దుమ్ములగొండి

దుమ్ములగొండి లేదా హైనా (ఆంగ్లం: Hyena) ఒక రకమైన మాంసాహారి అయిన క్షీరదము.

ఇది ఆసియా, ఆఫ్రికా ఖండాలలో కనిపించే జంతువు. ఈ జాతిలో నాలుగు రకాలైన ఉపజాతులున్నాయి. అవి చారల హైనా , బ్రౌన్ హైనా (ప్రజాతి Hyaena), మచ్చల హైనా (ప్రజాతి Crocuta), ఆర్డ్‌వుల్ఫ్ (ప్రజాతి Proteles).2010 జూన్ లో దక్షిణ ఇండియాలో వీటి జాడ కనిపించినది.

Hyenas
కాల విస్తరణ: Early Miocene to Recent
దుమ్ములగొండి
మచ్చల హైనా
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Suborder:
ఫెలిఫోర్మియా Feliformia
Family:
హైనిడే

Gray, 1821
జీవిస్తున్న ప్రజాతులు
Synonyms
  • Protelidae Flower, 1869

వీటిలో చారలహైనా భారతదేశపు అడవులలో ఉంటుంది. మిగిలినవి ఆఫ్రికా దేశపు అడవులలోను, మైదానాలలోను కానవస్తాయి. వీటిలో ఆర్డ్‌వుల్ఫ్ తప్పించి మిగిలిన హైనాలు వేటలో మంచి సామర్థ్యం కలిగినవి. చనిపోయిన జంతువుల మాంసాన్ని తింటాయి (scavengers). హైనా సైజుతో పోలిస్తే వాటి దవడ ఎముకలు చాలా బలమైనవి. వాటి జీర్ణకోశంలో ఆమ్లపూరితమైన స్రావాలు ఎక్కువ గనుక జంతువుల మాంసం దాదాపు పూర్తిగా, అంటే మాసం, చర్మం, పళ్ళు, కొమ్ములు, ఎముకలతో సహా తిని జీర్ణం చేసేసుకోగలవు. (వెండ్రుకలు, గిట్టలు మాత్రం తిరిగి కక్కేస్తాయి). వాటి జీర్ణకోశంలో స్రవించే స్రావాలు బాక్టీరియాను నిరోధించగలవు గనుక మరణించిన జంతువుల మాంసాన్ని హైనాలు సుబ్బరంగా తినేస్తాయి.

వీటిల్లో ముఖ్యంగా మచ్చల హైనాలు గుంపులుగా, చాలా తీవ్రంగా వేటాడుతాయి. ఆర్డ్‌వుల్ఫ్ మాత్రం ఎక్కువగా చెదపురుగులలాంటి కీటకాలను తింటుంది గనుక వీటికి మిగిలిన హైనాలలాంటి వేటాడే శక్తి, అవయవసంపద తక్కువ.

వెలుపలి లింకులు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

వేసవి కాలంపూరీ జగన్నాథ దేవాలయందేవులపల్లి కృష్ణశాస్త్రిమరణానంతర కర్మలుచిరంజీవి నటించిన సినిమాల జాబితారావణుడుతాంతియా తోపేరాధిక ఆప్టేశివ ధనుస్సువేమిరెడ్డి ప్రభాకరరెడ్డిశర్వానంద్మాదిగసిద్ధు జొన్నలగడ్డఏప్రిల్లేపాక్షిభారత ప్రభుత్వంమకరరాశిబ్రహ్మ (1992 సినిమా)టమాటోశివుడుఆవర్తన పట్టికపాల కూరమధుమేహంకొంపెల్ల మాధవీలతశోభన్ బాబుశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంభారతదేశ జిల్లాల జాబితాహరే కృష్ణ (మంత్రం)గూగుల్అనసూయ భరధ్వాజ్తాటిపార్వతిబైబిల్కౌసల్యషడ్రుచులుఏప్రిల్ 17కమల్ హాసన్ నటించిన సినిమాలుఅక్కినేని నాగార్జునసంజు శాంసన్జ్యోతీరావ్ ఫులేజయలలిత (నటి)శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులుపెడన శాసనసభ నియోజకవర్గంభారతీయ రిజర్వ్ బ్యాంక్పోక్సో చట్టంవృషణంగుప్త సామ్రాజ్యంమచిలీపట్నం శాసనసభ నియోజకవర్గందృశ్యం 2నువ్వు నేనుఊరు పేరు భైరవకోనతిరుపతిగుణింతంఉమ్మెత్తనందమూరి బాలకృష్ణఉలవలురామావతారంవినాయకుడుపద్మశాలీలునాన్న (సినిమా)రఘువంశములోక్‌సభచేతబడిభారతదేశంలో బ్రిటిషు పాలనలక్ష్మిగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుబాలకాండశుభాకాంక్షలు (సినిమా)జీమెయిల్జనకుడునాస్తికత్వంశుక్రుడు జ్యోతిషంసంగీత వాయిద్యంమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంరామావతారము🡆 More