G

G లేదా g (ఉచ్చారణ: జి) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 7 వ అక్షరం.

పలుకునపుడు "జి" అని పలికినప్పటికి వ్రాసేటప్పుడు "G"ను పెద్ద అక్షరంగాను, "g"ను చిన్న అక్షరంగాను సూచిస్తారు.

G
G కర్సివ్ (కలిపి వ్రాత)

G కి అర్థం

  • సినిమాలకు సంబంధించి, G అనేది మోషన్ పిక్చర్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా ఇచ్చిన రేటింగ్, అంటే ఈ చిత్రం ప్రజలందరూ ("సాధారణ" ప్రేక్షకులు) చూడటం మంచిది.
  • సంగీతంలో, G అనేది ఒక మ్యూజిక్ నోట్.
  • సాధారణ ప్రసంగంలో, G అనేది 'గ్యాంగ్‌స్టా' లేదా 'గ్యాంగ్‌స్టర్' అనే యాస పదం.
  • అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి (SI) లో, g అనేది గ్రాముకు చిహ్నం.
  • G అనేది గురుత్వాకర్షణ త్వరణం యొక్క యూనిట్.
  • G గ్రాండ్ యొక్క ప్రత్యామ్నాయ కేసు రూపం: అంటే వెయ్యి. (వెయ్యి గ్రాములు అంటే ఒక కిలో)
  • అక్షరం G అంటే GPRS (జనరల్ ప్యాకెట్ రేడియో సర్వీస్). ఇది మీ మొబైల్ ఫోన్‌లో ఇంటర్నెట్ డేటా బదిలీ యొక్క వేగాన్ని సూచిస్తుంది. 2జి, 3జి, 4జి అనేవి ఇంటర్నెట్ యొక్క విభిన్న వేగాన్ని సూచిస్తాయి.

Tags:

ఆంగ్ల వర్ణమాల

🔥 Trending searches on Wiki తెలుగు:

2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసత్యనారాయణ వ్రతంఒంటెపార్వతినందమూరి తారకరత్నసుడిగాలి సుధీర్శ్రీకాకుళం జిల్లాసంపన్న శ్రేణిహైదరాబాదుఇండియన్ సివిల్ సర్వీసెస్ఇంటి పేర్లుసంధ్యావందనంతామర వ్యాధిపొట్టి శ్రీరాములుబర్రెలక్కఏప్రిల్ 20కృష్ణా నదిమంతెన సత్యనారాయణ రాజుకె. అన్నామలైచిరంజీవిఅక్కినేని అఖిల్రాజంపేట లోక్‌సభ నియోజకవర్గంమాంగల్య బలం (1958 సినిమా)సిమ్రాన్రాధ (నటి)భరణి నక్షత్రముహను మాన్బోండా ఉమామహేశ్వర రావుఅనా డి అర్మాస్ఝాన్సీ లక్ష్మీబాయిగోల్కొండదశావతారములుఅమ్మల గన్నయమ్మ (పద్యం)నరేంద్ర మోదీరజాకార్సీతాదేవిమడకశిర శాసనసభ నియోజకవర్గంశ్రీవిష్ణు (నటుడు)పి.సుశీలగోత్రాలుఆయాసంశ్రీరంగనీతులు (సినిమా)కందుకూరి వీరేశలింగం పంతులుఎస్. ఎస్. రాజమౌళిచంద్రుడు జ్యోతిషంవిభక్తిప్రకటననారా లోకేశ్సీ.ఎం.రమేష్రోహిణి నక్షత్రంమహేంద్రసింగ్ ధోనిశాంతికుమారిపెళ్ళి (సినిమా)చదరంగం (ఆట)ఇంద్రజఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీనరసింహ (సినిమా)కాలేయండామన్కమ్మకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంచెట్టుభువనగిరి లోక్‌సభ నియోజకవర్గం2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఆర్యవైశ్య కుల జాబితాసౌందర్యవాల్మీకిసూర్య నమస్కారాలుఅ ఆఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుశ్రీదేవి (నటి)రాష్ట్రాల పునర్విభజన కమిషన్మశూచినగరి శాసనసభ నియోజకవర్గంభారతదేశ చరిత్రకుష్టు వ్యాధిఆహారంజనసేన పార్టీ🡆 More