మార్టిన్ లూథర్

మార్టిన్ లూథర్ (ఆంగ్లం : Martin Luther) (1483 నవంబరు 10 - 1546 ఫిబ్రవరి 18) జెర్మనీకి చెందిన ఒక సన్యాసి, మత ధార్మిక వేత్త, విశ్వవిద్యాలయపు ప్రొఫెసర్, ప్రొటెస్టెంటిజంకు చెందిన ఒక ఫాదర్,, చర్చి సంస్కర్త, ఇతడి ఆలోచనలు ప్రొటెస్టంటు సంస్కరణలకు దారితీసి, పశ్చిమ నాగరికతను మార్చివేసాయి.

మార్టిన్ లూథర్
మార్టిన్ లూథర్
Luther in 1529 by Lucas Cranach
జననం(1483-11-10)1483 నవంబరు 10
మరణం1546 ఫిబ్రవరి 18(1546-02-18) (వయసు 62)
వృత్తిTheologian, priest
జీవిత భాగస్వామికేథరినా వోన్ బోరా
పిల్లలుహాన్స్, ఎలిజిబెథ్, మగ్దలీనా, మార్టిన్, పాల్, మార్గరెథ్
తల్లిదండ్రులుహాన్స్, మార్గరెథ్ లూథర్ (నెయీ లిండెమన్)
సంతకం
మార్టిన్ లూథర్

లూథర్ యొక్క ధర్మ శాస్త్రము పోప్ యొక్క ఆధిక్యతను ప్రశ్నించింది, లూథర్ ప్రకారం క్రైస్తవ ధర్మశాస్త్రము బైబిల్ ఆధారంగా మాత్రం పొందగలమని, చర్చీలు, పోపు ద్వారా కాదని ప్రకటించాడు. క్రీస్తుద్వారా బాప్తిజం పొందినవారు మాత్రమే విశ్వవ్యాపిత విశ్వాసులు అని చాటాడు. లూథర్ ప్రకారం, మోక్షము అనునది దైవ ప్రసాదము, దీనిని సత్యవంత 'పశ్చాత్తాపం', యేసు పట్ల విశ్వాసము ఉంచేవారే పొందగలరు. యేసును చేరే మార్గము చర్చిద్వారా మాత్రం కాదు అని చాటిచెప్పాడు.

ఇవీ చూడండి

మార్టిన్ లూథర్ 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
మార్టిన్ లూథర్ 

మూలాలు

Tags:

en:Protestant Reformationen:Protestant Reformersen:Protestantismen:Western cultureen:theologyజెర్మనీసన్యాసి

🔥 Trending searches on Wiki తెలుగు:

వెల్లలచెరువు రజినీకాంత్బలి చక్రవర్తిఅ ఆగర్భాశయముగజేంద్ర మోక్షంవక్కఆంధ్రజ్యోతినారా లోకేశ్పార్శ్వపు తలనొప్పిభారత రాజ్యాంగంగోల్కొండసుభాష్ చంద్రబోస్Lజయలలిత (నటి)హైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాజెర్రి కాటుగీతాంజలి (1989 సినిమా)పాండవులుకామాక్షి భాస్కర్లచంపకమాలశ్రీలీల (నటి)జె. సి. దివాకర్ రెడ్డికల్వకుంట్ల చంద్రశేఖరరావుభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుఉండి శాసనసభ నియోజకవర్గంమృణాల్ ఠాకూర్పుష్యమి నక్షత్రముశతక సాహిత్యముకింజరాపు అచ్చెన్నాయుడుధర్మో రక్షతి రక్షితఃపచ్చకామెర్లుఅక్కినేని నాగార్జునదగ్గుబాటి వెంకటేష్దర్శి శాసనసభ నియోజకవర్గంతెలుగుభారత సైనిక దళంగ్రామ పంచాయతీనందమూరి తారక రామారావుప్రకటనఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీవిశాల్ కృష్ణపార్లమెంటు సభ్యుడుపసుపు గణపతి పూజగోత్రాలుఋగ్వేదంకొంపెల్ల మాధవీలతప్రియమణిటిల్లు స్క్వేర్మిథాలి రాజ్పక్షముక్రిక్‌బజ్గోదావరిసంజు శాంసన్హనుమాన్ చాలీసాకేతువు జ్యోతిషంగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంపాడ్కాస్ట్వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీశైల క్షేత్రంరజాకార్భూమన కరుణాకర్ రెడ్డిఉప రాష్ట్రపతిభద్రాచలంరోహిత్ శర్మతెలుగు నాటకరంగంభారత ఆర్ధిక వ్యవస్థపెళ్ళి చూపులు (2016 సినిమా)ధరిత్రి దినోత్సవంభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంమాదిగసాయి ధరమ్ తేజ్మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి🡆 More