పంది

పంది లేదా వరాహము (ఆంగ్లం: Pig) సూయిడే కుటుంబానికి చెందిన ఒక పెంపుడు జంతువు.

ఇవి క్షీరదాలు, ఖురిత జంతువులు

పంది పిల్లతో పంది.
పంది
పంది , పంది పిల్ల.
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
ఆర్టియోడాక్టిలా
Family:
Genus:
సుస్

జాతులు

క్రింద చూడండి.

పంది
మూగజీవాల మధ్య ప్రేమ

ఇవి ప్రాచీన కాలం నుండి ఆహారం, తోలు, ఇతర వస్తువుల కోసం మానవులు పెంచుకుంటున్నారు. దీని వలన ఇవి వివిధ కళలు, సామెతలలో పంది ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆధునిక కాలంలో వీటిని శాస్త్రీయ పరిశోధన, వైద్య చికిత్సలలో వీని కళ్ళు, గుండె మానవులకు దగ్గర పోలికల మూలంగా ఉపయోగిస్తున్నారు. ఈకాలంలో కూడా కొంతమంది పందుల పెంపకం చేస్తున్నారు. ప్రస్తుతం సుమారు 2 బిలియన్ పందులు భూమి మీద ఉన్నాయని అంచనా.

యూరేసియాకు చెందిన పందులు సుస్ ప్రజాతికి చెందినవి. ఇవి పెద్ద శబ్దం చేస్తూ తినేదానికి బురదతో మురికి పట్టి అసహ్యంగా ఉన్నా చాలా తెలివైన జంతువులుగా ప్రసిద్ధిచెందినవి.

భాషా విశేషాలు

పంది 
పందుల పెంపకం
పంది 
జూలియానా పందిపిల్ల తన తోబుట్టువుల బొడ్డుపై వేళ్లూనుకుంది
పంది 
పంది పిల్లల గుంపు

తెలుగు భాషలో పంది పదానికి వివిధ ప్రయోగాలున్నాయి. పంది n. A hog. ఊరపంది the domesticated pig. అడవిపంది the wild hog. a boar. ఏదుపంది or ముండ్లపంది a porcupine. నీరుపంది a porpoise. పందికొక్కు [Lit. The pig-rat. The Eng. n. 'en:Bandicoot, ' is a corruption of this word.] n. A Bandicoot. The Bandicoot-Rat. Nesocia bandi-cota. (F.B.I.) సీమ పందికొక్కు a guinea pig. వడ్లగాదెలో పందికొక్కును పెట్టినట్టు అనేది సామెత, i.e., setting a bandicoot in a granary. cf. Setting the wolf to take care of the sheep. పందిగడ్డ n. The name of a certain edible root. The pignut. శృంగాటకము, పరికెదుంప. పందిగోరు n. A boar's tusk or claw. A weapon used by boar hunters, వేటకాని సాధన విశేషము. పందిజిట్ట or పందిపిట్ట n. The small White throated Babbler, Dumetia albigularis. పందిపోటు or పందీటే n. A spear used to hunt boars with. పందిముక్కు, పందిమూతి or పందిపీట n. A kind of step used in old fashioned carts. గాడీ మొదలైన ఎక్కుడు బండ్ల చివరను పందిమూతి వలె నమర్చిన ఒక విధమైన ఉపకరణము.

పందులలో రకాలు

  • సుస్ బార్బాటస్ = గడ్డపు పంది
  • Sus bucculentus†
  • Sus cebifrons
  • Sus celebensis
  • సుస్ డొమెస్టికా = పెంపుడు పంది లేదా ఊరపంది
  • Sus falconeri†
  • Sus heureni
  • Sus hysudricus†
  • సుస్ ఫిలిప్పెనెన్సిస్
  • సుస్ సాల్వానియస్ పిగ్మీ పంది
  • సుస్ స్క్రోఫా = అడవి పంది
  • Sus strozzi†
  • Sus timoriensis
  • సుస్ వెరుకోసస్ = జావా పంది

పురాణాలలో

మ‌నిషికి పంది గుండె

2022 జనవరి 7న వైద్య చరిత్రలోనే తొలిసారిగా ఓ వ్యక్తికి పందిగుండె అమర్చి వైద్యులు సంచలనం సృష్టించారు. పందిగుండె ట్రాన్స్‌ప్లాంట్ తరువాత మేరీల్యాండ్‌కు చెందిన ప్రాణాంతక గుండె జబ్బుతో బాధపడుతున్న57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్ సీనియర్ బాగానే ఉన్నారని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ సెంటర్‌లోని సర్జన్లు తెలిపారు.

అయితే 2022 మార్చి 8న రెండు నెలల్లోనే బెన్నెట్ మృతి చెందాడు.

మూలాలు

Tags:

పంది భాషా విశేషాలుపంది పందులలో రకాలుపంది పురాణాలలోపంది మ‌నిషికి గుండెపంది మూలాలుపంది

🔥 Trending searches on Wiki తెలుగు:

ముహమ్మద్ ప్రవక్తమహేంద్రసింగ్ ధోనిహైపర్ ఆదిఇజ్రాయిల్కె.సి. వేణుగోపాల్వంగా గీతముఖేష్ అంబానీకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంవజ్రాయుధంవసంతోత్సవంఉత్తరాషాఢ నక్షత్రముమహామృత్యుంజయ మంత్రందశమహావిద్యలుతెనాలి రామకృష్ణుడునాగార్జునసాగర్ఇందిరా గాంధీమానవ జీర్ణవ్యవస్థఓం నమో వేంకటేశాయవికీపీడియామహాసముద్రంకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)జాంబవంతుడురవితేజకరోనా వైరస్ 2019యాత్ర 2సంపూర్ణ రామాయణం (1959 సినిమా)జాతిరత్నాలు (2021 సినిమా)సామెతలుఅన్నమయ్యఅంజలి (నటి)గీతాంజలి మళ్లీ వచ్చిందివ్యాసుడువాంఖెడే స్టేడియంగరుడ పురాణంమధుమేహంనందిగం సురేష్ బాబుపిఠాపురంగుడిమల్లం పరశురామేశ్వరాలయంవేంకటేశ్వరుడుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులురామ్ పోతినేనినన్నయ్యమ్యాడ్ (2023 తెలుగు సినిమా)వారుణితెలుగు వ్యాకరణం2024ఆలీ (నటుడు)ప్రభాస్మచిలీపట్నంగోవిందుడు అందరివాడేలేకర్ణుడునందమూరి తారక రామారావుహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాకె.ఎల్. రాహుల్కాకతీయ శిలాతోరణ ద్వారంగజము (పొడవు)మంచి రోజులు వ‌చ్చాయిప్రేమలువందేమాతరంఓం భీమ్ బుష్కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంవిద్యచదలవాడ ఉమేశ్ చంద్రచిరుధాన్యంనడుము నొప్పిఎం. ఎం. శ్రీలేఖమాదిగఆదికేశవదత్తాత్రేయసంగీత (నటి)భారతదేశ పంచవర్ష ప్రణాళికలుఇంటి పేర్లుచేనేతచతుర్వేదాలురమణ మహర్షిశివాత్మికతిరుపతిమానవ శరీరము🡆 More