డాక్టరేట్

డాక్టరేట్ చాలా దేశాల్లో అతి పెద్ద డిగ్రీగా పరిగణించబడుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా పరిగణిస్తే ఒక్క హాబిలిటేషన్ తప్ప డాక్టరేట్ కన్నా పెద్ద డిగ్రీలేమీ లేవు. డాక్టరేట్ అనే పదం లాటిన్ భాషలోని డాక్టర్ నుండి ఉద్భవించింది. డాక్టర్ అనగా లాటిన్‌లో ఉపాధ్యాయుడు అని అర్థం. ఈ డిగ్రీ మధ్య యుగంలో ఉద్భవించింది. ఆ సమయంలో విశ్వవిద్యాలయాల్లో బోధించాలంటే డాక్టరేట్ తప్పనిసరిగా కావాల్సి ఉండేది.

భారతదేశం డాక్టరేట్‌లు

డాక్టరేట్ 
నలుపు, ఎరుపు రంగు వస్త్రంలో ఉన్న డాక్టర్ ఆఫ్ డివినిటీ చిత్రం. రూడాల్ఫ్ ఆకెర్‌మన్ హిస్టరీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ నుండి తీసుకొనబడింది.
  • పరిశోధనా డాక్టరేట్‌లు
  • డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ
  • ప్రొఫెషనల్ డాక్టరేట్‌లు
  • డాక్టర్ ఆఫ్ మెడిసిన్ : డాక్టర్ ఆఫ్ మెడిసిన్ (ఎండి, లాటిన్ పదమైన మెడిసిన్ డాక్టర్ అర్ధం ఔషధాల ఉపాధ్యాయుడు) అనగా వైద్య చికిత్సలో డాక్టరేట్ పట్టా. వైద్య కళాశాలలు ఈ డాక్టరేట్ పట్టాను అర్హత గల విద్యార్థులకు ప్రధానం చేస్తుంది. ఈ డాక్టరేట్ పట్టాను పొందిన విద్యార్థులు తమ వైద్య వృత్తిని కొనసాగించడానికి అర్హులు.

గౌరవ డాక్టరేట్‌లు

చాలా భారతీయ విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ లు ప్రదానం చేస్తాయి. ఇవి సాధారణంగా కాన్వొకేషన్ లో వివిధ రంగాలలో విశేషమైన కృషిచేసిన వారికి ఇస్తారు.

కళాప్రపూర్ణ

ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిష్ఠాకరమైన డాక్టరేట్ ను కళాప్రపూర్ణ అంటారు.

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

డాక్టరేట్ భారతదేశం ‌లుడాక్టరేట్ మూలాలుడాక్టరేట్ వెలుపలి లంకెలుడాక్టరేట్డాక్టర్లాటిన్

🔥 Trending searches on Wiki తెలుగు:

నరసింహ శతకముజాషువాపాల కూరశ్రీఇంగువరోణంకి గోపాలకృష్ణభారతదేశంలో కోడి పందాలుప్రియా వడ్లమానిదిల్ రాజుహనుమజ్జయంతిశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంవిటమిన్ బీ12గైనకాలజీటిల్లు స్క్వేర్పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిశ్రీరామాంజనేయ యుద్ధం (1975)విజయవాడవై.యస్.రాజారెడ్డివాట్స్‌యాప్శివ పురాణంబౌద్ధ మతంశ్రీనాథుడుమర్రి జనార్దన్ రెడ్డిదశదిశలుహరిశ్చంద్రుడుతాటివై.ఎస్.వివేకానందరెడ్డిదాశరథి కృష్ణమాచార్యకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంసమాచార హక్కుమహాభారతంమీనాక్షి అమ్మవారి ఆలయంగురువు (జ్యోతిషం)నయన తారఎస్. ఎస్. రాజమౌళిఅల్లు అర్జున్రామాయణంలోని పాత్రల జాబితాబ్రహ్మ (1992 సినిమా)ఎస్. శంకర్భారత రాజ్యాంగ ఆధికరణలుతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితామహాత్మా గాంధీదినేష్ కార్తీక్విజయ్ (నటుడు)ఊరు పేరు భైరవకోనసలేశ్వరంస్త్రీమంతెన సత్యనారాయణ రాజుఆవర్తన పట్టికఅక్బర్హార్దిక్ పాండ్యావంగవీటి రంగాతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్మానవ శాస్త్రంరాహువు జ్యోతిషంపెరిక క్షత్రియులులేపాక్షినక్షత్రం (జ్యోతిషం)అయోధ్యకాండనక్సలైటుమహాసముద్రంఒడ్డెరఈనాడుఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిపది ఆజ్ఞలుజీమెయిల్తెలుగు పదాలుక్లోమముచెక్ (2021 సినిమా)వరదపార్వతిభారత కేంద్ర మంత్రిమండలి2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసిరికిం జెప్పడు (పద్యం)మఖ నక్షత్రముకోణార్క సూర్య దేవాలయంమౌర్య సామ్రాజ్యం🡆 More