ఆగష్టు 1: తేదీ

ఆగష్టు 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 213వ రోజు (లీపు సంవత్సరములో 214వ రోజు ) .

సంవత్సరాంతమునకు ఇంకా 152 రోజులు మిగిలినవి.


<< ఆగస్టు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3
4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 17
18 19 20 21 22 23 24
25 26 27 28 29 30 31
2024


సంఘటనలు

  • 1498: క్రిస్టోఫర్ కొలంబస్ ఉత్తర అమెరికా ప్రధాన భూభాగం చేరాడు.
  • 1790: అమెరికాలో మొట్టమొదటి జనాభా లెక్కలు ముగిసిన రోజు. ఆనాటి అమెరికా జనాభా 39, 29, 214 మాత్రమే.
  • 1774: జోసెఫ్ ప్రీస్ట్‌లీ, షీలే అనే శాస్త్రవేత్తలు ఆక్సిజన్ (ఆమ్లజని ) మూలకాన్ని కనుగొన్నారు.
  • 1793: ద్రవ్యరాశి మెట్రిక్ పద్ధతి (కొలమానం (యూనిట్) ) లోని ద్రవ్యరాశి (బరువు) ని కొలిచే, మనం కె.జి అని పిలిచే కిలోగ్రామ్ ని, ఫ్రాన్స్ లో ప్రవేశపెట్టారు. భారతదేశంలో మెట్రిక్ (దశాంశ) పద్ధతిని, తూనికలు కొలతలకు 1958 అక్టోబరు 1న ప్రవేశ పెట్టారు. డబ్బు, కానీ, అర్ధణా, అణా, బేడ అన్న 'డబ్బు', 'రూపాయి' లను 1957 ఏప్రిల్ 1 నుంచి నయాపైసలు, పైసలు, ఐదు పైసలు, పదిపైసలు అన్న దశాంశ పద్ధతిని ప్రవేశ పెట్టారు [1]
  • 1798: ఆంగ్ల నౌకాదళం, నెల్సన్ నాయకత్వంలో, కింద, నైలు నది దగ్గర జరిగిన యుద్ధంలో ఫ్రాన్స్ నావికాదళాన్ని ఓడించింది.
  • 1861: "టైమ్స్ వార్తాపత్రిక మొట్టమొదటి "వాతావరణ వివరాలు" ప్రచురించింది. ఆనాడు, వాతావరణ శాఖలో పనిచేస్తున్న "అడ్మిరల్ రాబర్ట్ ఫిట్ఝ్‌రోయ్" ఈ వాతావరణ వివరాలు అందచేసాడు. ("రేపటి వాతావరణం వివరాలు" పుట్టిన రోజు) [2]
  • 1876: కొలరాడో 38వ రాష్ట్రంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చేరింది.
  • 1914: జర్మనీ సోవియట్ యూనియన్ పై యుద్ధం ప్రకటించింది. ఇటలీ దేశం దానికదే తటస్థ దేశంగా చెప్పింది.
  • 1936: అడాల్ఫ్ హిట్లర్ బెర్లిన్ ఒలింపిక్స్ ఆటల ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహించాడు.
  • 1957: భీమసేన్ సచార్, ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా పదవీస్వీకారం (1957 ఆగష్టు 1 నుంచి 1962 సెప్టెంబరు 6 వరకు) .
  • 1969: ఎయిర్ ఛీఫ్ మార్షల్గా అర్జున్ సింగ్ పదవి స్వీకారం (1964 ఆగష్టు 1
  • 1946: అమెరికన్ ప్రెసిడెంటు ట్రూమన్ రెండు చారిత్రాత్మకమైన చట్టాల మీద సంతకం చేసాడు. ఒకటి అటామిక్ ఎనర్జీ కమిషన్ చట్టం, మరొకటి పుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్ చట్టం.నుంచి 1969 జూలై 15 వరకు) .
  • 1971: అపోలో 15 వ్యోమనౌక నుంచి డేవిడ్ స్కాట్, జేమ్స్ ఇర్విన్ అనే ఇద్దరు వ్యోమగాములు చంద్రగ్రహం పై దిగిన రెండవ రోజున, చంద్రగ్రహం పుట్టుక నాటి ’రాయి’ చంద్రశిలను అపెన్నైన్ పర్వతాల మీద వాలుగా ఉన్న స్పర్ క్రేటర్ అనే పెద్ద గోతి నుంచి తవ్వి సేకరించారు. చంద్రగ్రహం మీద మొదటి చంద్ర వాహనం నడిపిన వారు కూడా వీరే.
  • 1975: మానవ హక్కుల ఒప్పందం పై 35 పైగా దేశాలు సంతకం చేసాయి. ( దీనిని హెల్సింకీ ఒప్పందం అని అంటారు. ఈ ఒప్పందం హెల్సింకీ నగరంలో జరిగింది)
  • 1981 : ఉర్రూతలూగించే ఎమ్.టి.వి. తన మొట్టమొదటి ప్రసారం, ఉదయం 12:01 నుంచి ప్రారంభించింది. మొట్టమొదట ప్రసారమైన వీడియో బగ్లెస్ వారి "వీడియో కిల్డ్ ద రేడియో స్టార్".
  • 1983: జనరల్ ఎ.ఎస్.వైద్య భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
  • 2008: భారతదేశంకు చెందిన వైద్య దంపతులు ప్రకాష్ ఆమ్టే, మందాకినీ ఆమ్టేలకు రామన్ మెగ్సేసే అవార్డు లభించింది.

జననాలు

మరణాలు

ఆగష్టు 1: సంఘటనలు, జననాలు, మరణాలు 
బాలగంగాధర తిలక్

పండుగలు , జాతీయ దినాలు

  • తల్లిపాల వారోత్సవాలు తెలంగాణ / ఆంధ్రప్రదేశ్ లో వారం రోజులు జరుగుతాయి (1 ఆగష్టు నుంచి 7 ఆగష్టు వరకు)
  • 1935 - ఆగస్టులోని మొదటి ఆదివారం 'స్నేహితుల దినోత్సవం" జరుపుకోవటం అమెరికాలో మొదలై ప్రపంచమంతా వ్యాపించింది.
  • 1976: ట్రినిడాడ్ స్వాతంత్ర్య దినోత్సవం.
  • 1976: టొబాగో స్వాతంత్ర్య దినోత్సవం.
  • స్విట్జర్లాండ్ జాతీయ దినోత్సవం. (స్విస్ కాన్ఫెడరేషన్ దినోత్సవం)
  • బెనిన్ జాతీయ దినోత్సవం.
  • కుక్ ఐలాండ్స్ రాజ్యాంగ దినోత్సవం.
  • జమైకా స్వాతంత్ర్య దినోత్సవం.
  • ఇండియా ప్రపంచ ఆటో డ్రైవర్స్ దినోత్సవము.
  • అంతర్జాతీయ పర్వత దినోత్సవం
  • యార్క్ షైర్ డే (యు.కె . జరుపుకొనే ముఖ్యమైన దినోత్సవం )
  • వరల్డ్ వైడ్ వెబ్ డే

బయటి లింకులు


జూలై 31 - ఆగష్టు 2 - జూలై 1 - సెప్టెంబర్ 1 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

Tags:

ఆగష్టు 1 సంఘటనలుఆగష్టు 1 జననాలుఆగష్టు 1 మరణాలుఆగష్టు 1 పండుగలు , జాతీయ దినాలుఆగష్టు 1 బయటి లింకులుఆగష్టు 1గ్రెగొరియన్‌ క్యాలెండర్‌లీపు సంవత్సరము

🔥 Trending searches on Wiki తెలుగు:

గోత్రాలు జాబితావేమిరెడ్డి ప్రభాకరరెడ్డిసప్త చిరంజీవులునిర్వహణతెలంగాణ జిల్లాల జాబితాయోగి ఆదిత్యనాథ్గోవిందుడు అందరివాడేలేవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)భారత జాతీయ కాంగ్రెస్యూట్యూబ్అలంకారంరమ్య పసుపులేటిజవాహర్ లాల్ నెహ్రూఉల్లిపాయఝాన్సీ లక్ష్మీబాయిఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాతెలుగు శాసనాలుఇజ్రాయిల్భారతదేశంవిరాట్ కోహ్లినితీశ్ కుమార్ రెడ్డికావ్యముఆలివ్ నూనెలోక్‌సభవిజయనగర సామ్రాజ్యంమామిడివావిలిడీహైడ్రేషన్విశ్వనాథ సత్యనారాయణ రచనల జాబితాగజాలాకేశినేని శ్రీనివాస్ (నాని)తెలుగు సినిమాల జాబితాజానపద గీతాలుతోటపల్లి మధునువ్వు నాకు నచ్చావ్మొదటి ప్రపంచ యుద్ధంకులంభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులురమణ మహర్షిఅర్జునుడుశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంనర్మదా నదిమ్యాడ్ (2023 తెలుగు సినిమా)అగ్నికులక్షత్రియులుఉలవలుఆంధ్రప్రదేశ్ఇన్‌స్టాగ్రామ్ఉప రాష్ట్రపతిహిందూధర్మంఅల్లూరి సీతారామరాజుతిరుమల చరిత్రభారతీయ సంస్కృతిరాహువు జ్యోతిషంసామెతల జాబితామీనాక్షి అమ్మవారి ఆలయంతిలక్ వర్మవింధ్య విశాఖ మేడపాటిసత్యనారాయణ వ్రతంసోంపుఅర్జా జనార్ధనరావుభద్రాచలంముప్పవరపు వెంకయ్య నాయుడుఆలీ (నటుడు)మలబద్దకంహస్తప్రయోగంరూపకాలంకారముఐక్యరాజ్య సమితిభీమసేనుడునువ్వు నేనుఆవర్తన పట్టికఅంగచూషణసత్య సాయి బాబావిరాట పర్వము ప్రథమాశ్వాసముఖండం2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుడెక్కన్ చార్జర్స్పేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితానరసింహావతారందినేష్ కార్తీక్🡆 More