కప్ప

కప్ప లేదా మండూకం శాలూకము (ఆంగ్లం: frog) అనూర (గ్రీకు భాషలో తోక-లేకుండా, an-, లేకుండా oura, తోక), క్రమానికి చెందిన ఉభయచరాలు.

కప్ప
కాల విస్తరణ: ట్రయాసిక్ - Recent
కప్ప
White's Tree Frog (Litoria caerulea)
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
అనూర

Merrem, 1820
Suborders

Archaeobatrachia
Mesobatrachia
Neobatrachia
-

కప్ప
ప్రపంచంలో కప్పల విస్తరణ (నలుపు రంగు)

కప్ప లేదా మండూకం శాలూకము (ఆంగ్లం: frog) అనూర (గ్రీకు భాషలో "తోక-లేకుండా", an-, లేకుండా oura, తోక), క్రమానికి చెందిన ఉభయచరాలు.

కప్ప
కప్ప

కప్పల ముఖ్యమైన లక్షణాలు- పొడవైన వెనుక కాళ్ళు, పొట్టి శరీరం, అతుక్కున్న కాలివేళ్ళు, పెద్దవైన కనుగుడ్లు, తోక లేకపోవడం. ఉభయచరాలుగా జీవించే జీవులై నీటిలో సులభంగా ఈదుతూ భూమి మీద గెంతుకుంటూ పోతాయి. ఇవి నీటి కుంటలలో గుడ్లు పెడతాయి. వీటి ఢింబకాలైన తోకకప్పలకు మొప్పలుంటాయి. అభివృద్ధి చెందిన కప్పలు సర్వభక్షకాలు (carnivorous) గా జీవిస్తూ ఆర్థ్రోపోడా, అనెలిడా, మొలస్కా జీవులను తిని జీవిస్తాయి. కప్పలను వాటి యొక్క బెకబెక శబ్దాల మూలంగా సుళువుగా గుర్తించవచ్చును.

కప్పలు ప్రపంచమంతటా ముఖ్యంగా ఉష్ణ, సమశీతోష్ణ మండలాలో ఎక్కువగా విస్తరించాయి. అయితే ఎక్కువ జాతులు అరణ్యాలలో కనిపిస్తాయి. కప్పలలో సుమారు 5,000 జాతులు గుర్తించారు. సకశేరుకాలు (vertebrate) అన్నింటిలోను విస్తృతమైన జీవన విధానం కలిగివుండే జీవులు ఇవి. వీటిలో కొన్ని జాతులు అంతరించిపోతున్నాయి.

సామాన్య లక్షణాలు

కప్ప "అటెలోపస్ ఫ్రాన్సిస్కస్" తల, ఉపరితల రెండరింగ్, చెవి భాగాలు హైలైట్ చేయబడ్డాయి.
మగవారి ప్రకటన కాల్ అటెలోపస్ ఫ్రాన్సిస్కస్
కప్ప 
కామన్ టోడ్ (బుఫో బుఫో) ఈత.
  • ప్రౌఢదశలో తోక లోపించిన విజయవంతమైన ప్రత్యేక ఉభయచరాలు.
  • పూర్వ చరమాంగాలు బలంగా ఉండే అసమానమైన నిర్మాణాలు. వెనుక కాళ్ళు, ముందుకాళ్ళ కంటే పొడవుగా ఉండటం వల్ల అవి గెంతటానికి తోడ్పడతాయి. ముందుకాళ్ళు ఆధారం పై దిగినప్పుడు సహాయపడతాయి. అంగుళ్యాంతజాలం గల వెనుక కాళ్ళు ఈదడానికి కూడా పనికివస్తాయి.
  • ప్రౌఢజీవులకు మొప్పలు గాని, మొప్పచీలికలు గాని లేవు.
  • కర్ణభేరి, కనురెప్పలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి.
  • తల, మొండెం కలిసిపోయాయి. మెడ లోపించింది. వెన్నెముక 5-9 వెన్నుపూసలను కలిగి ఉండటం వల్ల చిన్నదిగా కనిపిస్తుంది. పుచ్ఛదండం సన్నగా, పొడవుగా ఉంటుంది.
  • బాహ్య ఫలదీకరణ.

వర్గీకరణ

  • రానా - సాధారణ కప్పలు
  • బుఫో - గోదురు కప్పలు
  • హైలా - చెట్లమీద కప్పలు
  • రాకోఫోరస్ - ఎగిరే కప్పలు
  • ఎలైటిస్ - మంత్రసాని కప్ప
  • డార్ట్ పాయిజన్ కప్ప-విషపు కప్ప

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశ జిల్లాల జాబితాజాషువాస్వలింగ సంపర్కంసుభాష్ చంద్రబోస్అనుష్క శెట్టిఘట్టమనేని కృష్ణకలబందకొండా విశ్వేశ్వర్ రెడ్డియేసుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుసర్పంచివర్షంఝాన్సీ లక్ష్మీబాయిభూమన కరుణాకర్ రెడ్డిఘిల్లిత్రిష కృష్ణన్త్రినాథ వ్రతకల్పంరైతుమదర్ థెరీసాబంజారా గోత్రాలుగజాలాధనిష్ఠ నక్షత్రమురమణ మహర్షివ్యవసాయంఅర్జా జనార్ధనరావుపూరీ జగన్నాథ దేవాలయంమృగశిర నక్షత్రముభారతీయ జనతా పార్టీతెలుగు వికీపీడియాక్లోమముప్రేమలుకర్కాటకరాశినితీశ్ కుమార్ రెడ్డిపాల కూరభారతీయ సంస్కృతికాజల్ అగర్వాల్విద్యా బాలన్అన్నమయ్యతెలంగాణ ఉద్యమంతెలుగు వ్యాకరణంతీన్మార్ సావిత్రి (జ్యోతి)తెలుగు భాష చరిత్రగ్రామంYఆరూరి రమేష్మధుమేహంకాన్సర్సుడిగాలి సుధీర్షణ్ముఖుడురామదాసుయానిమల్ (2023 సినిమా)పరిసరాల పరిశుభ్రతగ్యాస్ ట్రబుల్పక్షవాతంకల్క్యావతారముశని (జ్యోతిషం)ఛందస్సుఆవుఛత్రపతి శివాజీభారతదేశ రాజకీయ పార్టీల జాబితాపి.సుశీలత్రిఫల చూర్ణంఅశోకుడుభార్యజీలకర్రభారతీయ రైల్వేలుకేతిరెడ్డి వెంకటరామిరెడ్డిశివమ్ దూబేతెలంగాణ గవర్నర్ల జాబితాసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుతెలంగాణ జిల్లాల జాబితాపరీక్షిత్తుమహావీర్ జయంతిటిల్లు స్క్వేర్ఆలివ్ నూనె🡆 More