బిబ్‌కోడ్

బిబ్‌కోడ్ అనేది ఖగోళ శాస్త్ర సంబంధ సాహిత్యం లోని ఆకరాలను ప్రత్యేకంగా పేర్కొనడానికి అనేక ఖగోళ డేటా సిస్టమ్‌లు ఉపయోగించే ఒక పొందికైన ఐడెంటిఫైయర్.

దీన్ని రెఫ్‌కోడ్ అని కూడా పిలుస్తారు.

బిబ్‌కోడ్
పూర్తి పేరుబిబ్లియోగ్రాఫిక్ కోడ్
ప్రవేశపెట్టిన తేదీ1990s
అంకెల సంఖ్య19
చెక్ డిజిట్లేదు
ఉదాహరణ1924MNRAS..84..308E

స్వీకారం

బిబ్లియోగ్రాఫిక్ రిఫరెన్స్ కోడ్ (రిఫ్‌కోడ్) ను SIMBAD లోను, NASA/IPAC ఎక్స్‌ట్రా-గలాక్టిక్ డేటాబేస్ (NED) లోనూ ఉపయోగించడం కోసం అభివృద్ధి చేసారు. అయితే ఇది డి ఫాక్టో ప్రమాణంగా మారింది. ఇప్పుడు మరింత విస్తృతంగా ఉపయోగించబడుతోంది. ఉదాహరణకు, NASA ఆస్ట్రోఫిజిక్స్ డేటా సిస్టమ్ - ఈ "బిబ్‌కోడ్" అనే పదాన్ని కాయించినది వాళ్ళే - దీన్ని వాడూతుంది.

ఫార్మాట్

బిబ్‌కోడ్ 19 అక్షరాల కచ్చితమైన పొడవుతో, కింది ఆకృతిలో ఉంటుంది.

    YYYYJJJJJVVVVMPPPPA

ఇక్కడ YYYY అనేది నాలుగు-అంకెల సంవత్సరానికి సూచిక కాగా, JJJJJ అనేది ఎక్కడ ప్రచురించబడిందో సూచించే కోడ్. VVVV అనేది జర్నల్ రిఫరెన్స్ విషయంలోనైతే వాల్యూమ్ సంఖ్య, M అనేది ప్రచురించబడిన పత్రిక లోని విభాగాన్ని సూచిస్తుంది. PPPP ప్రారంభ పేజీ సంఖ్యను ఇస్తుంది. A అనేది మొదటి రచయిత చివరి పేరు లోని మొదటి అక్షరం. ఉపయోగించని ఫీల్డ్‌లను పూరించడానికీ, ఏదైనా ఫీల్డులో ఇచ్చిన విలువ పొడవు తక్కువగా ఉంటే దాన్ని నిర్ణీత పొడవు వరకు ప్యాడింగు చేయడానికి పీరియడ్ (.) లను ఉపయోగిస్తారు; ప్యాడింగు పబ్లికేషన్ కోడ్‌కు కుడి వైపున, సంచిక సంఖ్య, పేజీ సంఖ్యలకు ఎడమ వైపున ప్యాడింగ్ చేస్తారు. పేజీ సంఖ్య 9999 కంటే ఎక్కువ ఉంటే M కాలమ్‌లో కొనసాగుతాయి.

ఉదాహరణలు

బిబ్‌కోడ్‌లకు కొన్ని ఉదాహరణలు:

బిబ్‌కోడ్
1974AJ.....79..819H
1924MNRAS..84..308E
1970ApJ...161L..77K
2004PhRvL..93o0801M

ఇవి కూడా చూడండి

మూలాలు

Tags:

బిబ్‌కోడ్ స్వీకారంబిబ్‌కోడ్ ఫార్మాట్బిబ్‌కోడ్ ఉదాహరణలుబిబ్‌కోడ్ ఇవి కూడా చూడండిబిబ్‌కోడ్ మూలాలుబిబ్‌కోడ్ఖగోళ శాస్త్రము

🔥 Trending searches on Wiki తెలుగు:

రష్మి గౌతమ్జాతిరత్నాలు (2021 సినిమా)అమ్మల గన్నయమ్మ (పద్యం)సాయిపల్లవికాలేయంరావి చెట్టురజాకార్లుపిఠాపురంసింధు లోయ నాగరికతఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాపిత్తాశయముదుబాయ్ఇంటి పేర్లుకేతిరెడ్డి పెద్దారెడ్డిగొట్టిపాటి నరసయ్యయం.ధర్మరాజు ఎం.ఎ.ఆతుకూరి మొల్లనర్మదా నదిజోల పాటలుపాల్కురికి సోమనాథుడుశాతవాహనులుకామసూత్రతెలుగు శాసనాలువిరాట్ కోహ్లిఅనా డి అర్మాస్పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్కార్తెవై. ఎస్. విజయమ్మమహేంద్రసింగ్ ధోనియక్షగానంఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్పొంగూరు నారాయణతిరువణ్ణామలైప్రజా రాజ్యం పార్టీశక్తిపీఠాలుసంగీత వాద్యపరికరాల జాబితాకిరణజన్య సంయోగ క్రియమంతెన సత్యనారాయణ రాజునువ్వులుపురాణాలువడదెబ్బపద్మశాలీలుమంగళగిరి శాసనసభ నియోజకవర్గంభూమి వాతావరణంచంద్రయాన్-3పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిసత్తెనపల్లి శాసనసభ నియోజకవర్గంరవితేజఎస్త‌ర్ నోరోన్హాఖమ్మంగుత్తా సుఖేందర్ రెడ్డిఏలకులువారాహినారా చంద్రబాబునాయుడువిజయశాంతిమిలియనుసూర్యుడు (జ్యోతిషం)ప్రత్యూషసుడిగాలి సుధీర్ప్రకృతి - వికృతిభారత రాజ్యాంగ పరిషత్బెల్లంఅడుగు (కొలమానం)కుక్కనందమూరి హరికృష్ణకరణంరాధపుష్యమి నక్షత్రమువృషణంవర్షంతెలుగునాట ఇంటిపేర్ల జాబితాAబాలకాండతమిళనాడులో 2024 భారత సార్వత్రిక ఎన్నికలురాజనీతి శాస్త్రముయశ్🡆 More