2007

2007 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 2004 2005 2006 - 2007 - 2008 2009 2010
దశాబ్దాలు: 1980లు 1990లు - 2000లు - 2010లు 2020లు
శతాబ్దాలు: 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం - 22 వ శతాబ్దం

సంఘటనలు

జనవరి

ఫిబ్రవరి

  • ఫిబ్రవరి 16: చెచన్యా అధ్యక్షుడిగా మాజీ వేర్పాటు ఉద్యమనేత రమజాన్ కాడిరోవ్ బాధ్యతలు చేపట్టాడు.

మార్చి

  • మార్చి 12: భారత సమాచార ఉపగ్రహం ఇన్సాట్-4బి విజయవంతంగా ప్రయోగించబడింది.

ఏప్రిల్

మే

  • మే 16: ఫ్రాన్సు అధ్యక్షుడిగా నికోలాస్ సర్కోజీ బాధ్యతలు చేపట్టాడు.

జూన్

  • జూన్ 10: కెనెడియన్ గ్రాండ్ ప్రిక్స్‌ను లూయీస్ హామిల్టన్ గెలుచుకున్నాడు.
  • జూన్ 27: యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి పదవికి టోనీ బ్లెయిర్ రాజీనామా, కొత్త ప్రధానిగా గోర్డాన్ బ్రౌన్ నియామకం.

జూలై

  • జూలై 4: 50 నక్షత్రాల అమెరికా జాతీయ పతాకం అత్యధిక కాలంపాటు చెలామణిలో ఉండి రికార్డు సృష్టించింది. 1912 నుంచి 1959 వరకు చెలామణిలో ఉన్న 48 నక్షత్రాల పతాకం రికార్డు ఛేదించబడింది.
  • జూలై 4: 2014 శీతాకాలపు ఒలింపిక్ క్రీడా వేదికగా సోచి నగరం ఎంపికైంది.
  • జూలై 25: భారత రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ పదవిని చేపట్టింది.
  • జూలై 28: ఇళ్ళ స్థలాల కోసం వామపక్షాలు చేసిన ఉద్యమంలో భాగంగా జరిగిన ఆంధ్రప్రదేశ్‌వ్యాప్త బందులో పోలీసు కాల్పులు జరిగి, ముదిగొండలో ఏడుగురు మరణించారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది.

ఆగష్టు

సెప్టెంబర్

అక్టోబర్

నవంబర్

డిసెంబర్

జననాలు

మరణాలు

2007 
బెనజీర్ భుట్టో

పురస్కారాలు

Tags:

2007 సంఘటనలు2007 జననాలు2007 మరణాలు2007 పురస్కారాలు2007గ్రెగోరియన్‌ కాలెండరు

🔥 Trending searches on Wiki తెలుగు:

జాతిరత్నాలు (2021 సినిమా)సెల్యులార్ జైల్కల్లుజయప్రదఉపనయనముకృత్తిక నక్షత్రముకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుకుంతీదేవిభీమా (2024 సినిమా)మూర్ఛలు (ఫిట్స్)భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుభారతదేశ జిల్లాల జాబితాభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుభారత పార్లమెంట్బొబ్బిలి యుద్ధంబ్రాహ్మణులుటి. పద్మారావు గౌడ్ఉషా మెహతాకృతి శెట్టిగౌతమ బుద్ధుడువిష్ణువు వేయి నామములు- 1-1000అమెజాన్ ప్రైమ్ వీడియోనరేంద్ర మోదీనాగభైరవ జయప్రకాశ్ నారాయణ్పూర్వాషాఢ నక్షత్రముశారదలోక్‌సభరామేశ్వరంభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుతమన్నా భాటియాఅమెరికా సంయుక్త రాష్ట్రాలుపవన్ కళ్యాణ్భారతదేశ అత్యున్నత న్యాయస్థానంమీనరాశిచిరుధాన్యంపొడుపు కథలువిటమిన్ బీ12వేయి స్తంభాల గుడికాన్సర్తెలంగాణ ఉద్యమంవిశ్వక్ సేన్అంజలి (నటి)బాజిరెడ్డి గోవర్దన్సావిత్రి (నటి)మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంహేతువుశ్రీవిష్ణు (నటుడు)తెలుగుదేశం పార్టీతెలుగు సినిమాల జాబితాచిరంజీవికాటసాని రామిరెడ్డిసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్పి.వెంక‌ట్రామి రెడ్డియానిమల్ (2023 సినిమా)విజయశాంతివందేమాతరంఎస్. వి. కృష్ణారెడ్డివై.యస్.రాజారెడ్డిఅయలాన్స్వాతి నక్షత్రముశ్రీముఖివిష్ణువురాయప్రోలు సుబ్బారావుబర్రెలక్కభారత రాజ్యాంగ పీఠిక2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురజినీకాంత్ఇజ్రాయిల్ఉదయకిరణ్ (నటుడు)నామనక్షత్రముసాయి సుదర్శన్అరవింద్ కేజ్రివాల్దశావతారములువై.యస్. రాజశేఖరరెడ్డిమృణాల్ ఠాకూర్సుఖేశ్ చంద్రశేఖర్🡆 More