జనవరి

జనవరి (January), సంవత్సరంలోని ఆంగ్లనెలలులో మొదటి నెల.

<< జనవరి >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30 31
2024

జనవరి నెలలో 31 రోజులు ఉన్నాయి.రోమన్ పురాణాలలో ప్రారంభాలు , పరివర్తనాల దేవుడు జానస్ పేరు మీద జనవరి (లాటిన్లో, ఇయాన్యూరియస్ ) పేరు పెట్టారు .

ముందుపక్క ఒకముఖము, వెనుకపక్క ఒక ముఖము, చేతిలో తాళపు చేతుల గుత్తీ కలిగిన ఒక దేవుడు రోమక పురాణాల్లో కనిపిస్తాడు. అతను పేరు జేనస్ (Janus). మహాయుద్ధాలు జరిగే వేళలలో మాత్రమే రోమనులు ఆదేవుని కోవెలతలుపులు తెరచి పూజిస్తారు. శాంతి సమయాల్లో ఎన్ని యేండ్లయినా సరే ఆకోవెల తలుపులు మూసివేస్తారు. ఏపని చేసేముందు ఓం ప్రథమంగా మనము విఘ్నేశ్వర పూజ చేసేటట్లే రోమనులు ప్రతి కార్యారంభంలోనూ జేనస్ దేవునిని పూజిస్తారు. అతను స్వర్గలోకానికి ద్వారపాలకుడట. అతను కోవెలకు ద్వాదశ ద్వారాలు ఉంటాయి. ఒక్కొక్కటీ ఒక్కొక్క మసాధిదేవత రాకపోకలుగ ఏర్పడ్డవట. విఘ్నేశ్వరుని వంటి ఈ జేనస్ దేవుని జ్ఞాపకార్ధమే మొదటినెలకు అతనుపేరే పెట్టారు. పైగా రెండు ముఖాలదేవుడు కాబట్టి గత సంవత్సరపు అనుభవాలను సింహావలోకనం చేస్తూ, కొత్త సంవత్సరపు శుభాశుభఫలితాలను ఆకళించుకొంటూ ప్రజలను హెచ్చరించగలడనే నమ్మకంకూడా ఈనామకరణానికి కారణము అయిఉండవచ్చును.ఈ నెలలో మెదటి రోజు ఆంగ్ల సంవత్సరానికి సుపరిచితం. తెలుగువారి సుప్రసిద్దమైన సంక్రాంతి పండుగకూడా ఈ నెలలోనే వస్తుంది.

మూలాలు

వెలుపలి లంకెలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

భారత ఎన్నికల కమిషనుమూర్ఛలు (ఫిట్స్)విష్ణువు వేయి నామములు- 1-1000ఢిల్లీ సల్తనత్మర్రిశ్రీ కృష్ణుడుతెలుగు పత్రికలుభారతదేశంలో కోడి పందాలుగరుడ పురాణంఏడుపాయల దుర్గమ్మ దేవాలయంజల వనరులుమహాభాగవతంటమాటోసంస్కృతంవిద్యా హక్కు చట్టం - 2009పాఠశాలతన్నీరు హరీశ్ రావుకర్బూజహనీ రోజ్వేంకటేశ్వరుడుతీన్మార్ మల్లన్నసరస్వతీ ఆకుసద్గురుబ్రాహ్మణ గోత్రాల జాబితాసంత్ సేవాలాల్ మహరాజ్రాష్ట్రపతి పాలనమరణానంతర కర్మలుభూ కేంద్రక సిద్ధాంతంమొదటి పేజీజిల్లేడుపాల్కురికి సోమనాథుడుమహాసముద్రంఉయ్యాలవాడ నరసింహారెడ్డివాతావరణంమహానందిబద్దెనభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంరవితేజకానుగన్యూటన్ సూత్రాలుభారత ప్రభుత్వంసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుజొన్ననోబెల్ బహుమతిబత్తాయిఆవర్తన పట్టికఫిబ్రవరిఅండాశయముగిరిజనులుతెలుగు సంవత్సరాలుఎఱ్రాప్రగడఉపమాలంకారంకోటప్ప కొండదాశరథి కృష్ణమాచార్యభారత రాజ్యాంగ పీఠికతెలుగు భాష చరిత్రవాస్తు శాస్త్రంఆగష్టు 9గ్యాస్ ట్రబుల్శ్రీ కృష్ణదేవ రాయలుకందుకూరి వీరేశలింగం పంతులుపెళ్ళి చూపులు (2016 సినిమా)పాములపర్తి వెంకట నరసింహారావుహస్తప్రయోగంమశూచితెలంగాణ శాసన మండలిగుండెరామదాసుసంధ్యావందనంనామవాచకం (తెలుగు వ్యాకరణం)అరిస్టాటిల్భూమిగుమ్మడి వెంకటేశ్వరరావుదగ్గుబాటి వెంకటేష్భారతదేశంలో విద్యబందగిఅహోబిలంమదర్ థెరీసా🡆 More