హెపటైటిస్

హెపటైటిస్ (Hepatitis) అనగా కాలేయానికి చెందిన వ్యాధి.

ఇవి వైరస్, బాక్టీరియా, ప్రోటోజోవా, కొన్ని మందులు మొదలైన వివిధ కారణాల వలన కలుగుతుంది. వీనిలో వైరస్ వలna కలిగే హెపటైటిస్ ను వైరల్ హెపటైటిస్ (Viral Hepatitis) అంటారు.

హెపటైటిస్
జాండీస్ వచ్చిన వ్యక్తి కళ్ళు

వైరల్ హెపటైటిస్

హెపటైటిస్-ఎ

హెపటైటిస్-ఎ,( ఇన్ఫెక్షస్ హెపటైటిస్) హెపటైటిస్-ఎ వైరస్ ద్వారా వచ్చే లివర్ వ్యాధి. ఇది కలుషితమైన నీటి ద్వారా కాని, లేక కలుషితమైన ఆహారం ద్వారా కాని వ్యాప్తి చెందుతుంది. ప్రతి యేటా, ప్రపంచవ్యాప్తంగా పది మిలియన్ల ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. రోగక్రిమి శరీరంలో ప్రవేశించినప్పటి నుండి రోగలక్షణాలు మొదలయ్యే వరకు ( ఇంక్యుబేషన్ పీరియడ్) సాధారణంగా, రెండు నుండి నాలుగు వారాల వరకు ఉంటుంది. హెపటైటిస్-ఎ టీకాతో ఈ వ్యాధిని నిరోధించవచ్చు.

వ్యాధి జననం

వ్యాధికారక క్రిమి గొంతు లేక ప్రేవులోని కణజాలాన్ని చొచ్చుకొని, రక్తం ద్వారా లివర్‌కు చేరి, అక్కడ అభివృద్ధి చెందుతుంది.అద్దంకి

ప్రివలెన్స్

వ్యాధికారక క్రిములు రోగి మలంలో కనబడతాయి. ఈ వ్యాధి ప్రబలంగా ఉన్న దేశాలను సందర్శించే వారికి, రోగితో సంభోగించిన వారికి, రోగి వాడిన సూదులు, సిరెంజిలు వాడిన వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ.

హెపటైటిస్-బి

హెపటైటిస్-సి

హెపటైటిస్-జి

హెపటైటిస్‌-బి వైరస్ ను కనుగొన్న నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త బారుచ్‌ శామ్యుల్‌ బ్లూమ్‌బర్గ్‌ గౌరవార్థం ఆయన పుట్టినరోజైన జూలై 28న ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం జరుపబడుతుంది.

మూలాలు

Tags:

హెపటైటిస్ వైరల్ హెపటైటిస్ వ్యాధి జననంహెపటైటిస్ ప్రివలెన్స్హెపటైటిస్ మూలాలుహెపటైటిస్ప్రోటోజోవాబాక్టీరియామందులువైరస్వ్యాధి

🔥 Trending searches on Wiki తెలుగు:

రంజాన్దానం నాగేందర్సంజు శాంసన్హరి హర వీరమల్లుదృశ్యం 2గుప్త సామ్రాజ్యంశ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)కుటుంబంతాంతియా తోపేవై.ఎస్.వివేకానందరెడ్డి హత్యదశావతారములుకోదండ రామాలయం, ఒంటిమిట్టప్లీహముపిబరే రామరసంపెళ్ళి (సినిమా)అక్కినేని నాగార్జునపల్లెల్లో కులవృత్తులుక్రిక్‌బజ్కృత్రిమ మేధస్సుసౌర కుటుంబంఆమ్నెస్టీ ఇంటర్నేషనల్పాగల్ఈనాడుశ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (భద్రాచలం)2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుబ్రాహ్మణ గోత్రాల జాబితానవగ్రహాలు జ్యోతిషంకాజల్ అగర్వాల్సిర్సనగండ్ల సీతారామాలయంసంగీత వాయిద్యంశ్రీరామాంజనేయ యుద్ధం (1975)అనుష్క శర్మఇందుకూరి సునీల్ వర్మహిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులుశాతవాహనులుధనిష్ఠ నక్షత్రముఆది శంకరాచార్యులుపసుపు గణపతి పూజశ్రీశైల క్షేత్రంఢిల్లీసమాసంపొడుపు కథలుస్వామియే శరణం అయ్యప్పవిజయ్ (నటుడు)పులివెందుల శాసనసభ నియోజకవర్గంవిశ్వబ్రాహ్మణసింధు లోయ నాగరికతఇందిరా గాంధీఫేస్‌బుక్విశ్వనాథ సత్యనారాయణతెలుగుహోళీకరక్కాయపుష్యమి నక్షత్రముమరణానంతర కర్మలుతెలుగు నెలలురామాయణంశత్రుఘ్నుడుమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంకమల్ హాసన్ నటించిన సినిమాలుధర్మరాజుశ్రీ కృష్ణుడుసీతారామ కళ్యాణంగౌతమ బుద్ధుడుదేవులపల్లి కృష్ణశాస్త్రిఅంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవంప్రియా వడ్లమానిఅమర్ సింగ్ చంకీలాతెలంగాణా సాయుధ పోరాటంనరసింహ (సినిమా)శివపురాణంఎఱ్రాప్రగడహనుమాన్ చాలీసాగాయత్రీ మంత్రంరామదాసుమృణాల్ ఠాకూర్నవీన్ పట్నాయక్ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్🡆 More