Wiki తెలుగు

చాళుక్యులు సా.శ.

ఈ వారపు వ్యాసం
చాళుక్యులు
మొదటి పేజీ

6 - 12 శతాబ్దాల మధ్య దక్షిణ భారతదేశంలో చాలా భాగం, మధ్య భారతదేశంలో కొంతవరకు పరిపాలించిన రాజవంశం. ఈ కాలంలో వీరు ఒకదానితో ఒకటి సంబంధం కలిగిన మూడు ప్రత్యేక వంశాలుగా పరిపాలన చేశారు. చాళుక్యులలో అన్నింటికన్నా ప్రాచీనమైన వారు సా.శ 6వ శతాబ్దం మధ్య, వాతాపి (ప్రస్తుతం బాదామి) కేంద్రంగా పరిపాలించిన బాదామి చాళుక్యులు. వీరు ప్రస్తుతం కర్ణాటకలోని సిర్సి సమీపంలో ఉన్న బనవాసి కేంద్రంగా పరిపాలించిన కదంబ రాజ్యం క్షీణించినప్పుడు తమ స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు. రెండవ పులకేశి పాలనలో వేగంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నారు. రెండవ పులకేశి మరణించిన తర్వాత తూర్పు దక్కను ప్రాంతాన్ని పరిపాలించే తూర్పు చాళుక్యులు స్వతంత్య్ర రాజ్యంగా ఏర్పడ్డారు. వీరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వేంగి ప్రాంతం కేంద్రంగా 11వ శతాబ్దం దాకా పరిపాలించారు. పశ్చిమ దక్కను ప్రాంతంలో 8వ శతాబ్దం మధ్యలో రాష్ట్రకూటుల ప్రాబల్యంతో బాదామి చాళుక్యుల ప్రాభవం మసక బారింది. అయితే వారి వారసులైన పశ్చిమ చాళుక్యులు 10వ శతాబ్దం చివరి నాటికి మళ్ళీ బలం పుంజుకున్నారు. వీరు కళ్యాణి (ప్రస్తుతం కర్ణాటకలోని బసవకల్యాణ్) ప్రాంతం నుంచి సుమారు 12వ శతాబ్దం దాకా పరిపాలించారు.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... అనితా గుహ ఎక్కువగా పౌరాణిక పాత్రలు పోషించిన భారతీయ నటి అనీ!
  • ... గిరిజన కళలను ప్రోత్సహించడం కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన సంస్థ ఆదివాసీ లోక్ కళా అకాడమీ అనీ!
  • ... పత్తి, పాలియెస్టర్ తో కలిపి తయారు చేసిన వస్త్రాలు గట్టిగా, ముడతలు పడకుండా ఉంటాయనీ!
  • ... క్వినైన్ అనే ఆల్కలాయిడ్ ను మలేరియా వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారనీ!
  • ... బ్రెడ్, సేవా సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల కోసం గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తుందనీ!
చరిత్రలో ఈ రోజు
ఏప్రిల్ 25:
మొదటి పేజీ


ఈ వారపు బొమ్మ
కేరళ రాష్ట్రం వాగమాన్‌ సమీపంలో ఉన్న పైన్ ఫారెస్ట్‌లోని పైన్ వృక్షాలు(బొమ్మను గురించి ఐదు పదాలలోపు వర్ణన)

కేరళ రాష్ట్రం వాగమాన్‌ సమీపంలో ఉన్న పైన్ ఫారెస్ట్‌లో ఆకాశాన్ని చుంబిస్తున్న పొడవైన పైన్ వృక్షాలు

ఫోటో సౌజన్యం: స్వరలాసిక


సోదర ప్రాజెక్టులు
మొదటి పేజీ
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
మొదటి పేజీ
వికీసోర్స్ 
మూలాలు 
మొదటి పేజీ
వికీడేటా 
వికీడేటా 
మొదటి పేజీ
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
మొదటి పేజీ
విక్షనరీ 
శబ్దకోశం 
మొదటి పేజీ
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మొదటి పేజీ
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.

🔥 Trending searches on Wiki తెలుగు:

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకల్క్యావతారముప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాత్రిఫల చూర్ణంరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్సాయి ధరమ్ తేజ్ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాప్రపంచ పుస్తక దినోత్సవంతిరువణ్ణామలైతెలంగాణ రాష్ట్ర సమితికావ్యముపద్మశాలీలుభారత రాష్ట్రపతివికీపీడియామంగ్లీ (సత్యవతి)నామవాచకం (తెలుగు వ్యాకరణం)ఏప్రిల్ 23కామసూత్రభారత జాతీయ మానవ హక్కుల కమిషన్ఆవారాస్వాతి నక్షత్రముతెలంగాణ జిల్లాల జాబితాభామావిజయంయూనికోడ్భద్రాచలందీపావళిశ్రీవిష్ణు (నటుడు)శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)డీహైడ్రేషన్అచ్చులుమహాత్మా గాంధీఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాభారతదేశ పంచవర్ష ప్రణాళికలుగజేంద్ర మోక్షంవంగ‌ల‌పూడి అనితడెక్కన్ చార్జర్స్చిరుధాన్యంఅక్షయ తృతీయజయం రవికర్కాటకరాశిభగవద్గీతభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుపూరీ జగన్నాథ దేవాలయంరాబర్ట్ ఓపెన్‌హైమర్నక్షత్రం (జ్యోతిషం)రాయలసీమభారతీయ స్టేట్ బ్యాంకుతాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయంలలితా సహస్రనామ స్తోత్రంభూమన కరుణాకర్ రెడ్డిసజ్జల రామకృష్ణా రెడ్డిఅల్లరి నరేష్రోహిణి నక్షత్రంనువ్వు నేనుఘట్టమనేని మహేశ్ ‌బాబుప్రియమణిపూర్వాషాఢ నక్షత్రముగాయత్రీ మంత్రంజ్ఞానపీఠ పురస్కారంLధనిష్ఠ నక్షత్రముషడ్రుచులుసాక్షి (దినపత్రిక)క్రిస్టమస్అరిస్టాటిల్కర్ణుడుఇండియా గేట్పార్లమెంటు సభ్యుడునరసింహావతారంషణ్ముఖుడుభారతరత్ననారా బ్రహ్మణిఉడుమునాగ్ అశ్విన్రావి చెట్టుకృతి శెట్టిజే.సీ. ప్రభాకర రెడ్డికర్ర పెండలం🡆 More