డచ్ భాష

డచ్ భాష ఒక పశ్చిమ జర్మానిక్ భాష.

2.3 కోట్ల మంది డచ్ మాతృ భాషగా ఉపయోగిస్తారు. ఇంకో 50 లక్షల మంది రెండొవ భాషగా ఉపయోగిస్తారు. నెతెర్లాండ్స్‌ జనాభాలో ఎక్కువ మంది డచ్ భాష వాడుతారు. బెల్జియంలో 60% మంది డచ్ భాష వాడుతారు. ఆంగ్లం, జర్మన్ తరువాత డచ్ భాష అత్తిపెద్దగా ఉపయోగించే జర్మానిక్ భాష.

డచ్ భాష
Nederlands
మాట్లాడే దేశాలు: ప్రధానంగా నెతెర్లాండ్స్, బెల్జియం, సురినామ్; అరుబా, కురచౌ, సింట్ మార్టెన్, ఫ్రాన్స్ (ఫ్రెంచ్ ఫ్లాన్డెర్స్) కూడా 
ప్రాంతం: ప్రధానంగా పశ్చిమ ఐరోపా; ఆఫ్రికా, దక్షిణ అమెరికా, కరిబియన్ కూడా
మాట్లాడేవారి సంఖ్య: 2.8 కోట్ల మంది
భాషా కుటుంబము:
 జెర్మానిక్ భాషలు
  పశ్చిమ జెర్మానిక్ భాషలు
   లో-ఫ్రాంకోనియన్ భాషలు
    డచ్ భాష 
వ్రాసే పద్ధతి: లాటిన్ లిపి (డచ్ అక్షరమాల)

డచ్ బ్రెయిల్ 

అధికారిక స్థాయి
అధికార భాష: అరుబా, బెల్జియం, కురచౌ, నెతెర్లాండ్స్, సింట్ మార్టెన్, సురినామ్, "బెనెలక్స్", యురోపియన్ యూనియన్, యునియన్ అవ్ సౌత్ అమెరికన్ నేషన్స్, "కారికం"
నియంత్రణ: Nederlandse Taalunie

(డచ్ భాషా సమూహం)

భాషా సంజ్ఞలు
ISO 639-1: none
ISO 639-2:
ISO 639-3:
డచ్ భాషలో మాట్లాడుతున్న మహిళ

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

విశాఖపట్నంనవరత్నాలుబుధుడుఅరిస్టాటిల్మహాభాగవతంపాములపర్తి వెంకట నరసింహారావుమూత్రపిండముసంగీతంసావిత్రిబాయి ఫూలేభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుఅలెగ్జాండర్ ఫ్లెమింగ్హిమాలయాలుగుండెఖలిస్తాన్ ఉద్యమంభారత రాజ్యాంగంమొదటి పేజీఅధిక ఉమ్మనీరుహైదరాబాదు మెట్రోమోదుగభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థకర్కాటకరాశికన్యాశుల్కం (నాటకం)మలబద్దకంరామప్ప గుడిలో శిల్ప కళా చాతుర్యంఅల్లు అర్జున్చర్మమువందేమాతరంరక్తంఇజ్రాయిల్సింధు లోయ నాగరికతన్యూటన్ సూత్రాలుఎల్లమ్మగాయత్రీ మంత్రంభారతీయ శిక్షాస్మృతిపక్షవాతంపనసగ్యాస్ ట్రబుల్లైంగిక సంక్రమణ వ్యాధిపాదరసముచిరంజీవిభూ కేంద్రక సిద్ధాంతంభారత రాజ్యాంగ పరిషత్కృత్తిక నక్షత్రమునాస్తికత్వంఅనూరాధ నక్షత్రముఝాన్సీ లక్ష్మీబాయిశతభిష నక్షత్రమునవరసాలుత్యాగరాజుతెనాలిఅవధానం (సాహిత్యం)జైన మతంఎస్.వి. రంగారావుయాదవఆత్మహత్యహైదరాబాద్ రాజ్యంఅవకాడోఓటుఛందస్సుపెళ్ళిధనిష్ఠ నక్షత్రముఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంవాస్కోడగామాయం.యస్.స్వామినాధన్క్లోమములయ (నటి)మగువ మాంచాలవిద్యా హక్కు చట్టం - 2009భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాఅనుపమ పరమేశ్వరన్దగ్గుఉత్తర ఫల్గుణి నక్షత్రముసోరియాసిస్దాశరథి రంగాచార్య🡆 More