క్రిస్టియానో రోనాల్డో

క్రిస్టియానో రొనాల్డో డాస్ శాంటాస్ అవీరో (జననం 5 ఫిబ్రవరి 1985) పోర్చుగల్ దేశానికి చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు.

అతను పోర్చుగల్ జాతీయ జట్టుకు 2003 నుండి కెప్టెన్‌. రొనాల్డో [[మాంచెస్టర్ యునైటెడ్]కి ఫార్వార్డ్‌ స్థానంలో ఆడుతాడు. తరచుగా ప్రపంచంలోని అత్యుత్తమ గొప్ప ఆటగాళ్ళలో ఒకడిగా పరిగణింపబడుతూ ఉంటాడు. రొనాల్డో ఐదు బ్యాలన్ డి ఓర్ అవార్డులు ఇంకా నాలుగు యూరోపియన్ గోల్డెన్ షూస్‌ను గెలుచుకున్నాడు. ఈ రెండూ రికార్డులు సాధించిన ఏకైక ఐరోప ఆటగాడు. అతను తన కెరీర్‌లో 30 ప్రధాన ట్రోఫీలను గెలుచుకున్నాడు, వాటిలో ఏడు లీగ్ టైటిల్స్, ఐదు UEFA ఛాంపియన్స్ లీగ్స్, ఒకటి UEFA యూరోపియన్ ఛాంపియన్‌షిప్, ఒకటి UEFA నేషన్స్ లీగ్ టైటిల్స్ ఉన్నాయి. రొనాల్డోకు UEFA ఛాంపియన్స్ లీగ్ చరిత్రలో అత్యధిక గోల్స్ (134), అత్యధిక అసిస్ట్ (41) రికార్డులు కలిగి ఉన్నాయి. క్లబ్, దేశం కోసం 750 కి పైగా సీనియర్ కెరీర్ గోల్స్ చేశాడు. అతను 100 అంతర్జాతీయ గోల్స్ ఘనత సాధించిన రెండవ ఆటగాడు, ఐరోపా దేశాలలో మొదటివాడు.

క్రిస్టియానో రోనాల్డో
క్రిస్టియానో రొనాల్డో (2018)

మూలాలు

Tags:

కాల్బంతి

🔥 Trending searches on Wiki తెలుగు:

వశిష్ఠ మహర్షిముత్యాలముగ్గుసంపూర్ణ రామాయణం (1971 సినిమా)మూర్ఛలు (ఫిట్స్)మీనాక్వినోవారఘుపతి రాఘవ రాజారామ్తెలుగు రామాయణాల జాబితాభారతదేశంలో విద్యద్వారకా తిరుమలశ్రీలీల (నటి)ధనూరాశిసీతారాముల కళ్యాణం చూతము రారండీద్వాదశ జ్యోతిర్లింగాలుదక్షిణ భారతదేశంఋష్యశృంగుడువరంగల్భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుకమ్మఔరంగజేబువిటమిన్ బీ12సూర్యుడుకృష్ణా నదితెలుగు సినిమాలు 2023దాశరథీ శతకమురామసేతుతూర్పు గోదావరి జిల్లాసూరిగాడులైంగిక విద్యబాలగంగాధర తిలక్వంగవీటి రంగాగంగా నదిఒడ్డెరనరసింహావతారంబర్రెలక్కకాజల్ అగర్వాల్భారత సైనిక దళంపుచ్చవిక్రమ్నందిగం సురేష్ బాబుస్వామి వివేకానందమొదటి ప్రపంచ యుద్ధంరాబర్ట్ ఓపెన్‌హైమర్అల్లరి ప్రేమికుడుభారతదేశ ఎన్నికల వ్యవస్థవిష్ణు సహస్రనామ స్తోత్రముభారతీయుడు (సినిమా)యేసుహనుమంతుడులైంగిక సంక్రమణ వ్యాధికృష్ణ జననంఅయ్యప్పజవహర్ నవోదయ విద్యాలయంహనుమజ్జయంతికేతిరెడ్డి పెద్దారెడ్డినరేంద్ర మోదీహరిశ్చంద్రుడుపచ్చకామెర్లుకరక్కాయకలబందపొడుపు కథలుపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిఆదిపురుష్ఇంటి పేర్లుమచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాప్రధాన సంఖ్యతోట త్రిమూర్తులులలితా సహస్రనామ స్తోత్రంభారత ఎన్నికల కమిషనువై. ఎస్. విజయమ్మజోస్ బట్లర్సీతారామ కళ్యాణం (1961 సినిమా)వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యగౌతమ బుద్ధుడుతమిళనాడులో 2024 భారత సార్వత్రిక ఎన్నికలునవధాన్యాలు🡆 More