కోడి

కోడి లేదా కుక్కుటము ఒక రకమైన పక్షులు. వీటిలో మగ కోడిని 'కోడిపుంజు', ఆడ కోడిని 'కోడిపెట్ట' అని వ్యవహరిస్తారు. కోళ్ళల్లో అనేక రకాల జాతులు ఉన్నాయి. అవి

  • నాటు కోళ్ళు;ఇళ్ళలో పెంచు దేశివాళి రకాలు.గుడ్లు పెట్టుటకై తప్పని సరిగా మగకోడితో సంపర్కం అవసరం.నాటు/దేశివాళి కోడి గుడ్లు పునరుత్పత్తిశక్తి కలిగివుండును(గుడ్లను పొదగిన పిల్లలు వచ్చును)
  • ఫారంకోళ్ళు=గుడ్ల ఉత్పత్తికై పెంచు సంకరజాతి కోళ్ళు.వయస్సుకువచ్చిన తరువాత మగకోడితో సంపర్కం అవసరం లేకుండ గుడ్లు పెట్టును.ఈ గుడ్లకు పునరుత్పత్తి శక్తి లేదు.
  • బ్రాయిలర్=ప్రత్యేకంగా మాంసం కై పెంచు కోళ్ళు.వీటి ఎముకలు చాలా మృదువుగా వుండును.
కోడి
కోడి
కోడి పుంజు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Galliformes
Family:
Phasianidae
Genus:
Gallus
Species:
G. gallus, Gallus gallus domesticus
సాధారణ పొడవు క్రోయింగ్ (ఆడియోతో). పొడవాటి కోడి కోళ్లకు పొడవైన కాకి ఉంటుంది.

కోడిపెట్టలు విశేషాలు

  • ఇవి గుడ్లు పెట్టి పిల్లలను పొదుగుతాయి.
కోడి 
కోడి పెట్ట దాని పిల్లలు, కరీంనగర్లో తీసిన చిత్రం
కోడి 
కోడి పెట్ట దాని పిల్లలు
కోడి 
కోడి పిల్ల

కోడిపుంజులు విశేషాలు

  • వీటిని అధికంగా పందాలలో వాడుతుంటారు.
  • వీటికి పౌరుషం పెరిగేందుకు మిర్చి మొదలుకొని అనేక రకాల ఆహారం ప్రత్యేకంగా తినిపిస్తుంటారు.
  • వీటిని ఆంధ్ర ప్రాంతంలో నెమలి, డేగ, కోయిల, పరగ ఇంకా అనేక రకాల పేర్లతో పిలుస్తుంటారు.
కోడి 
కోడి పుంజు

ఉపయోగాలు

కోడి 
కోడి గుడ్లు
  • వీటి మాంసం విరివిగా వాడుతుంటారు.
  • వీటి గుడ్లు అత్యధికంగా వాడు ఒక ఆహార పదార్థం

కోడి ముందా? గుడ్డు ముందా?

కోడి గుడ్డు ఏర్పడడంలో ఓవోస్లిడీడిన్ 17 (ఓసీ- 17) అనే ప్రొటీన్ గుడ్డు పెంకులో మాత్రమే కనిపిస్తుంది. కోడి దేహంలో కాల్షియం కార్బొనేట్ తయారవుతుంది.కోడిలోనే ఉత్పత్తి అయ్యే ఓసీ- 17 ప్రొటీన్ కాల్షియం కార్బొనేట్‌లోని సూక్ష్మ కణాల మధ్య రసాయన లంకె (క్లాంప్)లా ఏర్పడి వాటిని పట్టి ఉంచి, అవి కాల్షైట్ స్ఫటికాలుగా మారడానికి దోహదపడుతుంది. ఆ స్ఫటికాలకు కేంద్రకంగా మారి అవి తమంతతాముగా పెరగడానికి కూడా ప్రొటీన్ దోహదపడుతుంది. అవి ఒకసారి పెరగడం పూర్తయిన తరువాత ప్రొటీన్ అదృశ్యమవుతుంది. 24 గంటల్లోపే మరో గుడ్డును తయారు చేసే పనిలో పడుతుంది. 'గుడ్డు ఏర్పడటానికి అత్యంత కీలకమైన ఈ ప్రొటీన్ కోడిలోనే ఉంటుంది తప్ప, గుడ్డులో కనిపించదు' .గుడ్డు ఏర్పడాలంటే ఈ ప్రొటీన్ ఉండాలి. అంటే గుడ్డుకన్నా ముందు ఈ ప్రొటీన్ ఉత్పత్తి జరిగింది కాబట్టి ప్రొటీన్ ఉత్పత్తి జరగాలంటే కోడి ఉండాలి కనుక, గుడ్డు కన్నా కోడే ముందు పుట్టిందట.

కుక్కుట శాస్త్రం

కుక్కుట శాస్త్రము అనగా పందెం కోడిపుంజుల గురించి వ్రాయబడిన పంచాంగము. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలలో ఈ శాస్త్రాన్ని సంక్రాతి పండుగ సమయాల్లో కోడి పందెములు వేసేటప్పుడు చదువుతారు. కోడి పుంజుల సంరక్షణ,కోడి పుంజుల వర్గీకరణ, ఏ సమయాల్లో కోడి పందెము వేయాలి, కోడి జన్మ నక్షత్రము, కోడి జాతకము మొదలుగు విషయాలు ఈ శాస్త్రములో ఉండును. కుక్కుట శాస్త్రము గురించి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి.

ఇవి కూడా చూడండి

చిత్రమాలిక

Tags:

కోడి పెట్టలు విశేషాలుకోడి పుంజులు విశేషాలుకోడి ఉపయోగాలుకోడి ముందా? గుడ్డు ముందా?కోడి కుక్కుట శాస్త్రంకోడి ఇవి కూడా చూడండికోడి చిత్రమాలికకోడి

🔥 Trending searches on Wiki తెలుగు:

పెరిక క్షత్రియులువిజయవాడఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాఉష్ణోగ్రతతీన్మార్ మల్లన్నసప్త చిరంజీవులుబంగారంనవమివిజయశాంతిజోస్ బట్లర్దివ్యభారతిఐక్యరాజ్య సమితిPHధూర్జటివర్షంసెక్స్ (అయోమయ నివృత్తి)ఢిల్లీఎక్కిరాల వేదవ్యాసపుష్పసూరపనేని శ్రీధర్అదితి శంకర్పూర్వ ఫల్గుణి నక్షత్రముతెలుగు నెలలుమహాభాగవతంఅమరావతి స్తూపంసీతారామ కళ్యాణంవిశ్వనాథ సత్యనారాయణమేషరాశిధనూరాశిమోత్కుపల్లి నర్సింహులుహైదరాబాద్ రేస్ క్లబ్తొట్టెంపూడి గోపీచంద్అక్బర్బ్రహ్మంగారి కాలజ్ఞానంవిష్ణువుతెలుగు సినిమాలు 2023వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యజీమెయిల్మూలా నక్షత్రంపొట్టి శ్రీరాములుఇందిరా గాంధీతూర్పు చాళుక్యులుగంగా నదిసంధిశేఖర్ మాస్టర్యేసుపోక్సో చట్టంవడదెబ్బమానవ శరీరముఇందుకూరి సునీల్ వర్మకృష్ణ జననంభారతదేశంలో విద్యమేడిబెల్లంభారత కేంద్ర మంత్రిమండలిధనిష్ఠ నక్షత్రముప్రకటననందమూరి తారక రామారావుఉస్మానియా విశ్వవిద్యాలయంనితిన్వాల్మీకిముగ్గురు మొనగాళ్ళు (1994 సినిమా)జ్యోతిషంకామాక్షి భాస్కర్లశివుడువిశాఖపట్నంజనసేన పార్టీదాశరథీ శతకమువిద్యజాషువాపిబరే రామరసంట్విట్టర్మామిడిలోక్‌సభ నియోజకవర్గాల జాబితానీతి ఆయోగ్నందిగం సురేష్ బాబుకర్ణాటకకోణార్క సూర్య దేవాలయం🡆 More