1997 సినిమా టైటానిక్

టైటానిక్ 1997లో ప్రఖ్యాత హాలీవుడ్ దర్శక నిర్మాత జేమ్స్ కామెరాన్ రూపొందించిన ఆంగ్ల చిత్రం.

ఈ సినిమాను టైటానిక్ నౌక ప్రమాద నేపథ్యంలో తీశారు. ఈ కథలో నాయకా నాయికలైన లియోనార్డో డికాప్రియో, కేట్ విన్‌స్లెట్ వేర్వేరు సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ నౌక మొట్టమొదటి ప్రయాణంలోనే వీరిద్దరూ ప్రేమలో పడి చివరికి ప్రమాదం ద్వారా ఇద్దరూ ఎలా విడిపోయారన్నది ఈ చిత్ర కథాంశం.

టైటానిక్
1997 సినిమా టైటానిక్
దర్శకత్వంజేమ్స్ కామెరాన్
రచనజేమ్స్ కామెరాన్
నిర్మాత
  • జేమ్స్ కామెరాన్
  • జాన్ లాండౌ
తారాగణం
ఛాయాగ్రహణంరస్సెల్ కార్పెంటర్
కూర్పు
  • కోన్రాడ్ బఫ్
  • జేమ్స్ కామెరాన్
  • రిచర్డ్ ఎ. హ్యారిస్
సంగీతంజేమ్స్ హార్నర్
నిర్మాణ
సంస్థలు
  • పారమౌంట్ పిక్చర్స్
  • 20th సెంచురీ ఫాక్స్
  • లైట్ స్టార్మ్ ఎంటర్టైన్మెంట్
పంపిణీదార్లు
  • పారమౌంట్ పిక్చర్స్
    (అమెరికా)
  • 20th సెంచురీ ఫాక్స్
    (అంతర్జాతీయం)
విడుదల తేదీs
1997 నవంబరు 1 (1997-11-01)(టోక్యో)
డిసెంబరు 19, 1997 (అమెరికా)
సినిమా నిడివి
195 నిమిషాలు
దేశంఅమెరికా
భాషఆంగ్లం
బడ్జెట్$200 మిలియన్లు
బాక్సాఫీసు$2.187 బిలియన్లు

కథ

1996లో సముద్ర గర్భంలో అన్వేషణ సాగించే బ్రాక్ లవెట్ అనే పరిశోధకుడు, అతని బృందం ఒక నావలో బయలుదేరి టైటానిక్ నావ మునిగిపోయిన ప్రాంతాల్లో దాని అవశేషాలను పరిశీలించి అందులోనుంచి ఒక అరుదైన వజ్ర హారాన్ని వెలికి తీయాలనుకుంటారు. అందులో భాగంగా నావలో వారికి ఒక పేటికలో భద్రపరచబడిన ఒక చిత్రపటం లభిస్తుంది. 1912, ఏప్రిల్ 14లో గీసినట్టుగా ఉన్న ఆ చిత్రంలో కేవలం ఆ వజ్రహారాన్ని మాత్రమే ధరించిన ఒక మహిళ ఉంటుంది. అదే రోజు టైటానిక్ నీళ్ళలో మునిగిపోయి ఉంటుంది. ఆ చిత్రంలో గల మహిళ ప్రస్తుతం రోజ్ డాసన్ కాల్వర్ట్ అనే వృద్ధురాలు. ఆమెను ఆ పడవ లోకి తీసుకుని వస్తారు. ఆమె లవెట్ కు ఆ చిత్రాన్ని గురించి వివరించడం మొదలుపెడుతుంది.

నిర్మాణం

ఈ సినిమా నిర్మాణానికి 200 మిలియన్ డాలర్లు ఖర్చు అయింది.

వసూళ్ళు

మొదటి విడుదలే కాకుండా 2012, 2017 లో వచ్చిన విడుదలలన్నీ కలిపి ఈ సినిమాకు అమెరికాలో 659.4 మిలియన్ డాలర్లు ఆదాయం రాగా ఇతర దేశాల్లో 1.528 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. అంటే మొత్తం ఆదాయం 2.187 బిలియన్ డాలర్లు.

మూలాలు

Tags:

1997 సినిమా టైటానిక్ కథ1997 సినిమా టైటానిక్ నిర్మాణం1997 సినిమా టైటానిక్ వసూళ్ళు1997 సినిమా టైటానిక్ మూలాలు1997 సినిమా టైటానిక్1997కేట్ విన్‌స్లెట్జేమ్స్ కామెరాన్టైటానిక్ నౌకలియోనార్డో డికాప్రియోహాలీవుడ్

🔥 Trending searches on Wiki తెలుగు:

పాములపర్తి వెంకట నరసింహారావువెంట్రుకతోలుబొమ్మలాటసీ.ఎం.రమేష్సంధిఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థఆలివ్ నూనెతిలక్ వర్మనాయట్టుదేవదాసిసునాముఖిశ్రీలలిత (గాయని)సుందర కాండరావణుడుకాళోజీ నారాయణరావుముహమ్మద్ ప్రవక్తరంజాన్హనుమాన్ చాలీసాగ్రామంవిశ్వబ్రాహ్మణభారతీయ శిక్షాస్మృతివరలక్ష్మి శరత్ కుమార్స్మితా సబర్వాల్ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాడీజే టిల్లుహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంగురువు (జ్యోతిషం)తాజ్ మహల్పుష్యమి నక్షత్రముఆప్రికాట్2024 భారత సార్వత్రిక ఎన్నికలుభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంగూగుల్పక్షముభామావిజయందర్శి శాసనసభ నియోజకవర్గంవ్యాసుడుఝాన్సీ లక్ష్మీబాయిఅరుణాచలంశేఖర్ మాస్టర్విజయ్ దేవరకొండకంప్యూటరుతిక్కనరైతురాయలసీమభారత సైనిక దళంవంగ‌ల‌పూడి అనితనీ మనసు నాకు తెలుసుకేతిరెడ్డి పెద్దారెడ్డివిడదల రజినిశతక సాహిత్యమువెలిచాల జగపతి రావుజనసేన పార్టీహస్తప్రయోగంవినోద్ కాంబ్లీభారతీయ సంస్కృతికోణార్క సూర్య దేవాలయంనీటి కాలుష్యంఅంగచూషణరాజస్తాన్ రాయల్స్ధనూరాశిగోత్రాలు జాబితాగోల్కొండవందే భారత్ ఎక్స్‌ప్రెస్శుక్రుడుత్రినాథ వ్రతకల్పంతెలుగు కులాలుత్రిఫల చూర్ణంలలితా సహస్ర నామములు- 1-100జయం రవిమహామృత్యుంజయ మంత్రంఆశ్లేష నక్షత్రముకౌరవులుమదన్ మోహన్ మాలవ్యాకుక్కపాల్కురికి సోమనాథుడు🡆 More