుఅండమాన్ నికోబార్ దీవులుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాగజము (పొడవు)ఆపిల్రజాకార్గోదావరికాజల్ అగర్వాల్తెలుగు సినిమాకర్ణుడుజ్యోతిషంబి.ఆర్. అంబేద్కర్2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురాజీవ్ గాంధీపెళ్ళిమానుగుంట మహీధర్ రెడ్డిరైతుగౌడమద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డిఅనసూయ భరధ్వాజ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుజాతిరత్నాలు (2021 సినిమా)శ్రీరామనవమిభారత రాజ్యాంగ సవరణల జాబితాసయ్యద్ నసీర్ అహ్మద్విజయసాయి రెడ్డిఏడు చేపల కథఅమరావతికరోనా వైరస్ 2019కర్ణ్ శర్మయజుర్వేదంనోటావిజయ నరేష్త్యాగరాజుస్వాతి నక్షత్రముచార్మినార్నరసింహ (సినిమా)వాల్మీకిబోండా ఉమామహేశ్వర రావుశ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, అరసవల్లివేమిరెడ్డి ప్రభాకరరెడ్డిరోహిణి నక్షత్రంతెలంగాణ ఉద్యమంకార్తీక్ ఘట్టమనేనిద్వాదశ జ్యోతిర్లింగాలుఛందస్సుదేశాల జాబితా – వైశాల్యం క్రమంలో🡆 More