ఓశియానియా (ఆంగ్లం :Oceania (కొన్నిసార్లు ఓశియానికా (Oceanica)) ఒక భౌగోళిక, తరచుగా భౌగోళిక-రాజకీయ ప్రాంతం అని పిలువబడితుంది.
ఇందులో అనేక దీవులు పసిఫిక్ మహాసముద్రంలో గలవు. "ఓశియానియా" అనే పదం, ఫ్రెంచి నావికుడు, డ్యుమోంట్ డుర్విల్లే 1831 లో మొదటి సారిగా ఉపయోగించాడు. నేడు ఈపదం, అనేక భాషలలో ఒక "ఖండాన్ని" సూచించుటకు వాడుతున్నారు, ఇది, ఎనిమిది పరిసరప్రాంతాల (Ecoregion-terrestrial లేదా ecozones) లో ఒకటి. దీనిని తిరిగీ ఉప-ప్రాంతాలు మెలనేషియా, మైక్రోనేషియా,, పాలినేషియా లుగా విభజించారు.
ఓశియానియా
విస్తీర్ణం | 9008458 చ.కి.మీ. |
---|---|
జనాభా | 32,000,000 (6వ ఖండం) |
దేశాలు |
|
ఆధారితాలు | |
భాషలు | 25 అధికారిక
|
టైమ్ జోన్లు | UTC+8 (ఆస్ట్రేలియన్ స్టాండర్డ్ టైమ్) నుండి UTC-6 (ఈస్టర్ దీవి వరకు ) (పశ్చిమం నుండి తూర్పునకు) |
దీని సరిహద్దులు ఆస్ట్రలేషియా ( ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, న్యూగినియా ),, మలయా ద్వీపసమూహాలలో గల ప్రాంతాలు.
మూలాల ప్రకారం ఓశియానియా ప్రాంతాల వర్ణణలు అనేక మార్పులను సూచిస్తున్నాయి. క్రింది పట్టికలో ఉప-ప్రాంతాలు, దేశాల వర్గీకరణ చూపబడింది. ఈ వర్గీకరణలకు మూలం ఐక్యరాజ్యసమితి భౌగీళిక ఉపప్రాంతాల పథకం. ఈ క్రింది వర్గీకరణల పట్టిక ఓశియానియాను అర్థం చేసుకోవడానికి ఉపయుక్తకరంగా వుంటుంది.
ప్రాంతం పేరు, తరువాత దేశాల పేర్లు , వాటి పతాకాలు | విస్తీర్ణం (కి.మీ.²) | జనాభా (1 జూలై 2002 గణాంకాలు) | జనసాంద్రత (ప్రతి చ.కి.మీ.) | రాజధాని |
---|---|---|---|---|
ఆస్ట్రలేషియా | ||||
Australia | 7,686,850 | 21,050,000 | 2.7 | కాన్బెర్రా |
New Zealand | 268,680 | 4,108,037 | 14.5 | వెల్లింగ్టన్ |
ఆస్ట్రేలియా ఆధారిత ప్రాంతాలు: | ||||
Christmas Island | 135 | 1,493 | 3.5 | ఫ్లయింగ్ ఫిష్ కవ్ |
Cocos (Keeling) Islands | 14 | 632 | 45.1 | పశ్చిమ దీవి |
Norfolk Island | 35 | 1,866 | 53.3 | కింగ్స్టన్ |
మెలనేషియా | ||||
Fiji | 18,270 | 856,346 | 46.9 | సువా |
Indonesia (Oceanian part only) | 499,852 | 4,211,532 | 8.4 | జకార్తా |
New Caledonia (ఫ్రాన్స్) | 19,060 | 240,390 | 12.6 | నౌమీయ |
Papua New Guinea | 462,840 | 5,172,033 | 11.2 | పోర్ట్ మోర్స్బై |
Solomon Islands | 28,450 | 494,786 | 17.4 | హొనియారా |
Vanuatu | 12,200 | 196,178 | 16.1 | పోర్ట్ విలా |
మైక్రోనేషియా | ||||
Federated States of Micronesia | 702 | 135,869 | 193.5 | పాలికిర్ |
Guam (అ.సం.రా.) | 549 | 160,796 | 292.9 | హగాత్నా |
Kiribati | 811 | 96,335 | 118.8 | దక్షిణ తరావా |
Marshall Islands | 181 | 73,630 | 406.8 | మాజురో |
Nauru | 21 | 12,329 | 587.1 | యరేన్ జిల్లా (డీ ఫ్యాక్టో) |
Northern Mariana Islands (అ.సం.రా.) | 477 | 77,311 | 162.1 | సైపేన్ |
Palau | 458 | 19,409 | 42.4 | మెలెకియోక్ |
వేక్ దీవి (అ.సం.రా.) | 2 | వేక్ దీవి | ||
పాలినేషియా | ||||
American Samoa (అ.సం.రా.) | 199 | 68,688 | 345.2 | పాగో పాగో, ఫగాటోగో |
చాతాం దీవులు (న్యూజీలాండ్) | 966 | 609 | 3.2 | వైతాంగి |
Cook Islands (న్యూజీలాండ్) | 240 | 20,811 | 86.7 | అవారుస్ |
మూస:Country data Easter Island ఈస్టర్ దీవి (చిలీ) | 163.6 | 3,791 | 23.1 | హంగా రోవా |
French Polynesia (ఫ్రాన్స్) | 3,961 | 257,847 | 61.9 | పాపీటె |
హవాయి (అ.సం.రా.) | 28,311 | 1,283,388 | 188.6 | హోనలూలు |
లోయల్టీ దీవులు (ఫ్రాన్సు) | 1,981 | 22,080 | 11.14 | వే |
Niue (NZ) | 260 | 2,134 | 8.2 | అలోఫి |
Pitcairn Islands (యునైటెడ్ కింగ్ డం) | 5 | 47 | 10 | ఆడమ్స్ టౌన్ |
Samoa | 2,944 | 214,265 | 60.7 | ఆపియా |
Tokelau (న్యూజీలాండ్) | 10 | 1,431 | 143.1 | — |
Tonga | 748 | 106,137 | 141.9 | నుకూ అలోఫా |
Tuvalu | 26 | 11,146 | 428.7 | ఫునాఫుటి |
Wallis and Futuna (ఫ్రాన్సు) | 274 | 15,585 | 56.9 | మాటా-ఉటూ |
మొత్తం | 9,039,675 | 35,834,670 | 4.0 | |
మొత్తంలోనుండి, ఆస్ట్రేలియా ప్రధానభూభాగం తీసివేసి | 1,352,825 | 14,784,670 | 11.2 |
ఇవీ చూడండి : జనాభా వారీగా ఓశియానియా దేశాలు
This article uses material from the Wikipedia తెలుగు article ఓషియానియా, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.