అమెరికా ఆదిమ వాసులు

అమెరికా ఖండాన్ని కొలంబస్ కనుగొనడానికి పూర్వమే అక్కడ అనేక తెగల ఆదిమ వాసులు నివసించే వారు.

భారత దేశాన్ని చేరడం కోసం యూరోపు నుండి కొత్తగా పశ్చిమ ప్రయాణం మొదలుపెట్టిన కొలంబస్ ఈ భూమినే ఇండియా అనుకొని, ఈ తెగలవారిని 'ఇండియన్స్' అని పిలిచాడు. అందువల్ల వీరిని ఎర్ర భారతీయులు (రెడ్ ఇండియన్స్) అని కూడా వ్యవహరించేవారు.

Indigenous peoples of the Americas
అమెరికా ఆదిమ వాసులు
Quechua women in Peru
Total population
Approximately 60.5 million
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు
అమెరికా ఆదిమ వాసులు Mexico14.7 million
అమెరికా ఆదిమ వాసులు Peru13.8 million
అమెరికా ఆదిమ వాసులు Bolivia6.0 million
అమెరికా ఆదిమ వాసులు Guatemala5.8 million
అమెరికా ఆదిమ వాసులు Ecuador3.4 million
అమెరికా ఆదిమ వాసులు United States2.9 - 5 million
అమెరికా ఆదిమ వాసులు Chile1.8 million
అమెరికా ఆదిమ వాసులు Colombia1.4 million
అమెరికా ఆదిమ వాసులు Canada1.4 million
అమెరికా ఆదిమ వాసులు Argentina955,032
అమెరికా ఆదిమ వాసులు Brazil817,963
అమెరికా ఆదిమ వాసులు Venezuela524,000
అమెరికా ఆదిమ వాసులు Honduras520,000
అమెరికా ఆదిమ వాసులు Nicaragua443,847
అమెరికా ఆదిమ వాసులు Panama204,000
అమెరికా ఆదిమ వాసులు Paraguay95,235
అమెరికా ఆదిమ వాసులు El Salvador~70,000
అమెరికా ఆదిమ వాసులు Costa Rica~114,000
అమెరికా ఆదిమ వాసులు Guyana~60,000
అమెరికా ఆదిమ వాసులు Greenland~51,000
అమెరికా ఆదిమ వాసులు Belize~24,501 (Maya)
అమెరికా ఆదిమ వాసులు French Guiana~19,000
అమెరికా ఆదిమ వాసులు Suriname~12,000–24,000
భాషలు
Indigenous languages of the Americas, English, Spanish, Portuguese, French, Dutch
మతం
Inuit religion
Native American religion
Christianity

వీరిలో అనేకులు ఐరోపా దేశస్థుల సాంగత్యం వలన, వారి నుంచి సోకిన కొత్త వ్యాధుల వలన చనిపోయారు. కొన్ని తెగలు యుద్ధంలో దాదాపు పూర్తిగా నశించాయి. మరి కొందరు యుద్ధాలలో ఓడి బానిసలుగా ఐరోపా వారి దగ్గర లొంగిపోయారు. కుదిరినప్పుడు యుద్ధాలు, లేనప్పుడు ఒప్పందాల మూలంగా ఐరోపా దేశస్థులు (ముఖ్యంగా ఆంగ్లేయులు, ఫ్రెంచి వారు, స్పెయిన్ వారు) ఈ జాతులను తెగలను, క్రమంగా మొత్తం అమెరికా ఖండ భూభాగాన్నంతా సా.శ. 15 వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం లోపల పూర్తిగా ఆక్రమించు కున్నారు.

ప్రస్తుత అంచనాల ప్రకారం, అమెరికా, కెనడా లలో కలిపి మొత్తం దాదాపు 30 లక్షల మంది ఆదిమ వాసుల అను వంశీకులుంటారు. వీరి పూర్వీకులు, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆసియా నుండి అమెరికాకు వచ్చి చేరారని (బహుశా అలాస్కా ఆసియాతో కలిసి ఒకే భూ భాగంగా ఉండేటప్పుడు ), మానవ శాస్త్ర పరిశోధనల్లో తేలింది.

ఆదిమ ఉత్తర అమెరికన్లలో కొన్ని ముఖ్య తెగలు = చెరోకీ, మాయా/యుకాటెక్, అజ్ టెక్, నవాజో, స్యూ మొదలయినవి. ఈ తెగల పేర్లే భాషలకి కూడా వర్తిస్తూంటారు.

మూలాలు

ఇతర లింకులు

Tags:

అమెరికాకొలంబస్

🔥 Trending searches on Wiki తెలుగు:

పిఠాపురం శాసనసభ నియోజకవర్గంలలితా సహస్ర నామములు- 1-100రాహుల్ గాంధీగామిపూర్వాషాఢ నక్షత్రముమీనాటమాటోదేవులపల్లి కృష్ణశాస్త్రికందుకూరి వీరేశలింగం పంతులుగౌడఆదిత్య హృదయంధనిష్ఠ నక్షత్రముహిందూధర్మంకైకేయిసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్జై శ్రీరామ్ (2013 సినిమా)జనకుడురోహిణి నక్షత్రంకామసూత్ర (సినిమా)సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలురష్మి గౌతమ్ఆరుద్ర నక్షత్రముఅరణ్యకాండప్రియా వడ్లమానిభారత కేంద్ర మంత్రిమండలిఆల్ఫోన్సో మామిడిజాతిరత్నాలు (2021 సినిమా)యేసుశివ పురాణంభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుకామసూత్రభారత జాతీయ కాంగ్రెస్భగవద్గీతఅమెరికా రాజ్యాంగంసంధ్యావందనంమహాభారతంనారా చంద్రబాబునాయుడుఅశ్వని నక్షత్రముఒంటిమిట్టమియా ఖలీఫారామదాసుకుక్కటి. రాజాసింగ్ లోథ్భారత రాజ్యాంగ పీఠికతెలుగు వికీపీడియాషిర్డీ సాయిబాబాసామెతలుదశదిశలుమహాభాగవతంనవనీత్ కౌర్స్త్రీదానం నాగేందర్క్రిక్‌బజ్తెలుగు సినిమాల జాబితాసజ్జల రామకృష్ణా రెడ్డివేంకటేశ్వరుడురాజీవ్ గాంధీప్రశ్న (జ్యోతిష శాస్త్రము)తిథిమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంఋగ్వేదంఇజ్రాయిల్సీతారాముల కళ్యాణం చూతము రారండీసంగీత వాద్యపరికరాల జాబితానవధాన్యాలుతూర్పు చాళుక్యులుత్రిఫల చూర్ణంకృష్ణ గాడి వీర ప్రేమ గాథశిల్పా శెట్టికులంకొంపెల్ల మాధవీలతపూజా హెగ్డేరక్తపోటుమహావీర్ జయంతిసీతారామ కళ్యాణం (1986 సినిమా)విజయవాడతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాకాశీదానం🡆 More