జూలై 1: తేదీ

జూలై 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 182వ రోజు (లీపు సంవత్సరములో 183వ రోజు ).

సంవత్సరాంతమునకు ఇంకా 183 రోజులు మిగిలినవి.


<< జూలై >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30 31
2024


సంఘటనలు

  • 1857: భారత స్వాతంత్ర్యోద్యమము: ఢిల్లీ ఆక్రమణ జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31న పూర్తయింది. ఈ యుద్ధంలో ఒకవారంపాటు అడుగడుగునా వీధిపోరాటం జరిగింది.
  • 1904: మూడవ ఒలింపిక్ క్రీడలు సెయింట్ లూయీస్ లో ప్రారంభమయ్యాయి.
  • 1909: భారత స్వాతంత్ర్యోద్యమము: 1909 జూలై 1న ఇండియన్ హౌస్ తో దగ్గరి సంబంధము కలిగిన మదన లాల్ ధిన్‌గ్రా అనే భారతీయ విద్యార్థివిలియమ్ హట్ కర్జన్ అనే బ్రిటీష్ పార్లమెంటు ప్రతినిధిని కాల్చిచంపాడు
  • 1949: ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ దినోత్సవం భారతదేశపు పార్లమెంటు, ఈ రోజు న 1949 లో ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ చట్టం చేసింది. అందుకోసం, భారతదేశంలోని ది ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐ.సి.ఏ.ఐ), ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ అందరూ ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ డేని జరుపుకుంటున్నారు.
  • 1949: కొచిన్, ట్రావెన్కోర్ అనే రెండు సంస్థానాలను కలిపి తిరు-కోచి రాష్ట్రంగా (తరువాత ఈ రాష్ట్రాన్ని కేరళ రాష్ట్రంగా పునర్వవస్తీకరించారు) భారత దేశంలో కలిపి వేసారు. అంతటితో, 1000 సంవత్సరాలుగా పాలిస్తున్న, కొచిన్ రాజకుటుంబం పాలన అంతమయ్యింది.
  • 1955: భారతీయ స్టేట్ బ్యాంకు స్థాపించబడింది.
  • 1960: ఆంధ్రజ్యోతి దినపత్రిక విజయవాడ నుంచి ప్రారంభించబడింది.
  • 1957: ప్రపంచ భూ భౌతిక సంవత్సరంగా 1957 సంవత్సరాన్ని, యునైటెడ్ నేషన్స్ ప్రకటించింది
  • 1960: ఘనా రిపబ్లిక్ దినోత్సవం.
  • 1962: బురుండి, రువాండా దేశాలకు స్వాతంత్ర్యము లభించింది.
  • 1963: అమెరికాలోని తపాలా కార్యాలయాలు 5 అంకెలు గల జిప్ కోడ్‌ను (జోనల్ ఇంప్రూవ్ మెంట్ ప్లాన్) ప్రవేశపెట్టాయి.
  • 1990: జనరల్ ఎస్.ఎఫ్. రోడ్రిగ్స్ భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
  • 1993: జనరల్ బి.సి.జోషి భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
  • 1997: బ్రిటన్ 156 సంవత్సరాల బ్రిటిష్ వలస అయిన 'హాంకాంగ్ ' ని చైనాకు తిరిగి ఇచ్చింది.
  • 2002: సోమాలియా స్వాతంత్ర్య దినం.
  • 2008: ఆర్కిటిక్ ప్రాంతంలో భారత్ హిమాద్రి పేరుతో మొట్టమొదటి పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించింది.

జననాలు

జూలై 1: సంఘటనలు, జననాలు, మరణాలు 
సితార

మరణాలు

పండుగలు , జాతీయ దినాలు

  • జాతీయ వైద్యుల దినోత్సవం - బి.సి.రాయ్ జయంతి, వర్ధంతి దినం.
  • ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ దినోత్సవం భారత దేశంలో
  • వాస్తు దినోత్సవం.
  • ప్రపంచ వ్యవసాయ దినోత్సవం.
  • జాతీయ యూ.ఎస్ . తపాలా స్టాంప్ దినోత్సవం
  • అంతర్జాతీయ జోక్ డే .

బయటి లింకులు


జూన్ 30 - జూలై 2 - జూన్ 1 - ఆగష్టు 1 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

Tags:

జూలై 1 సంఘటనలుజూలై 1 జననాలుజూలై 1 మరణాలుజూలై 1 పండుగలు , జాతీయ దినాలుజూలై 1 బయటి లింకులుజూలై 1గ్రెగొరియన్‌ క్యాలెండర్‌లీపు సంవత్సరము

🔥 Trending searches on Wiki తెలుగు:

బలి చక్రవర్తిసుమతీ శతకముఆవర్తన పట్టికవర్షంనానార్థాలుపిఠాపురంసచిన్ టెండుల్కర్గురజాల శాసనసభ నియోజకవర్గంహనుమాన్ చాలీసాచంద్రలేఖప్రధాన సంఖ్యకుండలేశ్వరస్వామి దేవాలయంపులివెందుల శాసనసభ నియోజకవర్గంఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుచిత్త నక్షత్రముమూర్ఛలు (ఫిట్స్)ఫేస్‌బుక్భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాశుక్రుడు జ్యోతిషంకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంభార్యఅల్లూరి సీతారామరాజుఎస్. జానకిచంపకమాలధనిష్ఠ నక్షత్రముఅమ్మకార్ల్ మార్క్స్భీష్ముడువిద్యరజాకార్లుమమితా బైజురోహిణి నక్షత్రంబాల కార్మికులువాయు కాలుష్యంఆల్ఫోన్సో మామిడిఎయిడ్స్తమిళనాడులో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుతెలుగు వ్యాకరణంవిజయసాయి రెడ్డితిలక్ వర్మభారత కేంద్ర మంత్రిమండలిఖండంఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంజే.సీ. ప్రభాకర రెడ్డిపార్వతియానిమల్ (2023 సినిమా)రైతుఎఱ్రాప్రగడఏప్రిల్ 22ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితాపుష్యమి నక్షత్రముభీమసేనుడుతిక్కనబెల్లంతెలుగు వికీపీడియారాధికా పండిట్వంగవీటి రాధాకృష్ణజనసేన పార్టీమఖ నక్షత్రము2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుంటూరుమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంఆర్టికల్ 370 రద్దుతెలంగాణ ఉద్యమంవిభక్తితెలుగు కులాలుభారతదేశంహస్త నక్షత్రముఅక్కినేని నాగేశ్వరరావునారా బ్రహ్మణిరాకేష్ మాస్టర్రఘురామ కృష్ణంరాజునాగ్ అశ్విన్జైన మతంస్వలింగ సంపర్కంచిరంజీవిలెనిన్సింహం🡆 More