చరిత్ర

గడిచిన కాలంలో మానవుని చర్యల అధ్యయనమే చరిత్ర (ఆంగ్లం: History).

ఒక శాస్త్రంగా నిర్వచించినప్పుడు ప్రాథమికంగా జరిగిన కాలములోని విషయాలు రాతల ద్వారా , మనుషుల, కుటుంబాల, సమాజాల పరిశీలించి అధ్యయనం చేసి భద్రపరచబడినదానిని చరిత్ర అని చెప్పవచ్చు. ఈ విధంగా చరిత్రను పూర్వ చరిత్రతో భేదిస్తారు. చరిత్ర జ్ఞానం సాధారణంగా జరిగిన సంఘటనల జ్ఞానంతో పాటు చరిత్ర ఆలోచనా సాధనాల జ్ఞానం కూడా పరిగణలోకి తీసుకుంటుంది. మనిషి చరిత్రను తెలుసుకొనుటవల్ల పూర్వం జరిగిన దురాచారాలను, నష్టాలను భవిష్యత్తులో నివారించడానికి తోడ్పడుతుంది.

చరిత్ర
హెరోడోటస్ (క్రీ.పూ. 484 BC - క్రీ.పూ. 425), దీనిని తరచుగా "చరిత్ర పితామహుడు" గా భావిస్తారు

సాంప్రదాయకంగా చరిత్ర అధ్యయనం మానవీయ శాస్త్రాలలో భాగంగా పరిగణిస్తారు. అయితే ఆధునిక విద్యావర్గం చరిత్రను కాలక్రమం (క్రోనాలజీ), హిస్టోరియోగ్రఫీ అను ఉపవిభాగాలతో సామాజిక శాస్త్రంలో భాగంగా వర్గీకరిస్తున్నారు.

ఇవికూడా చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

ఆంగ్లంకాలమానంకుటుంబముమానవుడుసమాజము

🔥 Trending searches on Wiki తెలుగు:

రుక్మిణీ కళ్యాణంఇస్లాం మతంభారతదేశంలో కోడి పందాలురామావతారంగృహ హింసమారేడుకస్తూరి రంగ రంగా (పాట)తెలంగాణ ప్రభుత్వ పథకాలుమలబద్దకంసర్వేపల్లి శాసనసభ నియోజకవర్గంభారత జాతీయపతాకంపిఠాపురంఅట్రోపిన్పాండిచ్చేరిమెరుపురెండవ ప్రపంచ యుద్ధంభారతదేశ సరిహద్దులుఅమరావతి (గ్రామం)వ్యాసుడుకాకతీయులుజూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంపార్వతిభారతదేశ పంచవర్ష ప్రణాళికలుభారత ప్రణాళికా సంఘంయవలుసామెతలుఆరుద్రభారతీయ శిక్షాస్మృతిసావిత్రి (నటి)భారతదేశంలో మహిళలుయోగావృశ్చిక రాశికంసాలిపసుపుభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుమహానటి (2018 సినిమా)పిఠాపురం శాసనసభ నియోజకవర్గంవేముల ప్ర‌శాంత్ రెడ్డిజోర్దార్ సుజాతభీమా (2024 సినిమా)క్లోమమురవీంద్ర జడేజాప్రియురాలు పిలిచిందిఉపమాలంకారంరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్శివమ్ దూబేగజేంద్ర మోక్షంఇజ్రాయిల్అయోధ్య రామమందిరంసీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుమహేంద్రసింగ్ ధోనిమొదటి ప్రపంచ యుద్ధంమావటికానుగకల్వకుంట్ల కవితరేవతి నక్షత్రంగుండెపాముభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిఆంధ్రప్రదేశ్ శాసనసభమానవ శరీరముపర్యాయపదంరావుల శ్రీధర్ రెడ్డిశ్రీహరి (నటుడు)సురేఖా వాణిఆలీ (నటుడు)చిరంజీవి నటించిన సినిమాల జాబితాపూర్వాషాఢ నక్షత్రముఐక్యరాజ్య సమితిసంధ్యావందనంప్రకటనజనాభాకల్పనా చావ్లాజవాహర్ లాల్ నెహ్రూమంతెన సత్యనారాయణ రాజు2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌🡆 More