అక్టోబర్ 4: " బాటిల్ ఆఫ్ ఛత్రా " పేరుతో యుద్ధం " ఫంసీ తలాబ్ " వద్ద జరిగింది. ఒక గంట కాలం యుద్ధం జరిగిన తరువాత గిరిజనులు పూర్తిగా ఓడించబడ్డారు. ఈ యుద్ధంలో 56 యురేపియన్ సైనికులు, సైనిక అధికారులు మరణించారు. అలాగే 150 తిరుగుబాటుదార్లు మరణించారు, 77 మంది గుంటలో పూడ్చిపెట్టబడ్డారు.
తేదీ వివరాలు తెలియనివి
లీయాన్ ఫోకాల్ట్ తనపేరుతో ప్రసిద్ధిచెందిన కాంతి తలీకరణ యంత్రాన్ని (పోలరైజర్) ను కనుగొన్నాడు.
అక్టోబర్ 9: జోసెఫ్ రెస్సెల్, జర్మన్-బోహేమియన్ ఆవిష్కర్త. (జ.1793)
డిసెంబర్ 3: క్రిస్టియన్ డేనియల్ రౌచ్, జర్మన్ శిల్పి. (జ.1777)
పురస్కారాలు
మూలాలు
This article uses material from the Wikipedia తెలుగు article 1857, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses. ®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.