జాన్ మేనార్డ్ కీన్స్

స్థూల అర్థశాస్త్రానికి బాటలు వేసిన బ్రిటిష్ ఆర్థిక వేత్త జాన్ మేనర్డ్ కీన్స్ (John Maynard Keynes).

ఇతను ఇంగ్లండ్ లోని కేంబ్రిడ్జిలో 1883 లో జన్మించాడు. ఈటన్ కళాశాల, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాలలో విద్య అభ్యసించాడు. బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఇండియా కార్యాలయంలో పనిచేసి Indian Currencies and Finance గ్రంథం రచించాడు. 1936లో రచించిన సుప్రసిద్ధ గ్రంథం The General Theory of Employment, Interst and Money వల్ల ప్రపంచ ప్రసిద్ధి చెందినాడు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో How to Pay for the Wars గ్రంథాన్ని రచించాడు. ఇతని యొక్క ఇతర రచనలు Treatise on Probability, A Treatise on Money. 1946లో ఇతను మరణించాడు.

The Right Honourable

The Lord Keynes

జాన్ మేనార్డ్ కీన్స్
Keynes in 1940
జననం(1883-06-05)1883 జూన్ 5
Cambridge, Cambridgeshire, England
మరణం1946 ఏప్రిల్ 21(1946-04-21) (వయసు 62)
Tilton, near Firle, Sussex, England
జాతీయతBritish
విద్యాసంస్థEton College, University of Cambridge
రాజకీయ పార్టీLiberal
జీవిత భాగస్వామిLydia Lopokova
జాన్ మేనార్డ్ కీన్స్
Keynesian economics
సంస్థKing's College, Cambridge
రంగం
  • Political economy
  • Probability
పూర్వ విద్యార్థి
  • King's College, Cambridge
ప్రభావంJeremy Bentham, Thomas Malthus, Alfred Marshall, Nicholas Johannsen, Knut Wicksell, Piero Sraffa, John Neville Keynes, Bertrand Russell
ప్రభావితుడుJohn Kenneth Galbraith, Paul Samuelson, John Hicks, Nicholas Kaldor, Joan Robinson, Hyman Minsky, Amartya Sen, Abba Lerner, Franco Modigliani, James Tobin Robert Solow, Ha Joon Chang, Joseph Stiglitz, Steve Keen, Paul Krugman, Robert Shiller, George Akerlof, Brad DeLong, Thomas Piketty, Yanis Varoufakis, Robert Reich, Zhou Xiaochuan, Wolfgang Stützel, Mariana Mazzucato, Robin Hahnel, Axel Leijonhufvud, Manmohan Singh, New Keynesian economics, Post-Keynesian economics
రచనలు
  • Macroeconomics
  • Keynesian economics
  • Liquidity preference
  • Spending multiplier
  • AD–AS model
  • Demand-side economics

రచించిన గ్రంథాలు

Publications

  • 1913 Indian Currency and Finance
  • 1915 The Economics of War in Germany (EJ)
  • 1919 The Economic Consequences of the Peace
  • 1921 A Treatise on Probability
  • 1922 The Inflation of Currency as a Method of Taxation (MGCRE)
  • 1922 Revision of the Treaty
  • 1923 A Tract on Monetary Reform
  • 1925 Am I a Liberal? (N&A)
  • 1926 The End of Laissez-Faire
  • 1926 Laissez-Faire and Communism
  • 1930 A Treatise on Money
  • 1930 Economic Possibilities for our Grandchildren
  • 1931 The End of the Gold Standard (Sunday Express)
  • 1931 Essays in Persuasion
  • 1931 The Great Slump of 1930
  • 1933 The Means to Prosperity
  • 1933 An Open Letter to President Roosevelt (New York Times)
  • 1933 Essays in Biography
  • 1936 The General Theory of Employment, Interest and Money
  • 1937 The General Theory of Employment
  • 1940 How to Pay for the War: A radical plan for the Chancellor of the Exchequer
  • 1949 Two Memoirs. Ed. by David Garnett (On Carl Melchior and G. E. Moore.)

ఇవి కూడా చూడండి

ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతము

జాన్ మేనార్డ్ కీన్స్ 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

మూలాలు

Tags:

జాన్ మేనార్డ్ కీన్స్ రచించిన గ్రంథాలుజాన్ మేనార్డ్ కీన్స్ Publicationsజాన్ మేనార్డ్ కీన్స్ ఇవి కూడా చూడండిజాన్ మేనార్డ్ కీన్స్ మూలాలుజాన్ మేనార్డ్ కీన్స్

🔥 Trending searches on Wiki తెలుగు:

పాములపర్తి వెంకట నరసింహారావుతోలుబొమ్మలాటవెబ్‌సైటుఅండాశయముకురుక్షేత్ర సంగ్రామంజీలకర్రమంగ్లీ (సత్యవతి)ఆది శంకరాచార్యులుమీనరాశినర్మదా నదిశాంతిస్వరూప్జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్మియా ఖలీఫాయవలుభారత రాజ్యాంగంఅరుణాచలంప్లీహముతాటిఅయోధ్యతెలుగు సాహిత్యందువ్వాడ శ్రీనివాస్దిల్ రాజుభారతీయ స్టేట్ బ్యాంకుగూగుల్ఉలవలుఅమెరికా రాజ్యాంగంఅల్లూరి సీతారామరాజువెల్లలచెరువు రజినీకాంత్శ్రీ కృష్ణుడుస్త్రీవాట్స్‌యాప్కాలుష్యంవృశ్చిక రాశినువ్వొస్తానంటే నేనొద్దంటానాతులసీదాసునువ్వు నేనుమహాభారతంమర్రిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంకల్లుగోత్రాలు జాబితానవరసాలుకేదార్‌నాథ్ ఆలయంవిజయ్ దేవరకొండలక్ష్మిచిత్త నక్షత్రమువృషణంశ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)చాళుక్యులుసింధు లోయ నాగరికతభారత రాజ్యాంగ సవరణల జాబితామూర్ఛలు (ఫిట్స్)కోణార్క సూర్య దేవాలయంతిక్కనఏప్రిల్ 23గుణింతంఅష్టదిగ్గజములుపెమ్మసాని నాయకులుతల్లి తండ్రులు (1970 సినిమా)కావ్యముబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఖండంకింజరాపు అచ్చెన్నాయుడుకొణతాల రామకృష్ణకనకదుర్గ ఆలయంవికీపీడియా2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుపల్లెల్లో కులవృత్తులుఅమితాబ్ బచ్చన్చైత్రమాసముతెలంగాణ జనాభా గణాంకాలువ్యవసాయంభూమిగోత్రాలుమహేశ్వరి (నటి)సుస్థిర అభివృద్ధి లక్ష్యాలుఅనువాదంఏ.పి.జె. అబ్దుల్ కలామ్పార్శ్వపు తలనొప్పి🡆 More