జనవరి

<< జనవరి >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30 31
2024

జనవరి (January), సంవత్సరంలోని ఆంగ్లనెలలులో మొదటి నెల. జనవరి నెలలో 31 రోజులు ఉన్నాయి.రోమన్ పురాణాలలో ప్రారంభాలు , పరివర్తనాల దేవుడు జానస్ పేరు మీద జనవరి (లాటిన్లో, ఇయాన్యూరియస్ ) పేరు పెట్టారు .

ముందుపక్క ఒకముఖము, వెనుకపక్క ఒక ముఖము, చేతిలో తాళపు చేతుల గుత్తీ కలిగిన ఒక దేవుడు రోమక పురాణాల్లో కనిపిస్తాడు. అతను పేరు జేనస్ (Janus). మహాయుద్ధాలు జరిగే వేళలలో మాత్రమే రోమనులు ఆదేవుని కోవెలతలుపులు తెరచి పూజిస్తారు. శాంతి సమయాల్లో ఎన్ని యేండ్లయినా సరే ఆకోవెల తలుపులు మూసివేస్తారు. ఏపని చేసేముందు ఓం ప్రథమంగా మనము విఘ్నేశ్వర పూజ చేసేటట్లే రోమనులు ప్రతి కార్యారంభంలోనూ జేనస్ దేవునిని పూజిస్తారు. అతను స్వర్గలోకానికి ద్వారపాలకుడట. అతను కోవెలకు ద్వాదశ ద్వారాలు ఉంటాయి. ఒక్కొక్కటీ ఒక్కొక్క మసాధిదేవత రాకపోకలుగ ఏర్పడ్డవట. విఘ్నేశ్వరుని వంటి ఈ జేనస్ దేవుని జ్ఞాపకార్ధమే మొదటినెలకు అతనుపేరే పెట్టారు. పైగా రెండు ముఖాలదేవుడు కాబట్టి గత సంవత్సరపు అనుభవాలను సింహావలోకనం చేస్తూ, కొత్త సంవత్సరపు శుభాశుభఫలితాలను ఆకళించుకొంటూ ప్రజలను హెచ్చరించగలడనే నమ్మకంకూడా ఈనామకరణానికి కారణము అయిఉండవచ్చును.ఈ నెలలో మెదటి రోజు ఆంగ్ల సంవత్సరానికి సుపరిచితం. తెలుగువారి సుప్రసిద్దమైన సంక్రాంతి పండుగకూడా ఈ నెలలోనే వస్తుంది.

మూలాలు

వెలుపలి లంకెలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

ఛత్రపతి శివాజీసర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్విజయ్ దేవరకొండడోడెకేన్H (అక్షరం)ఉపాధ్యాయుడుగరుత్మంతుడుజవాహర్ లాల్ నెహ్రూరోహిత్ శర్మవినాయకుడుభరణి నక్షత్రముతెలుగు నాటకరంగంక్రిక్‌బజ్రవీంద్రనాథ్ ఠాగూర్లలితా సహస్రనామ స్తోత్రంపాండవులుఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.ద్రౌపదితోట త్రిమూర్తులుశోభితా ధూళిపాళ్లవృషణంకుమ్మరి (కులం)సోరియాసిస్పాములపర్తి వెంకట నరసింహారావుబారసాలభారతీయ శిక్షాస్మృతిసునీల్ గవాస్కర్ఇంద్రుడుకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)యమున (నటి)మీనాక్షి అమ్మవారి ఆలయంవేమిరెడ్డి ప్రభాకరరెడ్డికీర్తి సురేష్రమ్యకృష్ణముదిరాజ్ (కులం)2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగోత్రాలు జాబితారౌద్రం రణం రుధిరంవిలియం షేక్‌స్పియర్భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుకేశినేని శ్రీనివాస్ (నాని)గౌడఘిల్లిలగ్నంపర్యాయపదంభారతీయ రైల్వేలుఅన్నమయ్యతెలంగాణతమన్నా భాటియాకేతిరెడ్డి వెంకటరామిరెడ్డివేంకటేశ్వరుడుచంద్రుడు జ్యోతిషంసద్గరు పూలాజీ బాబాపౌర్ణమికిలారి ఆనంద్ పాల్ఋతువులు (భారతీయ కాలం)భారత రాజ్యాంగ ఆధికరణలుమాధవీ లతతమిళనాడులో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుచిరంజీవిన్యుమోనియారవీంద్ర జడేజాభారత రాజ్యాంగంజీలకర్రకురుక్షేత్ర సంగ్రామంటమాటోజ్యేష్ట నక్షత్రంగర్భంక్వినోవాసావిత్రి (నటి)అరుణాచలంభారత రాష్ట్రపతిప్రీతీ జింటాలక్ష్మివెంట్రుకదర్శి శాసనసభ నియోజకవర్గం🡆 More