మల్ల యుద్ధం

మల్ల యుద్ధం లేదా కుస్తీ (wrestling) అనేది ఒక ప్రాచీనమైన ఆట. ఈ ఆటలో క్రీడాకారులిరువురూ ఒకరినొకరు బలంగా ఒడిసి పట్టుకుంటూ ప్రత్యర్థి మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని ప్రయత్నిస్తారు. ప్రస్తుతం మల్లయుద్ధాల్లో ప్రత్యేకమైన నియమావళితో అనేక రీతులు ప్రాచుర్యంలో ఉన్నాయి. మల్లయుద్ధంలో వివిధమైన రకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి అవి:

  • హనుమంతి
  • జంబువంతి
  • జరాసంధి
  • భీమసేని
మల్ల యుద్ధం
ప్రాచీన గ్రీకు మల్లయోధులు (శిల్పం).
మల్ల యుద్ధం
జర్మనీకి చెందిన మల్లయోధులు.

చరిత్ర

మహాభారతంలో భీముడికి, జరాసంధుడికీ మధ్య జరిగిన మల్ల యుద్ధం ప్రముఖంగా ప్రస్తావించబడి ఉంది.

మల్లయుద్ధం అత్యంత శ్రమతో కూడుకున్నది కాబట్టి ఇందులో పాల్గొనే వారు సరైన పోషక పదార్థాలను తగు మోతాదులో తీసుకోవాలి లేదంటే ఇది ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీస్తుంది.

ఇవి కూడా చూడండి

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

సామెతలువందేమాతరంమహాకాళేశ్వర జ్యోతిర్లింగంశిబి చక్రవర్తితెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుబాల్యవివాహాలుసీతారామ కళ్యాణంపెళ్ళిమానవ శరీరముద్రౌపది ముర్మునందమూరి హరికృష్ణకార్ల్ మార్క్స్ఉత్తర ఫల్గుణి నక్షత్రముపురాణాలురఘురామ కృష్ణంరాజునాగార్జునసాగర్కులంయశ్అమరావతిమిర్చి (2013 సినిమా)ప్రశ్న (జ్యోతిష శాస్త్రము)సుందర కాండజయలలిత (నటి)ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితానిఘంటువుసప్తర్షులుతెలుగు సినిమాల జాబితాయేసుమశూచితెలంగాణ ఉద్యమంసౌందర్యజీమెయిల్పుష్పగీతాంజలి (1989 సినిమా)అనా డి అర్మాస్రాహుల్ గాంధీవంగవీటి రంగాఋతువులు (భారతీయ కాలం)భారత కేంద్ర మంత్రిమండలిమజిలీ (సినిమా)2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఇతర వెనుకబడిన తరగతుల జాబితావికీపీడియాఐశ్వర్య రాయ్ఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుసమాసంమాల (కులం)పార్వతిరక్త పింజరిరామప్ప దేవాలయంగ్రామ పంచాయతీఏ.పి.జె. అబ్దుల్ కలామ్లోక్‌సభ నియోజకవర్గాల జాబితాఅష్ట దిక్కులుభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుత్రివిక్రమ్ శ్రీనివాస్సీతాదేవిభూమన కరుణాకర్ రెడ్డిభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాఅన్నప్రాశననిర్వహణనీతి ఆయోగ్వ్యాసుడునరేంద్ర మోదీచంద్రుడు జ్యోతిషంనడుము నొప్పిసూర్యుడు (జ్యోతిషం)చిరంజీవులుపునర్వసు నక్షత్రముతెలుగులో అనువాద సాహిత్యందానిమ్మఅయోధ్య రామమందిరంకోమటిరెడ్డి వెంకటరెడ్డిగుమ్మడిఉండి శాసనసభ నియోజకవర్గంకోల్‌కతా నైట్‌రైడర్స్యం.ధర్మరాజు ఎం.ఎ.కొణతాల రామకృష్ణరాజస్తాన్ రాయల్స్🡆 More