సాలెపురుగు: ఒక కీటకం

మాంసభక్షణ అనివార్యమైన జంతువులలో సాలెపురుగు (ఆంగ్లం Spider) ఒకటి.

చిన్నచిన్నపురుగులు కీటకాలు దీనికి ఆహారం. ఆహారం కోసం ఇది చక్కగా వల అల్లి దీనిలో చిక్కిన పురుగులను తిని జీవిస్తుంది. దీని శరీరం రెండు భాగాలుగా విభజింపబడి ఉంటుంది. తలభాగం ఛాతీ భాగంతో కలసి ఉంటుంది. సాలెపురుగుకు ఎనిమిది (8) కాళ్ళు ఉంటాయి. శరీరపు వెనక భాగం కింది వైపు పట్టుదారం తయారు చేసే గ్రంధులు ఉంటాయి. గ్రంథుల నుండి స్రవించే చిక్కటి ద్రవపదార్ధం గాలికి చల్లబడి దారంగా మారుతుంది. ఈ పద్ధతిలో మనం సోన్ పాపిడి తయారు చేస్తాము. సాలెపురుగు కాటులో స్వల్పమైన విషం ఉంటుంది. కానీ దాని గాఢత తక్కువ కనుక చాలా హానికరం కాదు. విషం ఆహారపు కీటకాన్ని నిర్వీర్యం చేయడానికి పనికి వస్తుంది. సాలెపురుగు ఆహారాన్ని నిర్వీర్యంచేసి నిదానంగా తింటుంది. సాలెపురుగుకి నమిలే అవయవాలు ఉండవు. నోటిలో స్రవించే విషం ఆహారన్ని జీర్ణం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. పాములుకు కూడా విషం ఈ విధంగా ఉపయోగపడుతుంది.

సాలెపురుగు
సాలెపురుగు: హిందూ పురాణాలు, హాలీవుడ్ సినిమాలు, ఇవి కూడా చూడండి
Crab spider Xysticus sp.
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
అరాక్నిడా
Order:
Araneae

Clerck, 1757
Suborders

Mesothelae
Mygalomorphae
Araneomorphae
 See table of families

Diversity
111 families, 40,000 species

హిందూ పురాణాలు

సాలెపురుగు: హిందూ పురాణాలు, హాలీవుడ్ సినిమాలు, ఇవి కూడా చూడండి 
సాలెపురుగు, అన్ని ఇళ్ళలో ఉండేది
సాలెపురుగు: హిందూ పురాణాలు, హాలీవుడ్ సినిమాలు, ఇవి కూడా చూడండి 
ఆకుపచ్చ సాలెపురుగు
(Peucetia viridans) Green lynx spider
విశాఖపట్నంలో తీసిన చిత్రం

సువర్ణముఖీ నదీ తీరమున ప్రసిద్ధిచెందిన శ్రీకాళహస్తిని 'దక్షిణ కాశీ' అని అంటారు.

ఇక్కడి శివున్ని శ్రీకాళహస్తీశ్వరుడిగా కొలుస్తారు. అమ్మవారు జ్ఞానప్రసూనాంబ, అంబాత్రయములలో ఒకరు. శివలింగము ఇక్కడ వర్తులాకారము వలె గాక చతురస్రముగ వుంటుంది. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానమును ప్రసాదించిన ప్రదేశం. వశిష్ఠుడు, సాలెపురుగు, పాము, ఏనుగు, బోయడు అయిన తిన్నడు (కన్నప్ప), వేశ్య కన్యలు, యాదవ రాజు, శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మం వ్రాసిన దూర్జటి) వంటి వారి కథలు ఈ క్షేత్ర మహాత్మ్యంతో పెనవేసుకొని ఉన్నాయి.

హాలీవుడ్ సినిమాలు

ఫిల్మీ డోమ్ స్పైడర్ సంభోగం ప్రవర్తన

ఒకే పేరు గల పాత్రతో ఊహాజనితమైన కామిక్స్ ఆధారంగా నిర్మించిన సూపర్ హీరో చిత్రాలే స్పైడర్ మాన్ సినిమాలుగా తీయబడ్డాయి. ఈ చలన చిత్రాన్ని నిర్మించే హక్కులు మొదట 1985 లో కొనుగోలు చేయబడి, అనేక నిర్మాణ సంస్థలు, స్టూడియోల చుట్టూ తిరిగి చివరికి సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ వాటిని స్వాధీనం చేసుకునే ముందు ఒకసారి జేమ్స్ కామెరాన్ చే దర్శకత్వం కూడా వహించబడింది.

హాస్య పుస్తకాల అభిమాని అయిన సాంరైమిను మొదటి మూడు సినిమాలకు దర్శకత్వం వహించేందుకు సోనీ నియమించుకుంది. ఈ సినిమాల ద్వారా పీటర్ పార్కర్ టోబే మాగుఇర్ తాను ఉన్నత పాఠశాలలో అభిమానించిన మేరీ జాన్ వాట్సన్ కిర్స్టన్ దాంట్ తో సంబంధాలను పెంచుకున్నారు.

మొదటి మూడు సినిమాలు మొత్తం 597 మిలియన్ అమెరికన్ డాలర్ల ఖర్చుతో నిర్మించబడి ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 2.5 బిలియన్ డాలర్లను వసూలు చేయడం జరిగింది. ప్రతి సినిమా ఎన్నో బాక్స్ ఆఫీసు రికార్డు లను కొల్లగొట్టటమే కాక ఈ మూడు సినిమాలు కూడా దేశీయ సినిమాలలో అత్యధిక వసూళ్ళు సాధించిన 20 సినిమాలలోను, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్ళు సాధించిన 25 సినిమాల జాబితాలోనూ చోటు సంపాదించాయి.

ఇవి కూడా చూడండి

  • డొలొమెడెస్‌ బ్రియాన్‌ గ్రీనె - ఒకరకమైన సాలె పురుగు. ఆస్టేలియా దేశంలో కనుగొనబడినది. అరచేయంత పరిమాణంలో ఉండే ఈ సాలెపురుగు నీటి ఉపరితలంపై, అలలపై స్వారీ చేస్తుంటుంది. తన మధ్య కాళ్ల జతతో ఈదుతూ పరుగులు తీస్తుంది. ఇలా చేస్తూ చేపల్ని, కప్పల్ని, కీటకాల్ని పట్టుకొని ఆహారంగా తీసుకుంటుంది.

మూలాలు

బయటి లంకెలు

Tags:

సాలెపురుగు హిందూ పురాణాలుసాలెపురుగు హాలీవుడ్ సినిమాలుసాలెపురుగు ఇవి కూడా చూడండిసాలెపురుగు మూలాలుసాలెపురుగు బయటి లంకెలుసాలెపురుగు

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలుగు సినిమాలు 2023సరోజినీ నాయుడుఎన్నికలుమహాత్మా గాంధీజయలలిత (నటి)పంచారామాలునరేంద్ర మోదీసింధు లోయ నాగరికతజామలలితా సహస్ర నామములు- 901-1000రాజీవ్ గాంధీపండుశుక్రుడు జ్యోతిషంరాజమండ్రికనకదుర్గ ఆలయంభారతదేశంలో విద్యజెర్సీ (2019 చిత్రం)సుమ కనకాలజూనియర్ ఎన్.టి.ఆర్భారతీయ జనతా పార్టీషారుఖ్ ఖాన్వై.యస్. రాజశేఖరరెడ్డిత్యాగరాజుసాక్షి (దినపత్రిక)విరాట పర్వముప్రకృతి - వికృతిఅతడు (సినిమా)శ్రీ గౌరి ప్రియఛత్రపతి శివాజీపొడుపు కథలుఅమరావతివార్త (న్యూస్)స్త్రీఫ్లిప్‌కార్ట్కర్మ సిద్ధాంతంకర్ణ్ శర్మసావిత్రి (నటి)శ్రవణ నక్షత్రముబలి చక్రవర్తిగౌతమ బుద్ధుడుసోరియాసిస్మహాసముద్రంకోమటిరెడ్డి వెంకటరెడ్డిశాసనసభ సభ్యుడుకుసుమ ధర్మన్ననర్మదా నదివిశాఖ నక్షత్రముదేవుడుతెలంగాణఇంటి పేర్లువిశాల్ కృష్ణతెలుగు సినిమాయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్భారత జాతీయపతాకంబెంగళూరుపూర్వాషాఢ నక్షత్రముదశరథుడుశ్రీవిష్ణు (నటుడు)పెళ్ళిమెదడు వాపువ్యతిరేక పదాల జాబితాభారత పార్లమెంట్తెలుగు కులాలుతెలుగుచంద్రముఖిజనసేన పార్టీయోనిక్షయకర్కాటకరాశిప్లాస్టిక్ తో ప్రమాదాలుఇండియన్ సివిల్ సర్వీసెస్మూలా నక్షత్రంజై శ్రీరామ్ (2013 సినిమా)తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థదేవదాసి🡆 More