ప్యాపువా న్యూ గినీ

ప్యాపువా న్యూ గినీ ఓషియానియా భూభాగానికి చెందిన ఒక దేశం.

ఇది న్యూ గినీ ద్వీపంలో తూర్పు అర్ధ భాగంలో, ఆస్ట్రేలియాకు ఉత్తరంగా పసిఫిక్ మహాసముద్రానికి నైరుతి దిక్కున ఉన్న మెలనేషియా అనే ప్రాంతంలో కొన్ని దీవుల్లో విస్తరించి ఉంది. దీని రాజధాని ఆగ్నేయ తీరాన విస్తరించి ఉన్న పోర్ట్ మోర్స్‌బై. ఇది 4,62,840 చ.కి.మీ విస్తీర్ణంతో ప్రపంచంలో మూడో అతి పెద్ద ద్వీప దేశం.

ప్యాపువా న్యూ గినీ
పాపువా న్యూ గినీ జెండా

జాతీయ స్థాయిలో ఈ దేశం 1884 నుంచి మూడు వలస రాజ్యాలచేత పరిపాలించబడింది. 1975 నుంచి ఈదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దీనికి మునుపు మొదటి ప్రపంచ యుద్ధ సమయం నుంచి సుమారు అరవై ఏళ్ళ పాటు ఆస్ట్రేలియా పరిపాలనలో ఉంది. అదే సంవత్సరంలో కామన్ వెల్త్ కూటమిలో భాగమైంది. ప్యాపువా న్యూ గినీ ప్రపంచంలోనే అత్యంత భిన్న సంస్కృతులు గల దేశాల్లో ఒకటి. ఇది ప్రధానంగా గ్రామీణ జనాభా కలిగిన దేశం. 2019 నాటికి ఈ దేశ జనాభాలో కేవలం 13.25% మాత్రమే పట్టణాలు, నగరాల్లో జీవిస్తున్నారు. ఈ దేశంలో 851 భాషలు ఉనికిలో ఉన్నాయి. ఇందులో 11 భాషలు మాట్లాడేవారు కనుమరుగైపోయారు.

అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఈ దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తించింది. ఇక్కడ సుమారు 40 శాతం జనాభా బయటివారి ఆర్థిక సహాయం లేకుండానే స్వయం సమృద్ధి విధానాలతో జీవనం సాగిస్తున్నారు.

మూలాలు

Tags:

ఆస్ట్రేలియాఓషియానియా

🔥 Trending searches on Wiki తెలుగు:

శ్రీశ్రీకటకము (వస్తువు)మఖ నక్షత్రముసిద్ధు జొన్నలగడ్డకొణతాల రామకృష్ణసోఫియా లియోన్పాండవులుకాకతీయులుఅనన్య నాగళ్లబేతా సుధాకర్నల్లమందుభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంమొటిమఅనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంగోత్రాలు జాబితామడమ నొప్పిభారతదేశంలో బ్రిటిషు పాలనకాన్సర్సౌర కుటుంబంరాజ్యసభశుభ్‌మ‌న్ గిల్అలంకారంపద్మశాలీలుముంతాజ్ మహల్శుక్రుడు జ్యోతిషంప్రకటనమాడుగుల శాసనసభ నియోజకవర్గంకుప్పం శాసనసభ నియోజకవర్గంఅగ్నికులక్షత్రియులుహిరణ్యకశిపుడుచేతబడినీరుఅంగారకుడు (జ్యోతిషం)ఉస్మానియా విశ్వవిద్యాలయంరతన్ టాటాసర్పిఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.సాహిత్యంరక్షకుడువై.యస్. రాజశేఖరరెడ్డిపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాఓపెన్‌హైమర్2019 పుల్వామా దాడిబోనాలుఅశ్వని నక్షత్రముమధుమేహంఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితామీనరాశినామనక్షత్రముకాళోజీ నారాయణరావుఇస్లాం మతంభారతదేశ జిల్లాల జాబితాపన్ను (ఆర్థిక వ్యవస్థ)ఆంధ్రప్రదేశ్ శాసనసభవన్ ఇండియామా అన్నయ్య (2000 సినిమా)తిథిఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలువై.ఎస్. జగన్మోహన్ రెడ్డితమిళిసై సౌందరరాజన్సెక్స్ (అయోమయ నివృత్తి)వై.యస్.రాజారెడ్డిగరుడ పురాణండోర్నకల్కృష్ణా నదిరోజా సెల్వమణిబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డినల్ల మిరియాలునేహా శర్మఅధిక ఉమ్మనీరుసింధు లోయ నాగరికతలగ్నందసరామలావిశ్రీదేవి (నటి)కన్యాశుల్కం (నాటకం)మానవ శరీరము🡆 More