వ్లాదిమిర్ పుతిన్

వ్లాదిమిర్ పుతిన్ (జననం: 1952 అక్టోబరు 7) 2012 మే 7 నుండి రష్యా అధ్యక్షుడుగా ఉన్నాడు.

ఇతను గతంలో 2000 నుంచి 2008 వరకు అధ్యక్షుడిగా, 1999 నుండి 2000 వరకు, తిరిగి 2008 నుండి 2012 వరకు రష్యా ప్రధాన మంత్రిగా పనిచేశారు.

వ్లాదిమిర్ పుతిన్
Владимир Путин
వ్లాదిమిర్ పుతిన్
రష్యా యొక్క 2 వ, 4 వ అధ్యక్షుడు
Incumbent
Assumed office
7 మే 2012
ప్రథాన మంత్రివిక్టర్ జుబ్‌కోవ్
డిమిత్రి మెద్వెదేవ్
అంతకు ముందు వారుడిమిత్రి మెద్వెదేవ్
In office
7 మే 2000 – 7 మే 2008
Acting: 31 డిసెంబర్ 1999 – 7 మే 2000
ప్రథాన మంత్రిమిఖాయిల్ కస్యనోవ్
మిఖాయిల్ ఫ్రాడ్‌కోవ్
విక్టర్ జుబ్‌కోవ్
అంతకు ముందు వారుబోరిస్ యెల్ట్సిన్
తరువాత వారుడిమిత్రి మెద్వెదేవ్
రష్యా ప్రధాన మంత్రి
In office
8 మే 2008 – 7 మే 2012
అధ్యక్షుడుడిమిత్రి మెద్వెదేవ్
Deputyఇగోర్ సువలోవ్
అంతకు ముందు వారువిక్టర్ జుబ్‌కోవ్
తరువాత వారువిక్టర్ జుబ్‌కోవ్
In office
9 ఆగష్టు 1999 – 7 మే 2000
Acting: 9 ఆగష్టు 1999 – 16 ఆగష్టు 1999
అధ్యక్షుడుబోరిస్ యెల్ట్సిన్
Deputyవిక్టర్ క్రిస్టెన్‌కో
మిఖాయిల్ కస్యనోవ్
అంతకు ముందు వారుసెర్గీ స్టెపాసిన్
తరువాత వారుమిఖాయిల్ కస్యనోవ్
యునైటెడ్ రష్యా పార్టీ నాయకుడు
In office
1 జనవరి 2008 – 30 మే 2012
అంతకు ముందు వారుబోరిస్ గ్రీజ్‌లోవ్
తరువాత వారుడిమిత్రి మెద్వెదేవ్
ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ డైరెక్టర్
In office
25 జూలై 1998 – 29 మార్చి 1999
అధ్యక్షుడుబోరిస్ యెల్ట్సిన్
అంతకు ముందు వారునికోలాయ్ కోవల్‌యోవ్
తరువాత వారునికోలాయ్ పత్రుసేవ్
వ్యక్తిగత వివరాలు
జననం
వ్లాదిమిర్ వ్లాదిమిరొవిచ్ పుతిన్

(1952-10-07) 1952 అక్టోబరు 7 (వయసు 71)
లెనిన్గ్రాద్, రష్యన్ SFSR, సోవియట్ యూనియన్
రాజకీయ పార్టీసోవియట్ యూనియన్ కమ్యూనిస్టు పార్టీ (1975-1991)
అవర్ హోం-రష్యా (1995–1999)
యూనిటీ (రష్యన్ రాజకీయ పార్టీ) (1999–2001)
ఇండిపెండెంట్ (1991–1995; 2001–2008)
యునైటెడ్ రష్యా (2008–ప్రస్తుతం)
ఇతర రాజకీయ
పదవులు
పీపుల్స్ ఫ్రంట్ ఫర్ రష్యా (2011–ప్రస్తుతం)
జీవిత భాగస్వామి
లియుడ్మిలా పుతిన్
(m. 1983⁠–⁠2014)
సంతానంమరియ
యేకతేరినా
కళాశాలలెనిన్గ్రాద్ స్టేట్ యూనివర్శిటీ
పురస్కారాలువ్లాదిమిర్ పుతిన్
సంతకంవ్లాదిమిర్ పుతిన్
వెబ్‌సైట్అధికారిక వెబ్‌సైటు
Military service
Allegianceవ్లాదిమిర్ పుతిన్ Soviet Union
Branch/serviceKGB
Years of service1975–1991
Rankలెఫ్టినెంట్ కల్నల్

వ్యక్తిగత జీవితం

వ్లాదిమిర్ పుతిన్ భార్య పేరు ల్యూడ్మిలా అలెకస్సాంద్రోనా పుతినా, వీరికి ఇద్దరు కుమార్తెలు వారు మరియ, యేకతేరినా. అయితే మూడు దశాబ్దాల వైవాహిక జీవితం తరువాత పుతిన్ దంపతులు విడాకులు తీసుకున్నారు.

శాంతి స్థాపనకు కృషి

సిరియాలోని రసాయనాయుధాల నిర్మూలనకు, ఆ దేశంపై అమెరికా క్షిపణి దాడుల నివారణకు, సిరియా సంక్షోభాన్ని రాజకీయంగా, దౌత్యపరంగా పరిష్కరించేందుకు చొరవ చూపుతూ పుతిన్ శాంతి స్థాపనలో నిమగ్నమయ్యారని, పుతిన్ పేరును ఓ అంతర్జాతీయ సంస్థ నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించింది.

మూలాలు

Tags:

రష్యా

🔥 Trending searches on Wiki తెలుగు:

భారత జాతీయపతాకంఇజ్రాయిల్తెలుగు కులాలుకల్వకుంట్ల కవితయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగుణింతంభారత రాజ్యాంగంనర్మదా నదిపాల కూరపిబరే రామరసంసామజవరగమనఒంటెనరసింహావతారంసంజు శాంసన్వృశ్చిక రాశిషారుఖ్ ఖాన్ఉత్తర ఫల్గుణి నక్షత్రముమచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గంనితిన్రామతీర్థం (నెల్లిమర్ల)ఎస్. ఎస్. రాజమౌళివంగవీటి రంగాఏలకులుదాశరథీ శతకముకామసూత్రతెలుగు వికీపీడియాసీతా రామంసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్మీనాశ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, అరసవల్లిYబీబి నాంచారమ్మఅగ్నికులక్షత్రియులుభారతదేశ జిల్లాల జాబితాబీమాఅయేషా ఖాన్మేషరాశిఋతువులు (భారతీయ కాలం)ఆదిత్య హృదయంవసంత ఋతువుతోట త్రిమూర్తులుడీజే టిల్లుశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రమురామ్ చ​రణ్ తేజశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంతిరుమల చరిత్రమడమ నొప్పికార్తెమఖ నక్షత్రముపెళ్ళి (సినిమా)గోల్కొండపంచారామాలుఅవకాడోప్రియా వడ్లమానిజ్యోతీరావ్ ఫులేకీర్తి సురేష్సీతారామ కళ్యాణంపాలపిట్టవిభీషణుడుబ్రహ్మ (1992 సినిమా)గర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుశివ ధనుస్సుగరుత్మంతుడుఇక్ష్వాకు వంశంప్రకృతి - వికృతిఉష్ణోగ్రతశ్రీలీల (నటి)లంబసింగిఆంధ్రజ్యోతిగుంటకలగరక్రిక్‌బజ్వంగవీటి రాధాకృష్ణకేంద్రపాలిత ప్రాంతంమురుడేశ్వర ఆలయంపెడన శాసనసభ నియోజకవర్గంపల్లెల్లో కులవృత్తులు🡆 More