మార్చి

<< మార్చి >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2
3 4 5 6 7 8 9
10 11 12 13 14 15 16
17 18 19 20 21 22 23
24 25 26 27 28 29 30
31
2024

మార్చి (March), సంవత్సరంలోని ఆంగ్లనెలలులోని మూడవ నెల. ఈ నెలలో 31 రోజులు ఉన్నాయి.

రోమను పురాణాల్లో మార్సు (Mars) అనే యుద్ధ దేవత ఒకడు. ఉగ్రమూర్తి. సదా సర్వకాలములందును ఆయన భేరీభాంకారాలు, శంఖనాదాలూ, సైనికుల అట్టహాసాలూ మొదలైన భీకరవాతావరణంలోనే సంచరిస్తూవుంటాడుట. తెల్లని రెండు గుర్రాలు కట్టిన దంతపుతేరు అతనికి వాహనము. ఈఅపర నరసింహావతారపు శాఉర్యోటాపాలను, కోపతాపాలను స్మరించినంతమాత్రానే రోమనులు గడగడ వణికి పోతారుట. విల్లు, కత్తి, దండము, గద, ఈటె మొదలైన వివిధాయుతాలతోనూ ఈయన వీరవిహారము చేస్తూ ఉంటాడు. ఉరుములు, మెరుపులు, పిడుగులు, వాన మొదలైనవన్నీ ఈయనవల్లనే ఏర్పడుతున్నవని వీరి నమ్మకము. ఈఉగ్రమూర్తికి ఆదేశస్థులు గొర్రెలు, మేకలు, కోడిపుంజులు మొదలైనవి బలి ఇచ్చి శాంతింపజేస్తూ ఉంటారు. రోమనులు ఇతర దేశాలమీదకు దండెత్తి వెళ్ళినప్పుడు బుట్టడు ధాన్యపు గింజలను కోళ్ళముందు కుమ్మరిస్తారుట, అవి గనుక ఆధాన్యపు గింజలను విరుచుకుపడి తిన్నాయంటే వారు తలపెట్టిన దండయాత్ర జయించినట్లే. ఈశకునాన్ని వారు అతి నమ్మకంగా పాటించేవారు.ఈయన పేరు మీదగనే ఈనెల పేరు వచ్చింది.

మూలాలు

వెలుపలి లంకెలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

ప్రియా వడ్లమానిసివిల్ సర్వీస్సన్ రైజర్స్ హైదరాబాద్గర్భాశయముPHతిరుమలనయన తారమాదిగనర్మదా నదిటిల్లు స్క్వేర్బర్రెలక్కషడ్రుచులుశ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, అరసవల్లిభారత ప్రధానమంత్రుల జాబితాపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిగీతాంజలి (1989 సినిమా)సునయనపి.సుశీలఉత్తరాషాఢ నక్షత్రముదిల్ రాజుతామర వ్యాధిలోక్‌సభ నియోజకవర్గాల జాబితాధర్మరాజుతెలంగాణనవగ్రహాలు జ్యోతిషంరైతుబంధు పథకందినేష్ కార్తీక్స్వదేశీ ఉద్యమంలంబసింగిప్రభాస్మహామృత్యుంజయ మంత్రంకోల్‌కతా నైట్‌రైడర్స్శుక్రుడువడదెబ్బద్రౌపది ముర్ముఋతువులు (భారతీయ కాలం)సీతారామ దేవాలయం (గంభీరావుపేట్)మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిసౌర కుటుంబంప్రకృతి - వికృతిభారతదేశ చరిత్రరఘుపతి రాఘవ రాజారామ్వందేమాతరంతెలుగు సినిమాజూనియర్ ఎన్.టి.ఆర్పూరీ జగన్నాథ దేవాలయంచదరంగం (ఆట)చేతబడిరాజీవ్ గాంధీకె. అన్నామలైబంగారంచాకలి ఐలమ్మభారతదేశ పంచవర్ష ప్రణాళికలుమమితా బైజుమచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గంపార్వతితెలుగు పత్రికలుఛత్తీస్‌గఢ్నారా చంద్రబాబునాయుడుశ్రీవిష్ణు (నటుడు)హరిశ్చంద్రుడుఇన్‌స్టాగ్రామ్భారత సైనిక దళంభోపాల్ దుర్ఘటనశక్తిపీఠాలుసీతా రామంఅక్కినేని నాగార్జునజీలకర్రయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్రమ్యకృష్ణనువ్వు నేనుశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)శిల్పా శెట్టిఅమెరికా సంయుక్త రాష్ట్రాలుముగ్గురు మొనగాళ్ళు (1994 సినిమా)భారతదేశ ఎన్నికల వ్యవస్థరాజమండ్రిఋష్యశృంగుడుస్వామియే శరణం అయ్యప్ప🡆 More