సహారా ఎడారి: ఆఫ్రికా ఖండం లోని ఒక ఎడారి

సహారా అంటే అరబ్బీ భాషలో అతిపెద్ద ఎడారి అని అర్థం.

(అరబ్బీ : الصحراء الكبرى ) (ఆంగ్లం : Sahara), గణాంకాల ప్రకారం అంటార్కిటికా తరువాత ప్రపంచములోనే రెండవ అతి పెద్ద ఎడారి. ఈ ఎడారి వైశాల్యం 9,000,000 చదరపు కి.మీ (3,500,000 చదరపు మైళ్ళు). వైశాల్యంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలంత పెద్దది, ఆస్ట్రేలియా కంటే పెద్దది. ఈ ఎడారి ఉత్తర ఆఫ్రికా ఖండంలో ఎర్ర సముద్రం నుండి మధ్యధరా సముద్రతీర ప్రాంతం వరకు, అట్లాంటిక్ మహాసముద్రం పొలిమేర వరకు విస్తరించి ఉంది.

సహారా ఎడారి: ఆఫ్రికా ఖండం లోని ఒక ఎడారి
సహారా ఉపగ్రహ చిత్రము
సహారా ఎడారి: ఆఫ్రికా ఖండం లోని ఒక ఎడారి
నైఋతి లిబియాలోని సహజసిద్ధమైన శిలాతోరణము.

భౌగోళిక విస్తీర్ణం

సహారా ఎడారి ఉత్తర ఆఫ్రికా ఖండమంతటా చాలా దేశాలలో విస్తరించి ఉంది. అల్జీరియా, బర్కినా ఫాసో, చాద్, ఈజిప్టు, లిబియా, మాలీ, మొరాకో, నైగర్, సెనెగల్, సూడాన్, ట్యునీషియా దేశాలలో విస్తరించి ఉంది. ఈ ఎడారిలో వైవిధ్యమైన భౌగోళిక స్వరూపాలున్నవి. ఈ భౌగోళిక స్వరూపములో నైలు, సెనెగల్ వంటి నదులు కూడా ప్రవహిస్తున్నాయి. అయిర్, అహగ్గర్, సహారా అట్లాస్, టిబెట్సి వంటి పర్వతశ్రేణులు ఉన్నాయి. సహారా ఎడారిలోనే మళ్లీ లిబియన్ ఎడారి, టెనిరి, ఈజిప్షియన్ ఇసుకసముద్రం వంటి ఎడారులు ఉన్నాయి. చాద్ వంటి సరస్సులు, బహరియా వంటి ఒయాసిస్సులు కూడా ఉన్నాయి.

ఇవీ చూడండి

మూలాలు

Tags:

అంటార్కిటికాఅట్లాంటిక్ మహాసముద్రంఅమెరికాఅరబ్బీ భాషఆంగ్లంఆస్ట్రేలియాఎడారిఎర్ర సముద్రంమధ్యధరా సముద్రం

🔥 Trending searches on Wiki తెలుగు:

మహానందిధనిష్ఠ నక్షత్రముస్వాతి నక్షత్రముతెలుగు వాక్యంనోబెల్ బహుమతితన్నీరు హరీశ్ రావుసలీం అలీరామాయణంపెళ్ళి చూపులు (2016 సినిమా)రైతుతెలుగునాట ఇంటిపేర్ల జాబితాతెలంగాణ దళితబంధు పథకందంత విన్యాసంవరకట్నంప్రకృతి - వికృతిభారత జాతీయ మానవ హక్కుల కమిషన్బొల్లిభారతీయ నాట్యంతమిళనాడువాస్తు శాస్త్రంతెలుగుదేశం పార్టీనరేంద్ర మోదీవిజయనగర సామ్రాజ్యంసంగీత వాద్యపరికరాల జాబితానెమలిలోక్‌సభగుణింతంఊపిరితిత్తులురష్మికా మందన్నమాదయ్యగారి మల్లనభగత్ సింగ్గిరిజనులునందమూరి తారక రామారావుశివుడుగృహ హింసభారత రాజ్యాంగ సవరణల జాబితాతెలుగు కథఖండంయాదవనరసింహావతారంసద్గురుఅక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలుహీమోగ్లోబిన్దసరాముదిరాజు క్షత్రియులుప్లీహమువ్యవసాయంతెలంగాణ రాష్ట్ర శాసన సభమెదడుప్లాస్టిక్ తో ప్రమాదాలుపెట్టుబడిభారత రాజ్యాంగ పీఠికపల్లెల్లో కులవృత్తులువ్యతిరేక పదాల జాబితాభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుఆంధ్రప్రదేశ్పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిఅవకాడోశాతవాహనులుశ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (భద్రాచలం)తిక్కనమొక్కజొన్నస్టీఫెన్ హాకింగ్చిత్రలేఖనంపాకాల యశోదారెడ్డిభారత రాజ్యాంగ ఆధికరణలుతెలుగు నెలలుసుమతీ శతకముగోదావరిఆయాసంద్వాదశ జ్యోతిర్లింగాలుసర్ జోసెఫ్ జాన్ థామ్సన్మారేడుఅంతర్జాతీయ మహిళా దినోత్సవంవ్యవసాయ పరికరాలుతెలంగాణ పుణ్యక్షేత్రాల జాబితానాడీ వ్యవస్థ🡆 More