సెకండు: సమయాన్ని కొలిచే ప్రమాణం

సెకను అనగా అంతర్జాతీయ వ్యవస్థ ప్రమాణికాలలో (SI) సమయం యొక్క మూల ప్రమాణం, ఇతర కొలత వ్యవస్థలలో సమయ ప్రమాణం కూడా, గంట సమయాన్ని 60 ద్వారా భాగిస్తే వచ్చే సమయాన్ని నిమిషము అంటారు, మళ్ళీ నిమిషాన్ని 60 తో భాగించగా వచ్చే సమయాన్ని సెకను అంటారు.

సెకన్ను ఆంగ్లంలో సెకండ్ (second) అంటారు. సెకను చిహ్నం: s, సంక్షిప్తంగా s లేదా sec తో సూచిస్తారు. సెకన్లను యాంత్రిక, విద్యుత్ లేదా అటామిక్ గడియారములను ఉపయోగించి లెక్కిస్తారు.

సెకండు: సమయాన్ని కొలిచే ప్రమాణం
A light flashing approximately once per second (సుమారుగా ప్రతి సెకనుకు ఈ దీపం ఒకసారి వెలుగుతుంది)

సెకను యొక్క ఉపవిభాగాలను సూచించడానికి సెకను పదంతో అంతర్జాతీయ వ్యవస్థ ప్రమాణిక పూర్వపదాలను (SI prefixes) తరచుగా కలుపుతారు. ఉదాహరణకు మిల్లీసెకను (సెకను యొక్క వెయ్యివ భాగము), మైక్రోసెకను (సెకను యొక్క పదిలక్షో వంతు), నానోసెకను (సెకను యొక్క వందకోట్లో వంతు).

అలాగే SI పూర్వపదాలు సెకను యొక్క గుణిజాలు ఏర్పాటు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఉదాహరణకు కిలోసెకను (వెయ్యి సెకన్లు) వంటివి, అయితే ఇటువంటి యూనిట్లు ఆచరణలో చాలా అరుదుగా ఉపయోగిస్తారు.

సాధారణంగా సమయం యొక్క ప్రమాణాలు SI ప్రమాణాలు సూచించే పది యొక్క శక్తులుగా ఏర్పడి ఉండవు, దానికి బదులుగా సెకండ్ ను 60 చే గుణించగా నిమిషము రూపము, దీనిని 60 చే గుణించగా ఒక గంట, దీనిని 24 చే గుణించగా ఒక రోజు అవుతుంది.

లిప్తపాటు కాలాన్ని క్షణము అంటారు. ఐదు క్షణాలు ఒక సెకను.

ఇతర కాలమానలతో సమానమైన పోలిక

ఒక అంతర్జాతీయ సెకను ఈ క్రింది వానికి సమానం :

SI గుణిజాలు

SI పూర్వపదాలను సాధారణంగా సెకను కంటే తక్కువ సమయాన్ని కొలిచేందుకు, అరుదుగా సెకను యొక్క గుణిజాలుగా (దీనిని మెట్రిక్ సమయం అని పిలుస్తారు) ఉపయోగిస్తారు. దీనికి బదులుగా non-SI units నిమిషాలు, గంటలు, రోజులు, జూలియన్ సంవత్సరాలు, జూలియన్ శతాబ్దాలు, జూలియన్ సహస్రాబ్దాలుగా ఉపయోగిస్తారు.

SI multiples for second (s)
Submultiples Multiples
Value Symbol Name Value Symbol Name
10−1 s ds decisecond 101 s das decasecond
10−2 s cs centisecond 102 s hs hectosecond
10−3 s ms millisecond 103 s ks kilosecond
10−6 s µs microsecond 106 s Ms megasecond
10−9 s ns nanosecond 109 s Gs gigasecond
10−12 s ps picosecond 1012 s Ts terasecond
10−15 s fs femtosecond 1015 s Ps petasecond
10−18 s as attosecond 1018 s Es exasecond
10−21 s zs zeptosecond 1021 s Zs zettasecond
10−24 s ys yoctosecond 1024 s Ys yottasecond
Common prefixes are in bold

ఇవి కూడా చూడండి

క్షణము
కాలము
కాలమానము

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

అదితిరావు హైదరీభగత్ సింగ్శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండికర్కాటకరాశిక్వినోవాశత్రుఘ్నుడునరసింహ (సినిమా)భారతదేశంలో మహిళలుఅశ్వని నక్షత్రమునువ్వొస్తానంటే నేనొద్దంటానాత్రినాథ వ్రతకల్పంకాలేయంకోమటిరెడ్డి వెంకటరెడ్డిప్రియమణిజగ్జీవన్ రాంభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంగర్భంరమ్యకృష్ణహనుమాన్ చాలీసాసిద్ధార్థ్సామెతల జాబితాఅర్జునుడుభారతదేశ రాజకీయ పార్టీల జాబితాఎస్. శంకర్అచ్చులుగరుడ పురాణంరమణ మహర్షిఅయ్యప్పనవరత్నాలువై.యస్.రాజారెడ్డిలలితా సహస్ర నామములు- 1-100తెలుగు సంవత్సరాలుయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఅవకాడోతిరుమలశివపురాణంసంపూర్ణ రామాయణం (1959 సినిమా)వృషభరాశిదీపావళిసంధ్యావందనంశ్రవణ నక్షత్రముసింధు లోయ నాగరికతభారత ప్రధానమంత్రుల జాబితాభారత జాతీయ చిహ్నంశ్రీవిష్ణు (నటుడు)రెడ్డియుద్ధకాండసీ.ఎం.రమేష్PHఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాసమ్మక్క సారక్క జాతరసుందర కాండవర్షంసంస్కృతంకుక్కబ్రెజిల్ప్రీతీ జింటావిజయ్ దేవరకొండగుప్త సామ్రాజ్యంగీతాంజలి (1989 సినిమా)సీతాదేవిఅల్లూరి సీతారామరాజుగుంటకలగరమహాసముద్రంభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుఘట్టమనేని కృష్ణదిల్ రాజుభారత జాతీయపతాకంపాలపిట్టవై.యస్. రాజశేఖరరెడ్డిదశదిశలుశ్రీశ్రీవేంకటేశ్వరుడుఋతువులు (భారతీయ కాలం)లోక్‌సభ నియోజకవర్గాల జాబితారుద్రమ దేవి🡆 More