సాంస్కృతిక పునరుజ్జీవనం

ఐరోపాలో మధ్యయుగము తరువాత, రిఫార్మేషన్ ముందు (సుమారు 14 - 16వ శతాబ్దాల మధ్య) జరిగిన కాలాన్ని రెనసాన్స్ (ఫ్రెంచిలో పునర్జన్మ) అంటారు. ముఖ్యవైఖరుల లో

  • మూలముల నుండి శాస్త్ర అధ్యయనము
  • విజ్ఞాన శాస్త్రము ముందంజ వేయుట
  • చిత్రలేఖనములో దృష్టి (perspective) పెరుగుట
  • నాగరికమైన, పోపు సంబధమైన సంరక్షకత్వము పెరగడము

రెనసాన్స్ ఆత్మ జ్ఞానము

15 వ శతాబ్దములో ఇటలీలో రచయతలు, చిత్రకారులు, శిల్పులు సమాజములో వస్తున్న మార్పులు గమనిస్తూ వారి వారి చాతుర్యాన్ని పురాతన పద్ధతి, రోమన్ పద్ధతిగా విభజించుకుంటూ వస్తున్నారు. వసారి రెనసాన్స్ ను మూడు దశలుగా విభజించాడు. మొదటి దశలో Cimabue, Giotto and Arnolfo di Cambio; రెండవ దశలో Masaccio, Brunelleschi and Donatello; మూడవ దశలో లియొనార్డో డావించీ, మైఖెలాంజిలో ముఖ్యులు. పద్ధతులు పాతవైపొయాయ్యని తెలియడముతో పాటు ప్రకృతిని అధ్యయనము చేసి అనుకరించాలన్న జిజ్ఞాస కూడా ఈ అభివృద్ధికి కారణము.

రెనసాన్స్ చారిత్రిక యుగము

19వ శతాబ్దపు మొదలలో కాని రెనసాన్స్ ను చారిత్రిక యుగముగా గుర్తించలేదు. ఫ్రెంచ్ చారిత్రికుడు జూల్స్ మిషలె (1798-1874) రెనసాన్స్ లో సంస్కృతి, కళ లలో కంటే విజ్ఞానశాస్త్రములో నే ఆభివృదీ ఎక్కువ జరిగిందని భావించాడు. మిషలె లెక్క ప్రకారము రెనసాన్స్ కాలము క్రిష్టోఫర్ కొలంబస్ నుండి కోపర్నికస్, గెలీలియో ల వరకూ (అంటే 15-17 శతాబ్దాల మధ్య) .. స్వీడన్ కు చెందిన చారిత్రికుడు [జేకబ్ బర్కాడ్ట్] వసారీ వలే (1818-1897) లో రెనసాన్స్ ను Giotto, మైఖెలాంజిలో ల మధ్య కాలముగా నిర్ణయించాడు. అతని పుస్తకము బాగా చదువబడి ఇటాలియన్ రెనసాన్స్ కు కొత్త అర్థాన్ని భావాన్ని తీసుకొచ్చింది.. అర్కిటెక్చరులో పాల్ లెట్రావులీ (1795-1855) చిత్రించిన నూతన రోమ్ బిల్డింగుల ఫోలియో రెనసాన్స్ మీద ఆసక్తి పెరగడానికి కారణమైనది.

15, 16 వ శతాబ్దము ల లో ఐరోపా లో వివిధ దేశముల లో జరిగిన రెనసాన్స్ లు

సాంస్కృతిక పునరుజ్జీవనం 
లియోనార్డో డావించీ విట్రూవియన్ మేన్, ఒక కళ, విజ్ఞానశాస్త్రముల కలయిక

20వ శతాబ్దములో పండితులు రెనసాన్స్ ను, ప్రాంతీయ జాతీయ గమనములుగా విభజించారు

ఇవి కూడా చూడండి

మూలాలు

మూలములు

Tags:

సాంస్కృతిక పునరుజ్జీవనం రెనసాన్స్ ఆత్మ జ్ఞానముసాంస్కృతిక పునరుజ్జీవనం రెనసాన్స్ చారిత్రిక యుగముసాంస్కృతిక పునరుజ్జీవనం ఇవి కూడా చూడండిసాంస్కృతిక పునరుజ్జీవనం మూలాలుసాంస్కృతిక పునరుజ్జీవనం మూలములుసాంస్కృతిక పునరుజ్జీవనం

🔥 Trending searches on Wiki తెలుగు:

సమ్మక్క సారక్క జాతరఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితావై.యస్.భారతిహస్తప్రయోగంఅమ్మల గన్నయమ్మ (పద్యం)గుంటూరుశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)జాతీయములుఉపనిషత్తుఏప్రిల్మిలియనుమొఘల్ సామ్రాజ్యంతెలుగు అక్షరాలుసామెతలుమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుజాతీయ విద్యా విధానం 2020ఈనాడుబౌద్ధ మతంఇంటి పేర్లుభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంసుప్రభాతం (1998 సినిమా)సంఖ్యమలబద్దకంతమిళ భాషనన్నయ్యఅశోకుడుఆరూరి రమేష్పవన్ కళ్యాణ్వడదెబ్బపురాణాలుచదరంగం (ఆట)ఉపద్రష్ట సునీతఅక్కినేని నాగేశ్వరరావునారా చంద్రబాబునాయుడుప్రకటనవాయవ్యంపంచారామాలుకుర్రాళ్ళ రాజ్యంపొట్టి శ్రీరాములుతెలుగు వ్యాకరణంనందమూరి తారక రామారావుగుణింతంఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిస్టాక్ మార్కెట్అనువాదంయోనివందే భారత్ ఎక్స్‌ప్రెస్స్వాతి నక్షత్రముఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాషిర్డీ సాయిబాబాబోండా ఉమామహేశ్వర రావువాతావరణంఇందిరా గాంధీహైదరాబాదుభూమన కరుణాకర్ రెడ్డిఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.కన్యారాశిసమంతఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థమంజీరా నదిచోళ సామ్రాజ్యంతెలుగు సినిమాలు 2024కలువఛత్రపతి శివాజీధర్మరాజుజ్యోతిషంరజినీకాంత్భారతీయ రిజర్వ్ బ్యాంక్రెండవ ప్రపంచ యుద్ధంఆరుద్ర నక్షత్రముసన్ రైజర్స్ హైదరాబాద్సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్టకీర్తి సురేష్సుభాష్ చంద్రబోస్పరశురాముడుఎస్. ఎస్. రాజమౌళి🡆 More