దశాబ్దము: పదేళ్ళ కాలం

దశాబ్దము లేదా దశాబ్ది అనేది 10 సంవత్సరములకు సమానమైన ఒక కాలమానము.

దీన్ని దశకం అని కూడా అంటారు. తెలుగులో దీన్ని పదేళ్ళు అని కూడా అనవచ్చు. సంస్కృతంలో అబ్దము, అబ్ది అంటే ఒక సంవత్సరం, దశ అంటే పది. వందేళ్ళను శతాబ్దము, శతాబ్ది అని, వెయ్యేళ్ళను సహస్రాబ్దం, సహస్రాబ్ది అనీ అంటారు.

వాడుక

ఏ పదేళ్ళ కాలాన్నైనా దశాబ్ది అని అనవచ్చు. అయితే, క్యాలెండరు సంవత్సరాల్లో, పదవ స్థానంలోని అంకెతో దశాబదిని ఉదహరించడం సామాన్యంగా జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు 2010 నుండి 2019 వరకూ ఉన్న పదేళ్ళ కాలాన్ని 2010లు అని పిలుస్తారు.

గ్రెగోరియన్ క్యాలెండరు 1 వ సంవత్సరంతో మొదలౌతుంది. సున్నా సంవత్సరం లేదు). సామాన్య శకం 1 వ సంవత్సరానికి ముందున్న సంవత్సరాన్ని సామాన్య శక పూర్వం 1 గా వ్యవహరిస్తారు. మధ్యలో సున్నా సంవత్సరమేదీ లేదు. అంటే మొదటి దశాబ్ది, సామాన్య శకం 1 నుండి సామాన్య శకం 10 వరకు, రెండవ దశాబ్ది సామాన్య శకం 11 నుండి సామాన్య శకం 20 వరకూ ఉంటుంది. 2010 నుండి 2019 వరకూ ఉన్న పదేళ్ళను 2010లు అని వ్యవహరించినప్పటికీ, 2011 నుండి 2020 వరకు ఉన్న కాలాన్ని 21 వ శతాబ్దపు రెండవ దశాబ్ది అని పిలుస్తారు.

ఏ పదేళ్ళ కాలాన్నైనా దశాబ్దిగా వ్యవహరించవచ్చు. ఉదాహరణకు, 1997 నుండి 2006 వరకూ ఉన్న కాలాన్ని ఉదహరిస్తూ, "ఈ దశాబ్ది కాలంలో భారతదేశం, కంప్యూటరు సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులను చూసింది" అని రాయవచ్చు.

మూలాలు

Tags:

కాలమానముసంవత్సరము

🔥 Trending searches on Wiki తెలుగు:

గౌడకోల్‌కతా నైట్‌రైడర్స్టైఫాయిడ్బి.పి.మండల్తెలుగు సాహిత్యంజోర్దార్ సుజాతయాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంజీలకర్రఖిలాడినారా లోకేశ్పూజా హెగ్డేసురేఖా వాణిగీతాంజలి (1989 సినిమా)వై.యస్.రాజారెడ్డివృషణంభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుపవన్ కళ్యాణ్రజాకార్లుబ్రాహ్మణ గోత్రాల జాబితాఆదిత్య మీనన్కేశవ్ మహరాజ్కల్వకుంట్ల తారక రామారావుపాండవులుకస్తూరి రంగ రంగా (పాట)చాట్‌జిపిటిఎఱ్రాప్రగడఆవర్తన పట్టికభారత ఆర్ధిక వ్యవస్థఅశోకుడుశుభాకాంక్షలు (సినిమా)తెలుగు పద్యమువందే భారత్ ఎక్స్‌ప్రెస్లక్ష్మీనారాయణ వి విసామ్ కర్రన్రైతుబంధు పథకంఅక్కినేని నాగ చైతన్యదగ్గుబాటి పురంధేశ్వరిముంగిసకోదండ రామాలయం, ఒంటిమిట్టగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంకొమురం భీమ్అలెగ్జాండర్వరలక్ష్మి శరత్ కుమార్జవాహర్ లాల్ నెహ్రూశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంఅనూరాధ నక్షత్రంవిభక్తిఇంటి పేర్లుహలో గురు ప్రేమకోసమేవేయి స్తంభాల గుడితెలుగు సినిమాలు డ, ఢభారతదేశంలో కోడి పందాలుగాయత్రీ మంత్రంజాతీయ విద్యా విధానం 2020గోత్రాలుపిత్తాశయముఇన్‌స్టాగ్రామ్పార్వతితెలుగు వికీపీడియామహాభాగవతంకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గం (గుంటూరు జిల్లా)ద్రౌపది ముర్మురామోజీరావుసంస్కృతంరాయ్‌పూర్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌వేస్త్రీబతుకమ్మవై.ఎస్. జగన్మోహన్ రెడ్డికాఫీభారతరత్నభారత జాతీయపతాకంనువ్వు నేనుసద్గరు పూలాజీ బాబాభగవద్గీతఉస్మానియా విశ్వవిద్యాలయంఏప్రిల్కృత్తిక నక్షత్రముఇండియన్ ప్రీమియర్ లీగ్🡆 More