ప్రజాతి

ప్రజాతి (ఆంగ్లం Genus) జీవుల శాస్త్రీయ వర్గీకరణ పద్ధతిలో ఒక వర్గం.

ద్వినామకరణ పద్ధతిలో కొన్ని జాతులను ఒక సమూహంలో ఉంచుతారు. ఈ జాతులన్నిటికి కొన్ని సాధారణ లక్షణాలుంటాయి. ఈ విధమైన సమూహాన్ని 'ప్రజాతి' అంటారు. కొన్ని సాధారణ లక్షణాలున్న ప్రజాతులను కుటుంబములో ఉంచుతారు.

The hierarchy of scientific classification
The hierarchy of scientific classification

ప్రజాతి పేరు

ఒక మొక్క ప్రజాతి పేరు లాటినీకరణం చేయబడిన నామవాచక రూపం. ఇది పెద్ద అక్షరాలతో (Capital latter) తో ప్రారంభమవుతుంది.

కొన్ని ప్రజాతుల పేర్లు శాస్త్రవేత్తల గౌరవ సూచకంగా ఇవ్వబడ్డాయి. ఉదాహరణ :

  • సిసాల్పినో - సిసాల్పీనియా (Caesalpinia)
  • బాహిన్ - బాహీనియా (Bauhinia)
  • హుకర్ - హుకేరియా (Hookerea)
  • టర్నిఫోర్ట్ - టర్నిఫోర్టియా (Tournefortia)

కొన్ని ప్రజాతుల పేర్లు ఆ మొక్కలను కనుగొన్న దేశాల వ్యవహారిక భాష నుండి వచ్చాయి. ఉదాహరణ:

కొన్ని ప్రజాతుల పేర్లు రెండు, మూడు గ్రీకు లేదా లాటిన్ పదాల కలయిక వల్ల ఏర్పడ్డాయి. ఉదాహరణ :

  • పాలిగాల = Poly + Gala
  • హైగ్రోఫిలా = Hygro + Phila
  • ఆస్టర్ కాంత = Aster + Cantha
  • ల్యూకాడెండ్రాన్ = Leuca + Dendron

మూలాలు

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.

Tags:

ఆంగ్లంకుటుంబము (జీవశాస్త్రం)శాస్త్రీయ వర్గీకరణ

🔥 Trending searches on Wiki తెలుగు:

జీమెయిల్క్లోమముశ్రవణ నక్షత్రముభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులురాజనీతి శాస్త్రముజీలకర్రకలువఅమ్మచదరంగం (ఆట)విలియం షేక్‌స్పియర్నువ్వు లేక నేను లేనుభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుకామసూత్రభీమసేనుడుఆయాసంరాజస్తాన్ రాయల్స్ఎయిడ్స్భీష్ముడుఆరోగ్యంసాయిపల్లవివృశ్చిక రాశితెలంగాణ రాష్ట్ర సమితిసత్యనారాయణ వ్రతంరవీంద్రనాథ్ ఠాగూర్పర్యాయపదంభారతరత్నద్రోణాచార్యుడుభారతీయ జనతా పార్టీఅష్ట దిక్కులుపెళ్ళి (సినిమా)యానిమల్ (2023 సినిమా)ఆంధ్ర విశ్వవిద్యాలయంమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంవిద్యా బాలన్నీ మనసు నాకు తెలుసుఅల్లరి నరేష్కాకతీయుల శాసనాలులోక్‌సభ నియోజకవర్గాల జాబితాఅనుష్క శెట్టిజలియన్ వాలాబాగ్ దురంతంసింహంకొండా విశ్వేశ్వర్ రెడ్డిభారత పార్లమెంట్రాజశేఖర్ (నటుడు)విశాఖపట్నంగైనకాలజీప్రీతీ జింటాగ్రామండీహైడ్రేషన్సెక్స్ (అయోమయ నివృత్తి)శ్రీఆంజనేయంఅమలాపురం లోక్‌సభ నియోజకవర్గంవెంట్రుకభాషదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోనక్షత్రం (జ్యోతిషం)భూమిపూర్వాషాఢ నక్షత్రముదిల్ రాజుతెలుగు సినిమాలు 2024మెదక్ లోక్‌సభ నియోజకవర్గంఅక్కినేని నాగార్జునపెమ్మసాని నాయకులు2019 భారత సార్వత్రిక ఎన్నికలుపి.వెంక‌ట్రామి రెడ్డినవగ్రహాలు జ్యోతిషంఎనుముల రేవంత్ రెడ్డిబాజిరెడ్డి గోవర్దన్వ్యవసాయంరాబర్ట్ ఓపెన్‌హైమర్గజాలాడెక్కన్ చార్జర్స్పాండవులుఉపనయనముఅక్షయ తృతీయసంధిముదిరాజ్ (కులం)రజాకార్🡆 More