కార్ల్ లిన్నేయస్

కరోలస్ లిన్నేయస్ లేదా కార్ల్ లిన్నేయస్ (మే 23, 1707 – జనవరి 10, 1778) స్వీడన్ జీవ శాస్త్రవేత్త, వైద్యుడు.

ఇతడు ఆధునిక ద్వినామ నామకరణానికి నాంది పలికాడు. ఇతన్ని ఆధునిక వర్గీకరణ శాస్త్ర పితామహునిగా పేర్కొంటారు.

కార్ల్ లిన్నేయస్ (కార్ల్ వాన్ లిన్నె)
కార్ల్ లిన్నేయస్
కార్ల్ వాన్ లిన్నె, అలెగ్జాండర్ రోస్లిన్, 1775. Currently owned by and displayed at the Royal Swedish Academy of Sciences.
జననం(1707-05-13)1707 మే 13 (see
article note:)
Råshult, Älmhult, స్వీడన్
మరణం1778 జనవరి 10(1778-01-10) (వయసు 70)
ఉప్సల, స్వీడన్
నివాసంకార్ల్ లిన్నేయస్ స్వీడన్
జాతీయతకార్ల్ లిన్నేయస్ స్వీడన్
రంగములుజంతు, వృక్ష శాస్త్రాలు, వైద్యం
చదువుకున్న సంస్థలుఉప్సల విశ్వవిద్యాలయం
హార్డెవిక్ విశ్వవిద్యాలయం
ప్రసిద్ధివర్గీకరణ శాస్త్రం
పర్యావరణం
వృక్ష శాస్త్రం
Author abbreviation (botany)L.
గమనికలు
Linnaeus adopted the name Carl von Linné after his 1761 ennoblement awarded him the title von. ఇతడు జూనియర్ కరోలస్ లిన్నేయస్ కి తండ్రి.

లిన్నేయస్ దక్షిణ స్వీడన్ లో జన్మించాడు. ఇతని ఉన్నత విద్య ఉప్సల విశ్వవిద్యాలయంలో జరిగి అక్కడే 1730 నుండి ఉపన్యాసాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇతడు 1735, 1738 మధ్య కాలంలో నెదర్లాండ్ లో పేరొందిన సిస్టమా నాచురే మొదటిసారి ప్రచురించాడు. స్వీడన్ తిరిగివచ్చి ఉప్సల విశ్వవిద్యాలయంలో వృక్షశాస్త్రంలో ప్రొఫెసర్ పదవిని స్వీకరించాడు. ఇతన్ని 1740 నుండి 1760 వరకు చాలా సార్లు స్వీడన్ లోని మొక్కలు జంతువుల గురించి వర్గీకరించడానికి పంపించబడ్డాడు. ఈ విషయాల మీద చాలా గ్రంథాలు రచించాడు. ఆ కాలంలో ఐరోపా ఖండంలోని అత్యుత్తమ శాస్త్రవేత్తగా పేరెన్నికగన్నాడు.

కార్ల్ లిన్నేయస్
1760లోని సిస్టమా నాచురే ముఖచిత్రం.

మూలాలు

Tags:

17071778జనవరి 10ద్వినామ నామకరణపితామహుడుమే 23స్వీడన్

🔥 Trending searches on Wiki తెలుగు:

ఇస్లాం మతంకల్వకుంట్ల తారక రామారావువిష్ణు సహస్రనామ స్తోత్రముగర్భంఅయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠఈనాడువేంకటేశ్వరుడుకంచుఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుకల్వకుంట్ల కవితఇన్‌స్టాగ్రామ్రోహిత్ శర్మఉస్మానియా విశ్వవిద్యాలయంపుష్యమి నక్షత్రముచెక్ (2021 సినిమా)పుష్పలైంగిక విద్యఊరు పేరు భైరవకోనఅశోకుడుఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ఉగాదియోనిమురుడేశ్వర ఆలయంతెలుగుదేశం పార్టీతెలంగాణా సాయుధ పోరాటంసౌర కుటుంబందృశ్యం 2బ్రెజిల్జీమెయిల్భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుదశావతారములుతమన్నా భాటియాపిత్తాశయముచదరంగం (ఆట)వై.యస్. రాజశేఖరరెడ్డినరేంద్ర మోదీమంగళవారం (2023 సినిమా)భూమిపాల్కురికి సోమనాథుడుఅక్బర్గాయత్రీ మంత్రంకాలేయంఎన్నికలుజై శ్రీరామ్ (2013 సినిమా)దేశాల జాబితా – వైశాల్యం క్రమంలోఉత్తరాభాద్ర నక్షత్రముసంపూర్ణ రామాయణం (1959 సినిమా)మొదటి పేజీప్లీహముఅరణ్యకాండఆరుద్ర నక్షత్రముఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుగుమ్మలూరి శాస్త్రిసంగీత (నటి)చాట్‌జిపిటిభీమసేనుడుపోక్సో చట్టంఆంధ్రప్రదేశ్సెక్యులరిజంకుటుంబంపురాణాలుఅధిక ఉమ్మనీరుకనకదుర్గ ఆలయంసిద్ధార్థ్దానం నాగేందర్కాళోజీ నారాయణరావుతిక్కనమీసాల గీతశ్రీరామనవమిశ్రీశ్రీశాంతికుమారిఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితావంగవీటి రాధాకృష్ణత్రిష కృష్ణన్హరి హర వీరమల్లుతోట త్రిమూర్తులుఆటలమ్మమంజుమ్మెల్ బాయ్స్నిధి అగర్వాల్🡆 More