కలియుగం

కలి యుగం (దేవనాగరి: कली युग) హిందూ పురాణాలననుసరించి మహాయుగములోని చివరి, నాలుగవ యుగం.

ఇది ప్రస్తుతం నడుస్తున్న యుగం. వేదాల ననుసరించి యుగాలు నాలుగు,

  1. సత్యయుగం
  2. త్రేతాయుగం
  3. ద్వాపరయుగం
  4. కలియుగము

కలి యుగం కాల పరిమాణం 432000 సంవత్సరములు, అందు సుమారుగా ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి. హిందూ, బౌద్ధ కాలమానములకు ఆధార గ్రంథమైన సూర్య సిద్ధాంత ప్రకారం సా.శ.పూ. 3102 ఫిబ్రవరి 13 (00:00) కలియుగం ప్రారంభమైంది. కృష్ణుడు సరిగ్గా అదే సమయానికి అవతారంను చాలించాడని హిందువులు భావిస్తారు. కలియుగాంతంలో కల్కి రూపంలో భగవంతుడు అవతరించి తిరిగి సత్య యుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తాడు .

కలియుగం 5,125 సంవత్సరాల క్రిందట ప్రారంభమైంది. ప్రస్తుత సా.శ.2024  సంవత్సరానికి ఇంకా 4,26,875 సంవత్సరాలు మిగిలివుంది. సా.శ. 428,899లో అంతమవుతుంది.

కలియుగ లక్షణాలు

కలియుగంలో అంతా అధర్మమే. అంతా అన్యాయమే. మంచి వాళ్ళకు చెడు ఎదురవుతూ ఉంటుంది. అసలు భగవంతుడిని తలచుకొనే వారే కనిపించరు. సంసారంలో భార్యాభర్తలు, ధనధాన్యాలు లాంటి వన్నీ సులభంగా సమకూరతాయి.

ఇవి కూడా చూడండి


మూలాలు

Tags:

దేవనాగరియుగాలుహిందూమతము

🔥 Trending searches on Wiki తెలుగు:

సామెతల జాబితారాజ్యసభపెళ్ళిపుష్యమి నక్షత్రముతెలుగునాట జానపద కళలుచాళుక్యులుమౌన పోరాటంసాయి ధరమ్ తేజ్జగ్జీవన్ రాంతీన్మార్ సావిత్రి (జ్యోతి)రెడ్డిభారత జాతీయపతాకంఊరు పేరు భైరవకోనకర్ణాటకనువ్వు నేనుజవాహర్ లాల్ నెహ్రూఆటలమ్మమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డితెలుగు వికీపీడియాఇన్‌స్టాగ్రామ్నాయట్టుచంపకమాలఆషికా రంగనాథ్టమాటోకార్తెతెలుగు కులాలున్యుమోనియాభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలురేణూ దేశాయ్అమెరికా సంయుక్త రాష్ట్రాలుఆల్ఫోన్సో మామిడిఅండాశయము2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుబొత్స సత్యనారాయణవినాయకుడురావణుడుగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంశ్రీలీల (నటి)గుణింతంపాడ్కాస్ట్ఆవర్తన పట్టికజలియన్ వాలాబాగ్ దురంతండోడెకేన్దీపావళివ్యవసాయంకుమ్మరి (కులం)పంచారామాలు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలువంకాయడామన్తెలుగు కవులు - బిరుదులుఉండి శాసనసభ నియోజకవర్గంసామెతలుయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీచేతబడియమున (నటి)అనుష్క శెట్టిరష్మికా మందన్నశుభాకాంక్షలు (సినిమా)ఉత్తరాభాద్ర నక్షత్రమువేమిరెడ్డి ప్రభాకరరెడ్డితెల్ల గులాబీలుశ్రీవిష్ణు (నటుడు)తెలుగు సినిమాల జాబితాశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంధనూరాశిరైతుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థరావి చెట్టుసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుతిలక్ వర్మనితీశ్ కుమార్ రెడ్డిఎన్నికలుఅనూరాధ నక్షత్రంపరశురాముడుతమన్నా భాటియా🡆 More