నీలి చిత్రాలు

సినిమాలలో అశ్లీలత లేదా బూతు మోతాదును మించినట్లయితే వాటిని బూతు సినిమాలు అనవచ్చును.

ఒక నిర్వచనం: ఆంగ్లంలో pornography అనే పదానికి “all explicit material intended to arouse the reader,viewer or a listener” అనే అర్థముంది. ఇందులో “explicit” యొక్క అర్థం ప్రతి దేశానికీ, భాషకూ సంస్కృతి మారుతూ ఉండటం. భారతదేశంలోని చట్టబద్దమైన కొన్ని మార్పులకు అనుగుణంగా ఈ నిర్వచనాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ చిత్రాలను నీలి చిత్రాలు (Blue Films) అనకుండా పెద్దలకు మాత్రమే చిత్రాలు (Adults only Films) అని పిలవాలి. ఎందుకంటే, ఇవి 1952 నాటి భారతీయ సినిమాటోగ్రఫీ చట్టానికి లోబడి తమ పరిధుల్ని నిర్వచించుకున్నాయి. వ్యవహారికంగా “బూతు చిత్రాలు” అని చెప్పినా చట్టప్రకారం ఇవి “పెద్దలకు మాత్రమే” చిత్రాలన్న మాట.

నీలి చిత్రాలు
నీలి చిత్రం చిత్రీకరిస్తున్న దృశ్యం.

ఆంగ్లంలోని నీలి చిత్రాలను సాఫ్ట్ కోర్ (Softcore), హార్డ్ కోర్ (Hardcore) గా విభజిస్తారు. మన తెలుగులో వస్తున్న చిత్రాలు సాఫ్ట్ కోర్ వర్గానికి చెందినవిగా ఉంటాయి. ఇంటర్నెట్, శాటిలైట్ టేలివిజన్, CD- DVD లలో బూతు ప్రపంచాన్ని ఏలుతున్నా, ఈ చిత్రాల నిర్మాణం, ప్రదర్శనా నిరాటంకంగా జరుగుతూనే ఉంది. వీటి ప్రదర్శన కోసం కొన్ని పట్టణాలలో ప్రత్యేకమైన సినిమా హాళ్లు కూడా నడుస్తున్నాయి.

తెలుగు చిత్రాలు

నీలి చిత్రాలు 
1906 ప్రాంతంలో ఆస్ట్రియా దేశంలో చిత్రీకరించిన నీలి చిత్రాలు.

తెలుగు భాషలో ఈ బూతు చిత్రాల నిర్మాణం విరివిగా జరిగిన దాఖలాలు చాలా తక్కువ. ముఖ్యంగా మలయాళ సినిమాపరిశ్రమ నిర్మించిన చిత్రానువాద (డబ్బింగ్) రూపంగా తెలుగు ప్రేక్షకుల మధ్యకు తీసుకువచ్చిన సినిమాలే ఎక్కువగా కనిపిస్తాయి. ఈ ట్రెండ్ కు రెండు ముఖ్యమైన కారణాలున్నాయి. ఒకటి మలయాళంలో ఫిలిం సెన్సారు చాలా ‘పెద్ద మనసుతో వ్యవహరించడం’. రెండవది, ఒకసారి ఈ మలయాళ చిత్రాలను వారి సెన్సారు బోర్డు క్లియర్ చేసిన తరువాత తెలుగు సెన్సారు వారు అక్కడక్కడా ఆడియో తప్ప వీడియో కట్ చేసే అధికారం లేకపోవడం. ఈ లొసుగుల్ని కనిపెట్టి, పెద్ద స్థాయిలో బూతు సినిమాల నిర్మాణం జరిగిన 80 వ దశకంలో చాలా వరకూ చిత్రాల నిర్మాతలు తెలుగువారేనని ఒక అనుమానం. అది నిజం కాకపోయినా, మార్కెట్ మరియూ పంపిణీని దృష్టిలో ఉంచుకుంటే ఈ అనుమానం అబద్దమని మాత్రం ఖచ్చితంగా చెప్పలేము.

విభజన

బూతు సినిమాల్ని మూడు వర్గాలుగా విభజించవచ్చును.

  • మొదటిది - హర్రర్ ఆధారిత బూతు సినిమాలు : హర్రర్ సినిమాలకూ వాటి భయం కలిగించే విషయం దృష్ట్యా ఎలాగూ A (పెద్దలకు మాత్రమే) సర్టిఫికేట్ ఇస్తారు గనక, కొంత అంగప్రదర్శన కలిపితే మరింత మంది ప్రేక్షకులు వస్తారన్న ఉద్దేశం ఈ నిర్మాతలలో కనిపిస్తుంది. లేదూ, కేవలం హార్రర్ ముసుగులో బూతు సినిమాల నిర్మాణమే ఉద్దేశంగా కూడా ఉండొచ్చు.
  • రెండవది - సెక్స్ ఎడ్యుకేషన్ పేరిట నిర్మితమయ్యే బూతు సినిమాలు : ఎయిడ్స్ వ్యాధి భారతదేశంలో ప్రబలిన తరువాత సెక్స్ ఎడ్యుకేషన్ పేరుతో తియ్యబడే సినిమాలు ఈ కోవకే వస్తాయి.
  • మూడోది కేవలం టీన్ సెక్స్ లేక అక్రమ సంబంధాల మీద తీసిన సినిమాలు. ఈ సినిమాల ఉద్దేశం పైన చెప్పిన నిర్వచనానికి దగ్గరగా titillation and arousal తప్ప మరోటికాదు. నిజంగా చెప్పాలంటే అవి ఈ కోవలో చాలా సిన్సియర్ చిత్రాలన్నమాట.

విపణి (మార్కెట్)

నీలిచిత్రాల నిర్మాణం మరియూ వితరణ భారతదేశంలో చట్టపరంగా నేరం. అయినా కూడా ఈ చిత్రాల మార్కెట్ కొన్ని బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. వీటిల్లోకూడా స్టార్ సిస్టమ్, రిలీజ్ గొడవలూ, సరైన ధియేటర్ల కోసం ఎదురుచూపులూ లాంటి మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలలో ఉన్న సమస్యలన్నీ ఉన్నాయి.

భారతదేశంలో నీలిచిత్రాల నిషేధం

2015 ఆగస్టు నుండి భారతదేశంలో నీలి చిత్రాలపై అనధికార నిషేధం విధించారన్న వార్త విస్తరించింది. దీనిని భారత ప్రభుత్వము ఖండించనూ లేదు సమర్థించనూ లేదు

అశ్లీల వీడియో ఎక్కువగా ప్రొడక్షన్ చేసే దేశాలు

  • అమెరికా: 24.52%
  • యునైటెడ్ కింగ్ డమ్: 5.49%
  • జర్మనీ: 4.90%
  • బ్రెజిల్: 4.80%
  • ఫ్రాన్స్: 4.01%
  • రష్యా 4.01%
  • కెనడా 3.19%
  • భారత్ 3.18%
  • ఇటలీ 2.64
  • స్పెయిన్ 2.46
  • నెథర్లాండ్స్ 1.92%
  • టర్కి 1.82%
  • శాతంపోలాండ్ 1.78%
  • ఆస్ట్రేలియా 1.55%

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

నీలి చిత్రాలు తెలుగు చిత్రాలునీలి చిత్రాలు విభజననీలి చిత్రాలు విపణి (మార్కెట్)నీలి చిత్రాలు భారతదేశంలో నీలిచిత్రాల నిషేధంనీలి చిత్రాలు అశ్లీల వీడియో ఎక్కువగా ప్రొడక్షన్ చేసే దేశాలునీలి చిత్రాలు మూలాలునీలి చిత్రాలు వెలుపలి లంకెలునీలి చిత్రాలుఆంగ్లంబూతుభాషసినిమాసినిమాటోగ్రఫీ

🔥 Trending searches on Wiki తెలుగు:

ఛందస్సునాయీ బ్రాహ్మణులుసీతాదేవితమలపాకుకేశినేని శ్రీనివాస్ (నాని)విశ్వనాథ సత్యనారాయణ రచనల జాబితాతెలంగాణ జిల్లాల జాబితాఅమితాబ్ బచ్చన్శ్రీలీల (నటి)ఎబిఎన్ ఆంధ్రజ్యోతిఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాజ్ఞానపీఠ పురస్కారంరామ్ మనోహర్ లోహియావక్కసంతోషం (2002 సినిమా)కానుగపల్లెల్లో కులవృత్తులుశ్రీరామనవమిపొడుపు కథలుప్రపంచ పుస్తక దినోత్సవందివ్యభారతిగౌడపంచారామాలుహిందూధర్మంవేమననువ్వు లేక నేను లేనుసప్త చిరంజీవులుఫేస్‌బుక్అధిక ఉమ్మనీరువంగా గీతవిష్ణువు వేయి నామములు- 1-1000అంజలి (నటి)రుతురాజ్ గైక్వాడ్సత్య సాయి బాబాఅశోకుడుశని (జ్యోతిషం)శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)ఈనాడుపాడ్కాస్ట్కామసూత్రపరిటాల రవితరుణ్ కుమార్నరసింహావతారంవరలక్ష్మి శరత్ కుమార్వ్యాసుడుఅమెరికా రాజ్యాంగంనువ్వు నాకు నచ్చావ్తెలంగాణ జనాభా గణాంకాలుగొట్టిపాటి నరసయ్యసెక్యులరిజంజ్యేష్ట నక్షత్రం20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిత్రిష కృష్ణన్దీపక్ పరంబోల్టీవీ9 - తెలుగుతెలంగాణ చరిత్రకన్యారాశికంచుకొణతాల రామకృష్ణరమ్యకృష్ణపాల కూరన్యుమోనియాఆలీ (నటుడు)ఇన్‌స్టాగ్రామ్ఆర్టికల్ 370 రద్దుఅగ్నికులక్షత్రియులువసంత వెంకట కృష్ణ ప్రసాద్దేవదాసిజవాహర్ లాల్ నెహ్రూకుంభరాశిమెదక్ లోక్‌సభ నియోజకవర్గంస్త్రీచదరంగం (ఆట)ఆటలమ్మసంగీత వాద్యపరికరాల జాబితాజీమెయిల్వెల్లలచెరువు రజినీకాంత్🡆 More