రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్: యూరోపు లో ఒక దేశం

ఐర్లాండ్ (i/ˈaɪərlənd//ˈaɪərlənd/ ( listen);), లేదా రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్  అన్నది వాయువ్య ఐరోపాలోని, ఐర్లాండ్ ద్వీపంలో ఆరింట ఐదు వంతుల భూమిలో ఉన్న సార్వభౌమ దేశం. దేశ రాజధాని, అత్యంత పెద్ద నగరం ద్వీపానికి తూర్పుదిశగా నెలకొన్న డబ్లిన్ నగరం.

డబ్లిన్ నగరపు మెట్రోపాలిటన్ ప్రాంతంలో దేశంలో మూడవ వంతు అయిన 4.75 మిలియన్ల ప్రజలు జీవిస్తున్నారు. రాజ్యం తన ఏకైక భూసరిహద్దును యునైటెడ్ కింగ్‌డమ్ లో భాగమైన ఉత్తర ఐర్లాండ్ పంచుకుంటోంది. అది తప్ప దేశం చుట్టూ అట్లాంటిక్ మహా సముద్రం, దక్షిణాన సెల్టిక్ సముద్రం, ఆగ్నేయ దిశలో సెయింట్ జార్జ్ ఛానెల్, తూర్పున ఐరిష్ సముద్రం ఉన్నాయి.  ఐర్లాండ్ పార్లమెంటరీ గణతంత్ర రాజ్యం. ఆయిరాక్టాస్ అనబడే పార్లమెంటులో డయిల్ ఐరియన్ అనే దిగువ సభ, సీనాడ్ ఐరియన్ అనే ఎగువ సభ ఉంటాయి. ఎన్నికైన అధ్యక్షుడు (ఉవక్టరాన్) అలంకారప్రాయమైనదైనప్పటికీ, అతడికి కొన్ని మున్ని ముఖ్యమైన అధికరాలు, విధులూ ఉంటాయి. ప్రభుత్వ నేత టావోయిసీచ్ (ప్రధాన మంత్రి) ను డయిల్ ఎన్నుకుంటుంది, అధ్యక్షుడు నియమిస్తాడు. టావోయిసీచ్ ఇతర మంత్రులను నియమిస్తాడు.

రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్: యూరోపు లో ఒక దేశం
ఐరోపా పటంలో ఆకుపచ్చ రంగులో చూపబడిన ప్రాంతం "ఐర్లాండ్"

మూలాలు

Tags:

En-us-Ireland.oggListenఐరోపాఐర్లాండ్డబ్లిన్దస్త్రం:En-us-Ireland.oggయునైటెడ్ కింగ్‌డమ్సహాయం:IPA for English

🔥 Trending searches on Wiki తెలుగు:

ఘట్టమనేని మహేశ్ ‌బాబుయూట్యూబ్హలం (నటి)తోట త్రిమూర్తులుబంగారు బుల్లోడుపునర్వసు నక్షత్రముఫ్లిప్‌కార్ట్మ్యాడ్ (2023 తెలుగు సినిమా)రక్తపోటుహరే కృష్ణ (మంత్రం)సంపూర్ణ రామాయణం (1971 సినిమా)మర్రి2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలువేంకటేశ్వరుడుఎక్కిరాల వేదవ్యాసయుద్ధకాండచాట్‌జిపిటితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థదృశ్యం 2ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితామిథాలి రాజ్వై. ఎస్. విజయమ్మవంగవీటి రాధాకృష్ణమంజుమ్మెల్ బాయ్స్భారతదేశంలో విద్యగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంభారతదేశ ప్రధానమంత్రివడదెబ్బరామేశ్వరంగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుమలబద్దకంపొట్టి శ్రీరాములుమూలా నక్షత్రంవై.యస్. రాజశేఖరరెడ్డిసిర్సనగండ్ల సీతారామాలయంమీనాక్షి అమ్మవారి ఆలయంవిమల (రచయిత్రి)భారత ప్రధానమంత్రుల జాబితాటి. రాజాసింగ్ లోథ్సాయిపల్లవిఋగ్వేదంబాలగంగాధర తిలక్భారత పార్లమెంట్రఘుపతి రాఘవ రాజారామ్విజయ్ (నటుడు)కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంచిరంజీవిఎనుముల రేవంత్ రెడ్డిజనసేన పార్టీరుద్రమ దేవికులంశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముపిత్తాశయముఆల్బర్ట్ ఐన్‌స్టీన్ఊరు పేరు భైరవకోననరసింహ శతకముచిన్న జీయర్ స్వామిశతభిష నక్షత్రముపంచభూతలింగ క్షేత్రాలుబలి చక్రవర్తిమీసాల గీతతిరుమల చరిత్రబ్రహ్మంగారి కాలజ్ఞానంహస్త నక్షత్రముPHమహాభారతంసాయి ధరమ్ తేజ్గుడిమల్లం పరశురామేశ్వరాలయంరోహిత్ శర్మమహాత్మా గాంధీవిజయసాయి రెడ్డికేతువు జ్యోతిషంకామాక్షి భాస్కర్లతెలుగుసిరికిం జెప్పడు (పద్యం)పూర్వ ఫల్గుణి నక్షత్రముభారత ఆర్ధిక వ్యవస్థజీమెయిల్🡆 More