గురువారం

గురువారం (Thursday) అనేది వారంలో ఐదవ రోజు.

ఇది బుధవారంనకు, శుక్రవారంనకు మధ్యలో ఉంటుంది. గురువారాన్ని లక్ష్మీవారం, బేస్తవారం అని కూడా పిలుస్తారు. ఇది గురు గ్రహం (బృహస్పతి) పేరు మీదుగా గురువారమైంది.హిందూ మతంలో గురువారం ఒక ప్రత్యేక రోజుగా పరిగణించబడుతుంది. ఇది విష్ణువుకు అంకితం చేసిన వారపు రోజు.పురాణాల ప్రకారం విశ్వం సంరక్షకులు త్రిమూర్తులు అని భావించే వారిలో విష్ణువు ఒకరు.గురువారం లేదా గురువార్‌ను సాధారణంగా బృహస్పతివార్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది విష్ణువు, బృహస్పతి (దేవతల గురువు) లకు అంకితం చేయబడింది.

గురువారం
గరు గ్రహం ప్రతిరూపం (జూపిటర్)

గురువారం ప్రాముఖ్యతలు

  • గురువారం గురువులకు ప్రీతికరమైన రోజు.ఈరోజు షిరిడీ సాయిబాబా భక్తులకు ఎంతో పవిత్రమైంది.ఆయుస్సు ఆరోగ్యం కోరుకునేవారు నమ్మకంతో కొంతమంది భక్తులు ఈ రోజు దక్షిణా మూర్తికి లేదా సాయిబాబాకు పాలతో అభిషేకం చేయిస్తారు.
  • కొన్ని ప్రాంతాలలోని ప్రజలు గురువారం హనుమాన్ ఆలయాన్ని సందర్శిస్తారు.కొంతమంది ప్రతి గురువారం సాయంత్రం పూట ఉపవాసం పాటిస్తారు.
  • గురువారాలు ఆరాధనకు ఉత్తమమైన రోజులుగా పరిగణించబడతాయి. ఈ రోజు దేవతలను ఆరాధించడం వల్ల కడుపుని ప్రభావితం చేసే వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది.తన పాపాలను ఈ రోజు ఒకరికి సహాయపడటం ద్వారా నివారించవచ్చును. బలం, శౌర్యం, దీర్ఘాయువు మొదలైనవి పొందడంలో సహాయపడుతుంది. పిల్లలు లేని వారికి, మంచి విద్యకు శుభాలు కలుగుతాయి.

శ్రీరాముడు జననం

హిందువులకు అంత్యత ముఖ్యమైన పండగలలో శ్రీరామనవమి ఒకటి.ఈ పండగను హిందువులు కలిసికట్టుగా భక్తి శ్రద్ధలతో ఈ పండగను జరుపుకుంటారు.ఈ పండగకు మూలకారకుడైన శ్రీరాముడు త్రేతాయుగంలో, వసంత ఋతువు, చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో సరిగ్గా గురువారం అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో జన్మించినాడని పురాణాల ద్వారా తెలుస్తుంది.

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

గురువారం ప్రాముఖ్యతలుగురువారం శ్రీరాముడు జననంగురువారం మూలాలుగురువారం వెలుపలి లంకెలుగురువారంబుధవారమురోజువారముశుక్రవారము

🔥 Trending searches on Wiki తెలుగు:

గామిఉలవలువిద్యుత్తులలితా సహస్ర నామములు- 1-100సూరిగాడుజ్యోతీరావ్ ఫులేభారతీయ శిక్షాస్మృతిఫ్లిప్‌కార్ట్అంజలి (నటి)అశోకుడుతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుపుచ్చఅలంకారంఉత్తరాభాద్ర నక్షత్రముపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుశాతవాహనులువినుకొండనాయీ బ్రాహ్మణులుస్టాక్ మార్కెట్బారసాలభారత రాజ్యాంగ పీఠికశేఖర్ మాస్టర్పవన్ కళ్యాణ్ సినిమాలుక్రిక్‌బజ్మొఘల్ సామ్రాజ్యంటైఫాయిడ్ఫ్యామిలీ స్టార్పర్యాయపదంవృషణంపమేలా సత్పతిభారతదేశంలో అధికార హోదా ఉన్న భాషలుజీలకర్రస్త్రీఅంబేద్కర్ జయంతిబళ్ళారి రాఘవమృగశిర నక్షత్రముతెలుగు గాయనీమణుల జాబితాభద్రాచలంచలివేంద్రంఇన్‌స్టాగ్రామ్ఛందస్సుతెలుగు శాసనాలుపి.వి. సింధుతెలుగు వికీపీడియానవగ్రహాలు జ్యోతిషంపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిమావూరి మహారాజుదక్షిణ భారతదేశంఆది శంకరాచార్యులుతెలంగాణమౌర్య సామ్రాజ్యంఉబ్బసమువంగా గీతత్రిఫల చూర్ణంఎం. ఎస్. నారాయణనాయుడుచెల్లుబోయిన వేణుగోపాల కృష్ణవిష్ణుకుండినులువర్షంవ్యాసుడుసివిల్ సర్వీస్వై. ఎస్. విజయమ్మపెళ్ళిభాషత్యాగరాజు కీర్తనలుబంగారు బుల్లోడుకోమటిరెడ్డి వెంకటరెడ్డివిశాల్ కృష్ణడీజే టిల్లుసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్రామ్ చ​రణ్ తేజఉపనయనముసచిన్ టెండుల్కర్క్లోమముఆంధ్రప్రదేశ్ చరిత్రకోన వెంకట్శ్రీవిష్ణు (నటుడు)మహాత్మా గాంధీరాహుల్ గాంధీ🡆 More