ఉత్తర అమెరికా: ఖండం

ఉత్తర అమెరికా

ఉత్తర అమెరికా: ఖండం

విస్తీర్ణం 24,709,000 చ.కి.మీ
జనాభా 528,720,588 (జూలై 2008 నాటి అంచనా)
జనసాంద్రత 22.9 / చ.కి.మీ.
దేశాలు 23
ఆధారితాలు 18
ప్రాదేశికత నార్త్ అమెరికన్
భాషలు ఆంగ్లం, స్పానిష్, ఫ్రెంచ్, మొదలగునవి.
టైమ్ జోన్ UTC (గ్రీన్లాండ్) నుండి UTC -10:00 (పశ్చిమ అల్యూషన్స్)
పెద్ద నగరాలు మెక్సికో నగరం
న్యూయార్క్
లాస్ ఏంజలెస్
చికాగో
మయామి

ఉత్తర అమెరికా (ఆంగ్లం :North America) ఒక ఖండము, ఇది అమెరికాల ఉత్తరాన గలదు. ఇది దాదాపు మొత్తం పశ్చిమార్థగోళంలో గలదు. దీని తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం, పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం, ఉత్తరాన ఆర్క్‌టిక్ మహాసముద్రం, దక్షిణాన దక్షిణ అమెరికా గలవు.

ఉత్తర అమెరికా: ఖండం
ఉత్తర అమెరికా యొక్క "కాంపోజిట్ రిలీఫ్" చిత్రం.

ఉత్తర అమెరికా 24, 709, 000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో సంపూర్ణ భూభాగంలో 4.8%, భూభాగంలోని నేలలో 16.5% ఆక్రమించుకుని ఆసియా, ఆఫ్రికాల తర్వాత మూడవ అతిపెద్ద ఖండముగా ఉంది. జనాభా లెక్కల రీత్యా ఆసియా, ఆఫ్రికా, ఐరోపాల తర్వాత నాలుగవ అతిపెద్ద ఖండముగా ఉంది.

ఇవీ చూడండి

వనరులు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

సంపూర్ణ రామాయణం (1971 సినిమా)సీతారాముల కళ్యాణం చూతము రారండీనువ్వొస్తానంటే నేనొద్దంటానాబలరాముడుశుభ్‌మ‌న్ గిల్నారా లోకేశ్సాయి ధరమ్ తేజ్రైతుబంధు పథకంసూరపనేని శ్రీధర్మంగళసూత్రంవిభక్తిరామాయణంలోని పాత్రల జాబితాపాండవులుభోపాల్ దుర్ఘటనదృశ్యం 2లవకుశపూర్వాషాఢ నక్షత్రముతూర్పు గోదావరి జిల్లాషడ్రుచులుఆల్ఫోన్సో మామిడితెలంగాణా సాయుధ పోరాటంరక్తపోటుపుచ్చగంగా నదికాగిత వెంకట్రావుఉలవలుపది ఆజ్ఞలుకలబందరంజాన్భద్రాచలంఆయాసంఅయోధ్య రామమందిరంవిశాఖపట్నంయూట్యూబ్జోస్ బట్లర్శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)మానవ శాస్త్రంశాంతికుమారిసంజు శాంసన్త్రిఫల చూర్ణంశివసాగర్ (కవి)భగవద్గీతమేరీ ఆంటోనిట్టేతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థవేమిరెడ్డి ప్రభాకరరెడ్డిభారత జాతీయ మానవ హక్కుల కమిషన్హైదరాబాదుఅంగచూషణఈసీ గంగిరెడ్డినర్మదా నదిమిథిలసుగ్రీవుడుధర్మో రక్షతి రక్షితఃనువ్వులుహరిశ్చంద్రుడుసమాచార హక్కుజీమెయిల్కలియుగంకడప లోక్‌సభ నియోజకవర్గంఇండియన్ సివిల్ సర్వీసెస్రాశి (నటి)రమణ మహర్షిమౌర్య సామ్రాజ్యంఆశ్లేష నక్షత్రమువిరాట్ కోహ్లినీతి ఆయోగ్సింధు లోయ నాగరికతఆర్టికల్ 370జ్యోతిషంరాహుల్ గాంధీనక్సలైటువినాయకుడుజి.కిషన్ రెడ్డిమొఘల్ సామ్రాజ్యంతాజ్ మహల్థామస్ జెఫర్సన్తిరుమల చరిత్రఅంజలీదేవి🡆 More