కుష్టు వ్యాధి

కుష్టు లేదా కుష్ఠు వ్యాధి (ఆంగ్లం: Leprosy) శరీరమంతా పుండ్లతో కనిపించే ఒక తిష్ట వ్యాధి (infectious disease) కాని అంత సులభంగా అంటుకునే అంటు వ్యాధి (contagious disease) కాదు.

ఇది చర్మానికి నాడీసంబంధమైన దీర్ఘకాలికవ్యాధి. క్షయ కారకమైన మైకోబాక్టీరియాకు దగ్గర సంబంధమైనది. దీనిని పెద్దరోగం లేదా పెద్దజబ్బు అని వ్యవహరించేవారు.

కుష్టు వ్యాధి
పర్యాయపదాలుహేన్సన్ వ్యాధి (HD)
కుష్టు వ్యాధి
కుష్టువ్యాధి కారణంగా ఛాతీ, పొట్టమైన లేచిన పొక్కులు
ఉచ్ఛారణ
  • /ˈlɛprəsi/
ప్రత్యేకతఅంటు రోగం
లక్షణాలుDecreased ability to feel pain
కారణాలుమైకోబ్యాక్టీరియం లెప్రె or మైకోబ్యాక్టీరియం లెప్రొమాటోసిస్
ప్రమాద కారకాలువ్యాధి సోకిన వారి సామీప్యం, పేదరికం
చికిత్సబహుళ ఔషధ చికిత్స
ఔషధ ప్రయోగంRifampicin, dapsone, clofazimine
తరచుదనం209,000 (2018)

లక్షణాలు

ఈ వ్యాధి ముఖ్యంగా చర్మాన్ని, నరాలనూ, మ్యూకస్ పొరనూ ప్రభావితం చేస్తుంది.

కారకాలు

కుష్టు వ్యాధికి కారకమైన బ్యాక్టీరియా పేరు మైకోబ్యాక్టీరియం లెప్రే (Mycobacterium leprae) .

నివారణ

దాప్ సొన్ రిఫాంప్సిలిన్ టబ్లెట్, ఇతర మందులు చాలా ఉన్నాయి.

ఇవి కూడా చూడండి

కుష్టువ్యాధి వ్యతిరేకపోరాటం

మూలాలు

Tags:

కుష్టు వ్యాధి లక్షణాలుకుష్టు వ్యాధి కారకాలుకుష్టు వ్యాధి నివారణకుష్టు వ్యాధి ఇవి కూడా చూడండికుష్టు వ్యాధి మూలాలుకుష్టు వ్యాధిఆంగ్లంక్షయమైకోబాక్టీరియా

🔥 Trending searches on Wiki తెలుగు:

శాసనసభ సభ్యుడుతొట్టెంపూడి గోపీచంద్గౌడఅధిక ఉమ్మనీరుకుప్పంకీర్తి సురేష్మొదటి ప్రపంచ యుద్ధంఋతువులు (భారతీయ కాలం)ఘట్టమనేని కృష్ణసమ్మక్క సారక్క జాతరపంచారామాలుఆది శంకరాచార్యులునవరసాలుయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీరామావతారంహస్త నక్షత్రముభూమిఅమ్మల గన్నయమ్మ (పద్యం)భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంనువ్వొస్తానంటే నేనొద్దంటానాశారదమానవ శరీరముపుష్యమి నక్షత్రముఅనుష్క శెట్టికర్కాటకరాశిపల్లెల్లో కులవృత్తులుచిరంజీవివరిబీరం హర్షవర్దన్ రెడ్డిదాశరథి కృష్ణమాచార్యకాన్సర్బొబ్బిలి యుద్ధంనయన తారసర్వేపల్లి శాసనసభ నియోజకవర్గంమాల్దీవులుఇతిహాసములువై.యస్.భారతియవలువిష్ణువు వేయి నామములు- 1-1000గంగా నదిజ్యోతీరావ్ ఫులేఅవయవ దానంగ్రామ పంచాయతీమర్రికన్యాశుల్కం (నాటకం)తిరుమల తిరుపతి దేవస్థానంమాడుగుల శాసనసభ నియోజకవర్గంభారతదేశ చరిత్రనరసాపురం లోక్‌సభ నియోజకవర్గంతెలుగు నాటకరంగంఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంగోత్రాలుచెప్పాలని ఉందితెలుగు సాహిత్యంఅమెజాన్ ప్రైమ్ వీడియోబలగంబ్రాహ్మణులుభాషఅభినందన్ వర్థమాన్ఆంధ్రప్రదేశ్ గవర్నర్ల జాబితాఐశ్వర్య రాయ్ఉత్పలమాలఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుకాకినాడసాయిపల్లవిమలావిసర్పిమంగళవారం (2023 సినిమా)నిజాంవామనావతారముశివ కార్తీకేయన్యుద్ధంయేసు శిష్యులు🡆 More