జీవ శాస్త్రం

జీవుల అధ్యయనానికి సంబంధించిన శాస్త్రాన్ని జీవశాస్త్రం (ఆంగ్లం biology) అంటారు.

జీవుల ఉద్భావన, లక్షణాలు, వర్గీకరణ, జీవకోటిలో జాతులు, పర్యావరణ చట్రంలో వాటి మనుగడ, ఇలా ఎన్నో కోణాల నుండి జీవశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యవచ్చు. కనుక జీవ శాస్త్రము యొక్క పరిధి చాలా విస్త్రుతమైనది. వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, వైద్యశాస్త్రం మొదలైన వర్గాలు చాలరోజులబట్టీ వున్నవే. ఈ రోజులలో ఈ వర్గీకరణ కూడ బాగా వ్యాప్తి చెందింది. జీవి లక్షణాలని అణు (atomic), పరమాణు (molecular) ప్రమాణాలలో అధ్యయనం చేస్తే దానిని అణుజీవశాస్త్రం (మాలిక్యులార్ బయాలజీ) అనీ, జీవరసాయనశాస్త్రం (బయోకెమిస్ట్రీ) అనీ, జీవసాంకేతిక శాస్త్రం (బయోటెక్నాలజీ) అనీ, అణుజన్యుశాస్త్రం (మాలిక్యులార్ జెనెటిక్స్) అనీ అంటున్నారు. జీవి లక్షణాలని జీవకణం స్థాయిలో చదివితే దానిని కణజీవశాస్త్రం (సెల్ బయాలజీ) అనీ, అంగము (organ) స్థాయిలో పరిశీలిస్తే దానిని శరీర నిర్మాణ శాస్త్రము (అనాటమీ) అనీ, జన్యువు నిర్మాణాన్ని, అనువంశికతను జన్యుశాస్త్రం (Genetics), ఇలా రకరకాల కోణాలలో జీవశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యవచ్చు.

జీవ వర్గీకరణ సోపాన క్రమం
జీవ వర్గీకరణ సోపాన క్రమం

జీవశాస్త్రం-వర్గీకరణ

జీవశాస్త్రాన్ని జీవశాస్త్ర పితామహుడిగా భావించే అరిస్టాటిల్ నుండి కెవాలియర్-స్మిత్ వరకు పలువురు శాస్త్రవేత్తలు వివిధ కాలాలలో వివిధ అంశాల ఆధారంగా పలురకాలుగా వర్గీకరించారు.

జీవుల వర్గీకరణ పట్టిక
క్ర.సం. కాలం శాస్త్రవేత్త రాజ్యాల సంఖ్య వర్గాలు మూలం
1. బి సి 384 అరిస్టాటిల్ 2 1. జంతువులు 2. మొక్కలు
2. 1735 కరోలస్ లిన్నేయస్ 2 1. వెజిటేబిలియా, 2. అనిమాలియా
3. 1866 ఎర్నెస్ట్ హకెల్ 3 1. ప్రొటిస్టా, 2. ప్లాంటే, 3. అనిమాలియా
4. 1925 చాటన్ 2 1. కేంద్రక పూర్వజీవులు, 2. నిజకేంద్రక జీవులు
5. 1938 కోప్‌లాండ్ 4 1. మొనిరా, 2. ప్రొటిస్టా, 3. ప్లాంటే, 4. అనిమాలియా
6. 1969 థామస్ విట్టేకర్ 5 1. మొనిరా, 2. ప్రొటిస్టా, 3. ప్లాంటే, 4. ఫంగీ, 5. అనిమాలియా
7. 1990 ఉజ్ ఎట్ ఆల్ 3 1.బాక్టీరియా, 2. అరాకియా 3. యుకారియా
8. 1998 కెవాలియర్ - స్మిత్ 6 1. బాక్టీరియా, 2. ప్రొటొజోవా, 3.క్రొమిస్టా, 4. ప్లాంటే, 5. ఫంగీ, 6. అనిమాలియా

జీవశాస్త్ర్ర భాగాలు

  • బాహ్య స్వరూప శాస్త్రం: జీవుల బాహ్య స్వరూప లక్షణాలను అధ్యయనం చేసే శాస్త్రం.
  • అంతర స్వరూప శాస్త్రం: సూక్ష్మదర్శిని సహాయంతో జీవుల అంతర, అంతరాంతర భాగాలను అధ్యయనం చేసే శాస్త్రం.
  • ఆవరణ శాస్త్రం: జీవులకు వాటి పరిసరాలకు మధ్య ఉండే సంబంధాన్ని గురించి తెలియజేసే శాస్త్రం.
  • వర్గీకరణ శాస్త్రం: జీవులను వాటి లక్షణాల ఆధారంగా వివిధ విభాగాలుగా విభజించే శాస్త్రం.
  • సూక్ష్మజీవ శాస్త్రం: కంటికి కనిపించని సూక్ష్మజీవులను గురించి అధ్యయనం చేసే శాస్త్రం.
  • పురాజీవ శాస్త్రం: గత కాలంలో జీవించి ప్రస్తుత కాలంలో శిలాజాలుగా లభ్యమయ్యే వాటిని గురించి తెలిపే శాస్త్రం
  • జన్యుశాస్త్రం: జీవుల అనువంశిక లక్షణాలు, వాటి సంక్రామ్యత, వైవిధ్యం గురించి తెలియజేయు శాస్త్రం
  • వృక్ష శాస్త్రము: మొక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రం
  • జంతు శాస్త్రము: జంతువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం
  • వైద్య శాస్త్రము: జీవుల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి, అనారోగ్యాన్ని, గాయాలను నివారించడానికి ఉపయోగపడే విజ్ఞానశాస్త్ర విభాగం.

చిత్రమాలిక

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

జీవ శాస్త్రం జీవశాస్త్రం-వర్గీకరణజీవ శాస్త్రం జీవశాస్త్ర్ర భాగాలుజీవ శాస్త్రం చిత్రమాలికజీవ శాస్త్రం మూలాలుజీవ శాస్త్రం వెలుపలి లంకెలుజీవ శాస్త్రంఅంగముఆంగ్లంజంతుశాస్త్రంజన్యువుజన్యుశాస్త్రంజీవరసాయనశాస్త్రంజీవసాంకేతిక శాస్త్రంజీవివర్గీకరణవృక్షశాస్త్రంవైద్యశాస్త్రంశరీర నిర్మాణ శాస్త్రముశాస్త్రము

🔥 Trending searches on Wiki తెలుగు:

పాముపూజా హెగ్డేసమ్మక్క సారక్క జాతరముహమ్మద్ ప్రవక్తరక్షకుడుశ్రీకాంత్ (నటుడు)లలితా సహస్ర నామములు- 1-100ద్విగు సమాసముఇజ్రాయిల్భారత ప్రణాళికా సంఘంకాకతీయులుభారత స్వాతంత్ర్యోద్యమంఅమరావతి (గ్రామం)జవహర్ నవోదయ విద్యాలయంసోడియం హైడ్రాక్సైడ్సంక్రాంతిహనుమాన్ చాలీసాఅధిక ఉమ్మనీరుఓటుగరుడ పురాణంనారా లోకేశ్మొఘల్ సామ్రాజ్యంనరసింహావతారంPHనవగ్రహాలు జ్యోతిషంలింక్డ్‌ఇన్తెలంగాణకందుకూరి వీరేశలింగం పంతులుఅనపర్తి శాసనసభ నియోజకవర్గంభద్రాచలంఆర్యవైశ్య కుల జాబితాసంస్కృతంగంజాయి మొక్కబలగంమృగశిర నక్షత్రముపి.వెంక‌ట్రామి రెడ్డిప్రకటనశ్రీఆంజనేయంH (అక్షరం)జాతీయ అర్హత, ప్రవేశ పరీక్షవిశాఖ నక్షత్రముయవలువస్తు, సేవల పన్ను (జీఎస్టీ)మేషరాశిబుధుడు (జ్యోతిషం)ధర్మవరం శాసనసభ నియోజకవర్గంబాక్టీరియాకొత్తపల్లి గీతశివుడువిశాఖపట్నంవిశ్వబ్రాహ్మణనవధాన్యాలుకోటప్ప కొండలెజెండ్ (సినిమా)ఇక్ష్వాకులుఆటలమ్మదసరాశక్తిపీఠాలుఉలవలుశివలింగం2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసూర్యుడు (జ్యోతిషం)సద్గురుజ్యోతీరావ్ ఫులేకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంకర్ర పెండలంసోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిరక్తంకాకినాడవాయు కాలుష్యంకుతుబ్ మీనార్భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంఉపాధివృషణంభారతీయ స్టేట్ బ్యాంకుత్రిష కృష్ణన్ఏనుగుకావ్య థాపర్🡆 More